MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/varun9ea62333-739e-4d60-9d82-f3859978588c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/varun9ea62333-739e-4d60-9d82-f3859978588c-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన యువ దర్శకులలో ఒకరు అయినటు వంటి ప్రవీణ్ సత్తార్ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ దర్శకుడు "చందమామ కథలు" అనే మూవీ తో దర్శకుడిగా తన కెరీర్ ను మొదలు పెట్టి మొదటి మూవీ తోనే అద్భుతమైన విజయాన్ని అందుకొని ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి అదిరిపోయే రేంజ్ ప్రశంసలను అందుకున్నాడు. ఈ మూవీ తర్వాత ఈ దర్శకుడు "గుంటూరు టాకీస్" అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయం అందుకుంది. ఈ సినిమా తర్వాతVarun{#}Akkineni Nagarjuna;dr rajasekhar;praveen;Darsakudu;Yuva;varun tej;king;King;Tollywood;Director;Cinema"గాంధేవదారి అర్జున" మూవీ టీజర్ విడుదల తేదీని... టైమ్ ను ప్రకటించిన మూవీ మేకర్స్..!"గాంధేవదారి అర్జున" మూవీ టీజర్ విడుదల తేదీని... టైమ్ ను ప్రకటించిన మూవీ మేకర్స్..!Varun{#}Akkineni Nagarjuna;dr rajasekhar;praveen;Darsakudu;Yuva;varun tej;king;King;Tollywood;Director;CinemaFri, 21 Jul 2023 10:30:00 GMTతెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన యువ దర్శకులలో ఒకరు అయినటు వంటి ప్రవీణ్ సత్తార్ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ దర్శకుడు "చందమామ కథలు" అనే మూవీ తో దర్శకుడిగా తన కెరీర్ ను మొదలు పెట్టి మొదటి మూవీ తోనే అద్భుతమైన విజయాన్ని అందుకొని ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి అదిరిపోయే రేంజ్ ప్రశంసలను అందుకున్నాడు. ఈ మూవీ తర్వాత ఈ దర్శకుడు "గుంటూరు టాకీస్" అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయం అందుకుంది.

సినిమా తర్వాత ఈ దర్శకుడు సీనియర్ నటుడు రాజశేఖర్ హీరోగా రూపొందిన "గరుడ వేగ" సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయం అందుకుంది  ఈ సినిమా తర్వాత ఈ దర్శకుడు టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా రూపొందిన "ది ఘోస్ట్" సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ విజయాన్ని అందుకుంది. ఇలా ఇప్పటి వరకు దర్శకత్వం వహించిన సినిమా లతో టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న ఈ దర్శకుడు ప్రస్తుతం మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా రూపొందుతున్న "గాందేవదరా అర్జున" అనే సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.

మూవీ కి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం ఫుల్ స్పీడ్ గా జరుగుతుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ మేకర్స్ ఈ సినిమా టీజర్ విడుదలకు సంబంధించిన క్రేజీ అప్డేట్ ను ప్రకటించింది. జూలై 24 వ తేదీన ఉదయం 10 గంటల 08 నిమిషాలకు ఈ మూవీ టీజర్ ను విడుదల చేయనున్నట్లు ఈ మూవీ మేకర్స్ తాజాగా అధికారికంగా ప్రకటించారు. మరి ఈ మూవీ టీజర్ ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.


RRR Telugu Movie Review Rating

ఓపెన్‌హైమర్ రివ్యూ: వెండితెరపై ఇదో మహా అద్భుతం?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>