Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/viral8bb09f84-580e-41a0-85fd-2d06d65b19c6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/viral8bb09f84-580e-41a0-85fd-2d06d65b19c6-415x250-IndiaHerald.jpgఇటీవల కాలంలో బుల్లితెర కార్యక్రమాల హవా ఎంతలా పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమాల్లో దొరకని వినూత్నమైన ఎంటర్టైన్మెంట్ బుల్లితెరపై దొరుకుతూ ఉండడంతో ఎక్కువమంది ప్రేక్షకులు ఇక ఆయా కార్యక్రమాలకు బాగా అలవాటు పడిపోతూ ఉన్నారు. ఇక ప్రతి వారం వినూత్నమైన కార్యక్రమాలతో ఎంటర్టైన్మెంట్ పంచడమే లక్ష్యంగా ఎన్నో షోలు ప్రేక్షకుల ముందుకు వస్తూ ఉన్నాయి అని చెప్పాలి. అయితే కొన్ని కొన్ని షోలలో మాత్రం కొన్ని స్కిట్లు కాస్త మితిమీరాయేమో అని అనిపిస్తూ ఉంటుంది. అటు మాటీవీలో శ్రీముఖి అవినాష్ చేసే రచ్Viral{#}Audience;Sreemukhi;Raccha;devineni avinash;marriage;sunday;Star maa;Successశ్రీముఖికి లిప్ లాక్ ఇవ్వబోయిన అవినాష్.. చెంప పగిలింది?శ్రీముఖికి లిప్ లాక్ ఇవ్వబోయిన అవినాష్.. చెంప పగిలింది?Viral{#}Audience;Sreemukhi;Raccha;devineni avinash;marriage;sunday;Star maa;SuccessFri, 21 Jul 2023 18:57:00 GMTఇటీవల కాలంలో బుల్లితెర కార్యక్రమాల హవా ఎంతలా పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమాల్లో దొరకని వినూత్నమైన ఎంటర్టైన్మెంట్ బుల్లితెరపై దొరుకుతూ ఉండడంతో ఎక్కువమంది ప్రేక్షకులు ఇక ఆయా కార్యక్రమాలకు బాగా అలవాటు పడిపోతూ ఉన్నారు. ఇక ప్రతి వారం వినూత్నమైన కార్యక్రమాలతో ఎంటర్టైన్మెంట్ పంచడమే లక్ష్యంగా ఎన్నో షోలు ప్రేక్షకుల ముందుకు వస్తూ ఉన్నాయి అని చెప్పాలి. అయితే కొన్ని కొన్ని షోలలో మాత్రం కొన్ని స్కిట్లు కాస్త మితిమీరాయేమో అని అనిపిస్తూ ఉంటుంది.



 అటు మాటీవీలో శ్రీముఖి అవినాష్ చేసే రచ్చ కూడా కొన్ని కొన్ని సార్లు ప్రేక్షకులకు అస్సలు నచ్చదు అని చెప్పాలి. ఎందుకంటే  అవినాష్ వేరొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నప్పటికీ ఇక కెమెరా ముందు శ్రీముఖితో హగ్గుల తో రెచ్చిపోతూ ఉంటాడు అని చెప్పాలి. మరోసారి ఇలాగే రెచ్చిపోయాడు అవినాష్. ఏకంగా శ్రీముఖికి లిప్ లాక్ ఇవ్వాలని ప్రయత్నించాడు. ఇంతకీ ఏం జరిగిందంటే.. ప్రతి ఆదివారం ప్రసారమయ్యే స్టార్ మా పరివారం ఎంతలా సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సీరియల్స్ లో నటించే వాళ్ళని గెస్ట్లుగా పిలిచి వారితో సరదాగా రకరకాల గేమ్స్ ఆడిస్తూ ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ పంచుతూ ఉంటారు.


 ఇక ఈవారం ఓల్డ్ ఇస్ గోల్డ్ అనే కాన్సెప్ట్ తో పాత సీరియల్స్ లో నటించిన జంటలను గెస్టులుగా తీసుకుని వచ్చారు. ఇక వాళ్లతో గేమ్స్ ఆడించారు. అయితే ఇలా వచ్చిన గెస్టులతో గేమ్స్ ఆడించే క్రమంలో శ్రీముఖి ముక్కు అవినాష్ మధ్య ముద్దు సన్నివేశం చోటు చేసుకుంటుంది. అయితే ఈ స్కిట్లో భాగంగా అప్పటి వరకు నార్మల్ గా ఉన్నా అవినాష్ ఒక్కసారిగా క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయిపోయి శ్రీముఖికి లిప్ లాక్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. అయితే ఈ పరిణామంతో షాక్ అయిన శ్రీముఖి వెంటనే తేరుకుని అవినాష్ గుబ గుయ్యిమనే  రీతిలో ఏకంగా చెంప పగలగొట్టింది. దీంతో అవినాష్ షాక్ అవ్వగా.. మిగతా గెస్టులు పగలబడి నవ్వుకున్నారు.
">



RRR Telugu Movie Review Rating

ఆ సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న లయ...!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>