MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood19ba8872-cc4a-48cf-b3a2-9a0e2568d487-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood19ba8872-cc4a-48cf-b3a2-9a0e2568d487-415x250-IndiaHerald.jpgఒకప్పటి టాలీవుడ్ హీరోయిన్ తాప్సి పన్ను గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అయితే ప్రస్తుతం ఆమె బాలీవుడ్ లో వరస సినిమాలు చేస్తుంది. ప్రస్తుతం ఆమె ఢంకి సినిమాలో నటిస్తోంది. ఇందువల్ల చాలా కాలంగా ఫ్యాన్స్ తో టచ్లో లేదు తాప్సి. ఈ క్రమంలోనే తాజాగా తన సోషల్ మీడియా అభిమానులతో ముచ్చటించింది. వరుస సినిమాల షూటింగ్లో బిజీగా ఉండడం వల్ల సోషల్ మీడియాకి దూరంగా ఉన్నాను అంటూ తన సోషల్ మీడియా వేదిక వెల్లడించింది తాప్సి. చాలాకాలంగా సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ వస్తోంది. tollywood{#}Tapsee Pannu;bollywood;media;Tollywood;Cinemaఅందుకే సోషల్ మీడియాకి దూరంగా ఉన్నా.. అసలు నిజం చెప్పిన తాప్సి..!?అందుకే సోషల్ మీడియాకి దూరంగా ఉన్నా.. అసలు నిజం చెప్పిన తాప్సి..!?tollywood{#}Tapsee Pannu;bollywood;media;Tollywood;CinemaFri, 21 Jul 2023 15:33:39 GMTఒకప్పటి టాలీవుడ్ హీరోయిన్ తాప్సి పన్ను గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అయితే ప్రస్తుతం ఆమె బాలీవుడ్ లో వరస  సినిమాలు చేస్తుంది. ప్రస్తుతం ఆమె  ఢంకి సినిమాలో నటిస్తోంది. ఇందువల్ల చాలా కాలంగా ఫ్యాన్స్ తో టచ్లో లేదు తాప్సి. ఈ  క్రమంలోనే తాజాగా తన సోషల్ మీడియా అభిమానులతో ముచ్చటించింది. వరుస సినిమాల షూటింగ్లో బిజీగా ఉండడం వల్ల సోషల్ మీడియాకి దూరంగా ఉన్నాను అంటూ తన సోషల్ మీడియా వేదిక వెల్లడించింది తాప్సి. చాలాకాలంగా సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ వస్తోంది.

 బిజీగా ఉండడం వల్ల సోషల్ మీడియాకి ఇన్ని రోజులు దూరంగా ఉన్నాను అంటూ చెప్పుకొచ్చింది. తీరిక లేకుండా షూటింగ్స్ ఉండడం కారణం గా సోషల్ మీడియాకు దూరంగా ఉన్నాను అంటూ తన అభిమాని అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చింది తాప్సి. అంతేకాదు ప్రస్తుతం ఆమె నటిస్తున్న ఢంకి సినిమా గురించి దాంతోపాటు షారుక్ ఖాన్ తో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ గురించి కొన్ని విషయాలను పంచుకుంది తాప్సి. డాంకీ సినిమా గురించి మాట్లాడుతూ గత కొద్ది రోజులుగా ఈ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాను.. నా పాత్ర కి సంబంధించిన షూటింగ్ ఇంకా కొద్ది రోజులు మాత్రమే ఉంది..

నాకు ఏరియల్ లో ఎంతో ప్రత్యేకమైన సినిమా ఇది.. అంటూ తన ఫ్యాన్స్ తో తన సంతోషాన్ని పంచుకుంది తాప్సి. దాంతోపాటు షారుక్ ఖాన్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది అంటూ ఈ సందర్భంగా పేర్కొంది. అంతేకాదు ఆయనతో నటిస్తుంటే ఎన్నో విషయాలను నేర్చుకున్నాను అంటూ షారుక్ ఖాన్ పై తనకున్న అభిమానాన్ని చాటింది. అయితే ఈ సినిమాలో వినోదంతో పాటు అంతర్లీనంగా చక్కటి సందేశం ఉంటుంది అని ఆమె చెప్పకు వచ్చింది. అంతేకాదు నా పాత్ర కూడా చాలా సుప్రైజంగా మీ అందరికీ అనిపిస్తుంది అని.. దేశం మొత్తం  మాట్లాడుకుంటున్న గొప్ప సినిమాలో భాగం కావడం నా అదృష్టమని ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది తాప్సి..!!



RRR Telugu Movie Review Rating

ఆ సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న లయ...!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>