MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/priya87d26e11-6e01-438a-a81a-e6f969f322f0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/priya87d26e11-6e01-438a-a81a-e6f969f322f0-415x250-IndiaHerald.jpgలవర్స్ డే అనే డబ్బింగ్ సినిమాతో తెలుగు సినీ ప్రేమికులను పలకరించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకున్న ప్రియా ప్రకాష్ వారియర్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటి ఈ మూవీ తర్వాత నితిన్ హీరోగా రూపొందిన చెక్ మూవీcలో కీలకమైన పాత్రలో నటించింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయం చెందినప్పటికీ ఈ మూవీ ద్వారా ఈ నటికి టాలీవుడ్ ఇండస్ట్రీ లో పర్వాలేదు అనే రేంజ్ గుర్తింపు లభించింది. ఇకపోతే చెక్ మూవీ తర్వాత ఈ నటికి తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి భారీ క్రేPriya{#}priya prakash varrier;sai dharam tej;Remake;Cheque;Samudra Kani;cinema theater;Interview;Pawan Kalyan;kalyan;Telugu;Tollywood;Industry;Cinema"బ్రో" మూవీకి సంబంధించిన కీలక విషయాలను చెప్పుకొచ్చిన ప్రియా ప్రకాష్ వారియర్..!"బ్రో" మూవీకి సంబంధించిన కీలక విషయాలను చెప్పుకొచ్చిన ప్రియా ప్రకాష్ వారియర్..!Priya{#}priya prakash varrier;sai dharam tej;Remake;Cheque;Samudra Kani;cinema theater;Interview;Pawan Kalyan;kalyan;Telugu;Tollywood;Industry;CinemaFri, 21 Jul 2023 05:00:00 GMTలవర్స్ డే అనే డబ్బింగ్ సినిమాతో తెలుగు సినీ ప్రేమికులను పలకరించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకున్న ప్రియా ప్రకాష్ వారియర్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటి ఈ మూవీ తర్వాత నితిన్ హీరోగా రూపొందిన చెక్ మూవీcలో కీలకమైన పాత్రలో నటించింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయం చెందినప్పటికీ ఈ మూవీ ద్వారా ఈ నటికి టాలీవుడ్ ఇండస్ట్రీ లో పర్వాలేదు అనే రేంజ్ గుర్తింపు లభించింది. ఇకపోతే చెక్ మూవీ తర్వాత ఈ నటికి తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి భారీ క్రేజ్ ఉన్న మూవీ అవకాశాలు దక్కలేదు.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ నటి  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ... సాయి ధరమ్ తేజ్ లో హీరోలుగా సముద్ర ఖని దర్శకత్వంలో రూపొందిన భారీ క్రేజ్ ఉన్న సినిమా "బ్రో" లో కీలకమైన పాత్రలో నటించింది. ఈ సినిమా జూలై 28 వ తేదీన థియేటర్ లలో విడుదల కానుంది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ నటి తాజాగా బ్రో సినిమాకు సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చింది.

తాజా ఇంటర్వ్యూ లో భాగంగా ప్రియా ప్రకాష్ వారియర్ "బ్రో" సినిమా గురించి మాట్లాడుతూ ... ఈ సినిమాలో నాకు పవన్ కళ్యాణ్ తో సాయి తేజ్ తో ఇద్దరి కాంబినేషన్ లో కూడా సన్నివేశాలు ఉన్నాయి. ఈ సినిమా తమిళ సినిమాకి రీమేక్ అయినప్పటికీ ఈ మూవీ కథ లోను ... కథనంలో మూవీ యూనిట్ చాలా మార్పులను చేశాడు. ఈ సినిమాలో నా పాత్ర చాలా అద్భుతంగా ఉంటుంది. అది మీ అందరికీ నచ్చుతుంది అని ఈ నటి తాజాగా చెప్పుకొచ్చింది. మరి ఈ మూవీ తో ఈ ముద్దు గుమ్మకు ఏ రేంజ్ క్రేజ్ లభిస్తుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.


RRR Telugu Movie Review Rating

మహావీరుడు మూవీకి 6 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కలెక్షన్ల వివరాలు ఇవే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>