MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/surya-kanguva-movie7832fc5e-df76-40db-819d-3b381fd24d8e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/surya-kanguva-movie7832fc5e-df76-40db-819d-3b381fd24d8e-415x250-IndiaHerald.jpgసౌత్ ఇండస్ట్రీలోనే టాప్ యాక్టర్లలో ఒకరైన కోలీవుడ్ హీరో తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.. తన చిత్రాలను తెలుగులో డబ్ చేసి విడుదల చేసి మంచి విజయాలను అందుకున్నారు.. తన నటనతో వేరియేషన్స్ తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న సూర్య మంచి పాపులారిటీ సంపాదించారు. క్లాస్ మాస్ ఆడియన్స్ ని కూడా మెప్పించగలిగే నటన సూర్య లో ఉందని చెప్పవచ్చు. సూర్య పాన్ ఇండియా లెవెల్ లో తన సినిమాని తెరకెక్కిస్తూ ఉన్నారు. ఆ చిత్రమే కంగువా. ఈ చిత్రం భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కించడం జరుగుతోంది. ఈ సినిమా అప్డేట్ల కోసం సూSURYA;KANGUVA;MOVIE{#}lord siva;surya sivakumar;Shiva;Mass;Kollywood;Posters;India;Telugu;Chitram;News;Director;Cinemaకంగువా: వీరుడొచ్చే సమయం వచ్చింది..!!కంగువా: వీరుడొచ్చే సమయం వచ్చింది..!!SURYA;KANGUVA;MOVIE{#}lord siva;surya sivakumar;Shiva;Mass;Kollywood;Posters;India;Telugu;Chitram;News;Director;CinemaFri, 21 Jul 2023 07:30:00 GMTసౌత్ ఇండస్ట్రీలోనే టాప్ యాక్టర్లలో ఒకరైన కోలీవుడ్ హీరో తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.. తన చిత్రాలను తెలుగులో డబ్ చేసి విడుదల చేసి మంచి విజయాలను అందుకున్నారు.. తన నటనతో వేరియేషన్స్ తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న సూర్య మంచి పాపులారిటీ సంపాదించారు. క్లాస్ మాస్ ఆడియన్స్ ని కూడా మెప్పించగలిగే నటన సూర్య లో ఉందని చెప్పవచ్చు. సూర్య పాన్ ఇండియా లెవెల్ లో తన సినిమాని తెరకెక్కిస్తూ ఉన్నారు. ఆ చిత్రమే కంగువా. ఈ చిత్రం భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కించడం జరుగుతోంది.


సినిమా అప్డేట్ల కోసం సూర్య అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. తాజాగా వారు వెయిటింగ్ కి ఎండ్ కార్డ్ పడే విధంగా కంగువా సినిమా ప్రోమో రిలీజ్ డేట్ ను ప్రకటించింది చిత్రబృందం. సూర్య పుట్టిన రోజు జులై 23వ తేదీ కావున ఈ సినిమా నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ రావడం జరిగింది. అలాగే ఒక పోస్టర్ ను కూడా రిలీజ్ చేయడం జరిగింది. ప్రతి దెబ్బ వెనక ఒక కథ ఉంటుంది అంటూ రాసుకురావడం జరిగింది. అయితే ఇందులో సూర్య ఫేస్ ను మాత్రం రివీల్ చేయలేదు చిత్ర బృందం. సూర్య డోంట్ షోల్డర్ తో ఫర్ఫెక్ట్ వారియర్ల కనిపిస్తున్నారు.


ఇక పోతే ఇప్పటికే కంగువా మోషన్ పోస్టర్ ఫస్ట్ లుక్ పోస్టర్ను సైతం విడుదల చేయగా మంచి బజ్ క్రియేట్ అవుతోంది. ఇదే స్థాయిలో కంగువ సినిమా ప్రోమో కూడా ఉండబోతుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్  సిరుతై శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ఏకంగా 10 భాషలలో..2D,3D వర్షన్ లో ఐమాక్స్ ఫార్మాట్లో కూడా చాలా గ్రాండ్గా విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. 2024లో ఈ సినిమా విడుదల కాబోతున్నట్లు సమాచారం ఇందులో హీరోయిన్గా దిశా పటాన్ని కూడా నటిస్తోంది.



RRR Telugu Movie Review Rating

మహావీరుడు మూవీకి 6 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కలెక్షన్ల వివరాలు ఇవే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>