MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/allu-arjunf82ce4dc-77e5-4913-8705-7ceb28e76273-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/allu-arjunf82ce4dc-77e5-4913-8705-7ceb28e76273-415x250-IndiaHerald.jpgఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరియు సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న లేటెస్ట్ భారీ యాక్షన్ పాన్ ఇండియా సినిమా పుష్పటు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. కాగా మైత్రి మూవీ మేకర్స్ గ్రాండ్ లెవెల్ లో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. అయితే తాజాగా బేబీ సినిమా ప్రెస్ మీట్ లో భాగంగా పుష్ప నుండి ఒక చిన్న డైలాగ్ ని సరదాగా లీక్ చేశాడు అల్లు అర్జున్. బాబీ ప్రెస్ మీట్ లో హాజరయ్యారు అల్లు అర్జున్. ముందుగా సినిమా యూనిట్ పై ప్రశంసల వర్షం కురిపించాడు. ముఖ్యంగా వైష్ణవికి బెస్ట్ యాక్టర్స్ అవార్డు Allu Arjun{#}Mythri Movie Makers;Bobby;Crush;devi sri prasad;sunil;sukumar;Varsham;Allu Arjun;Telugu;India;Cinemaపుష్ప 2 నుండి డైలాగ్ లీక్ చేసిన అల్లు అర్జున్..!?పుష్ప 2 నుండి డైలాగ్ లీక్ చేసిన అల్లు అర్జున్..!?Allu Arjun{#}Mythri Movie Makers;Bobby;Crush;devi sri prasad;sunil;sukumar;Varsham;Allu Arjun;Telugu;India;CinemaFri, 21 Jul 2023 13:10:00 GMTఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరియు సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న లేటెస్ట్ భారీ యాక్షన్ పాన్ ఇండియా సినిమా పుష్పటు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. కాగా movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ గ్రాండ్ లెవెల్ లో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. అయితే తాజాగా బేబీ సినిమా ప్రెస్ మీట్ లో భాగంగా పుష్ప నుండి ఒక చిన్న డైలాగ్ ని సరదాగా లీక్ చేశాడు అల్లు అర్జున్. బాబీ ప్రెస్ మీట్ లో హాజరయ్యారు అల్లు అర్జున్. ముందుగా సినిమా యూనిట్ పై ప్రశంసల వర్షం కురిపించాడు. ముఖ్యంగా వైష్ణవికి బెస్ట్ యాక్టర్స్ అవార్డు రావాలని కోరుకుంటున్నాను

 అంటూ తెలుగు అమ్మాయిల సినీ ఇండస్ట్రీకి రావాలి అంటూ చెప్పుకొచ్చాడు అల్లు అర్జున్. ఈ నేపథ్యంలోనే అందరూ ముందుగా అనుకున్నట్లే పుష్పట్టు గురించి బిగ్గెస్ట్ లీక్ రివిల్ చేశాడు పుష్పరాజ్. తగ్గేదే లెవెల్ డైలాగ్ పుష్ప ది రోల్ లోను ఉంటుందని ఆయన చెప్పుకొచ్చాడు. అంతేకాదు సినిమా మొత్తం ఒకదానిపైనే ఆధారపడి ఉంటుంది అని చెప్పాడు. ఈ క్రమంలోనే ఇదంతా జరిగేది రూల్ మీద  జరుగుతూ ఉండాల పుష్పరుల్ అంటూ పుష్పటు సినిమాలోని ఒక డైలాగ్ ని లీవ్ చేసి  ఫ్యాన్స్ కి పండగ లాంటి వార్త చెప్పాడు అల్లు అర్జున్. అయితే బన్నీ చెప్పిన డైలాగ్ కొన్ని క్షణాల్లోని సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అయితే పుష్పత్తి లే పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటూ డైలాగ్స్ సోషల్ మీడియాలో ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఈ నేపథ్యంలోనే సీక్వెల్ లో కూడా మరింత పవర్ఫుల్ డైలాగ్స్ ఉంటాయని.. లీక్ చేసిన డైలాగ్ వింటేనే అర్థమవుతుంది. అయితే ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్  జరుగుతోంది. అయితే ఇప్పటికే ఈ సినిమాలోని కీలక షెడ్యూల్ను పూర్తి చేశారు. మిగతా పార్ట్ ను వేగంగా చిత్రీకరించే ప్లాన్లు ఉన్నారు చిత్ర బృందం. అయితే ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్గా నటిస్తోంది. ఆమెతోపాటు సునీల్ అనసూయ వంటి వారు కీలక  పాత్రలో నటిస్తున్నారు. వారితోపాటు మరికొందరు కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. కాగా ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు..!!



RRR Telugu Movie Review Rating

ఓపెన్‌హైమర్ రివ్యూ: వెండితెరపై ఇదో మహా అద్భుతం?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>