Healthpraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/smoking-d894f30e-f196-4d78-a66e-b38be6b27436-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/smoking-d894f30e-f196-4d78-a66e-b38be6b27436-415x250-IndiaHerald.jpgధూమపానం మధ్యపానం ఆరోగ్యానికి హానికరం. ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఎందుకో ఈ అలవాటు ఉన్నవారు మాత్రం ఈ వ్యసనం నుంచి బయటపడటం చాలా కష్టమని భావిస్తూ ఉంటారు. ముఖ్యంగా స్మోకింగ్ అనేది నేటి రోజుల్లో ట్రెండ్ గా మారిపోయింది. దీంతో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ఎంతో మంది స్మోకింగ్ చేసే అలవాటును చేసుకుంటున్నారు. అయితే సరదాగా మొదలైన ఈ అలవాటు చివరికి వ్యసనంగా మారిపోతూ ఉంటుంది. చివరికి ఈ అలవాటును వదిలేయాలి అనుకున్న వదలలేని పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది అని చెప్పాలి. సాధారణంగా ఏ చెడ్డ అలవాటు నైనా సSmoking {#}naina;Cigaretteసిగరెట్లకు ఎందుకు.. త్వరగా బానిసలవుతారు.. కారణం ఇదేనట?సిగరెట్లకు ఎందుకు.. త్వరగా బానిసలవుతారు.. కారణం ఇదేనట?Smoking {#}naina;CigaretteFri, 21 Jul 2023 15:30:00 GMTధూమపానం మధ్యపానం ఆరోగ్యానికి హానికరం. ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఎందుకో ఈ అలవాటు ఉన్నవారు మాత్రం ఈ వ్యసనం నుంచి బయటపడటం చాలా కష్టమని భావిస్తూ ఉంటారు. ముఖ్యంగా స్మోకింగ్ అనేది నేటి రోజుల్లో ట్రెండ్ గా మారిపోయింది. దీంతో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ఎంతో మంది స్మోకింగ్ చేసే అలవాటును చేసుకుంటున్నారు. అయితే సరదాగా మొదలైన ఈ అలవాటు చివరికి వ్యసనంగా మారిపోతూ ఉంటుంది. చివరికి ఈ అలవాటును వదిలేయాలి అనుకున్న వదలలేని పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది అని చెప్పాలి.


 సాధారణంగా ఏ చెడ్డ అలవాటు నైనా సరే ఒక్కసారి గట్టిగా అనుకున్నారంటే.. మానేయడం చేస్తూ ఉంటారు. కానీ ఎందుకో స్మోకింగ్ అలవాటును మాత్రం ఎంత ప్రయత్నించినా మానలేకపోతూ ఉంటారు. దీని వెనక పెద్ద కారణమే ఉందంటున్నారు శాస్త్రవేత్తలు. అసలు సిగరెట్ అలవాటును ఎందుకు వదులుకోలేరు అనే విషయంపై పరిశోధనలు జరిపారు. అధ్యయనంలో పలు ఆసక్తికర విషయాలు వెళ్లడయ్యాయి అంటూ శాస్త్రవేత్తలు చెప్పుకొచ్చారు. 60 నుంచి 75% మంది ప్రజలు ధూమపానం మానేసిన ఆరు నెలల లోపే మళ్ళీ తిరిగి స్మోకింగ్ చేయడం ప్రారంభిస్తారట. ఆస్ట్రేలియాలోని ఒక అధ్యాయంలో ఈ విషయం వెళ్లడైంది. అయితే సిగరెట్ అన్నిటికంటే త్వరగా వ్యసనంలా మారడానికి వెనుక సైన్స్ దాగి ఉందట.


 పొగాకులో ఉండే నీకోటిన్ రక్తం ద్వారా ఊపిరి తిత్తులకు చేరుతుందట. అనంతరం  మెదడుకు చేరుకుని అక్కడ  నీకోటినిక్ ఏసిటైల్కొలిన్  రిసెప్టర్ సంక్రియం చేస్తుందట. ఇందులోని ఉత్తేజిత గ్రహాకాలు న్యూరో ట్రాన్స్మిటర్ డోపమైన్ విడుదల చేస్తాయట  దీని ప్రభావం మెదడులోని నిర్దిష్ట భాగంపై పడుతుందట. దీంతో సిగరెట్ త్వరగా వ్యసనంలో మారడానికి ఈ డోపమైన్ కారణం కావచ్చట. స్మోకింగ్ చేసినప్పుడల్లా శరీరంలో డోఖమైన్ విడుదలైనప్పుడు వచ్చే హై ప్రెషర్ వల్ల స్మోకింగ్ మళ్లీ మళ్లీ చేయాలనిపిస్తుందట.



RRR Telugu Movie Review Rating

ఆ సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న లయ...!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>