MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodca200fed-4e44-4dbc-8cb6-bad2b8b4a66b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodca200fed-4e44-4dbc-8cb6-bad2b8b4a66b-415x250-IndiaHerald.jpgక్యంగ్ అండ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అనిరుద్ రవిచందర్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తమిళ చిత్ర పరిశ్రమలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్గా దూసుకుపోతున్నాడు అనిరుద్. వరుసగా సక్సెస్ఫుల్ సినిమాలతో అదిరిపోయే క్రీజ్ను సంపాదించుకొని ప్రస్తుతం వలస సినిమాలు ఉన్నాడు. అయితే ప్రస్తుతం కోలీవుడ్లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమాలు అన్నిటికీ కూడా సంగీతాన్ని అందేస్తున్నాడు అనిరుద్. ఇక కోలీవుడ్లో బాగా క్రేజ్ రావడంతో తెలుగు సినిమాలకు సైతం మ్యూజిక్ tollywood{#}Jr NTR;koratala siva;priyamani;vijay sethupathi;India;bollywood;Tollywood;Telugu;Kollywood;Tamil;september;Director;Jawaan;News;Yevaruజవాన్ సినిమా కోసం అనిరుద్ ఎన్ని కోట్లు తీసుకున్నాడో తెలుసా..!?జవాన్ సినిమా కోసం అనిరుద్ ఎన్ని కోట్లు తీసుకున్నాడో తెలుసా..!?tollywood{#}Jr NTR;koratala siva;priyamani;vijay sethupathi;India;bollywood;Tollywood;Telugu;Kollywood;Tamil;september;Director;Jawaan;News;YevaruThu, 20 Jul 2023 16:40:00 GMTక్యంగ్ అండ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అనిరుద్ రవిచందర్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తమిళ చిత్ర పరిశ్రమలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్గా దూసుకుపోతున్నాడు అనిరుద్. వరుసగా సక్సెస్ఫుల్ సినిమాలతో అదిరిపోయే క్రీజ్ను సంపాదించుకొని ప్రస్తుతం వలస సినిమాలు ఉన్నాడు. అయితే ప్రస్తుతం కోలీవుడ్లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమాలు అన్నిటికీ కూడా సంగీతాన్ని అందేస్తున్నాడు అనిరుద్. ఇక కోలీవుడ్లో బాగా క్రేజ్ రావడంతో తెలుగు సినిమాలకు సైతం మ్యూజిక్ అందించే అవకాశాలను దక్కించుకుంటున్నాడు ఈ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్. 

ఇకపోతే తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ మరియు కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న దేవర సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నాడు. అయితే ఇలా వరుసగా స్టార్ హీరోల సినిమాలలో పనిచేస్తూ బిజీగా ఉన్న అనిరుద్ కోలీవుడ్ మరియు టాలీవుడ్ లో వరుస సినిమాలను లైన్లో పెడుతున్నాడు. దాంతో పాటు బాలీవుడ్ బాద్ షారుక్ ఖాన్ నటిస్తున్న జవాన్ సినిమాకి సైతం మ్యూజిక్ అందిస్తున్నాడు అనిరుద్. ఇకపోతే జవాన్ సినిమాలో షారుక్ ఖాన్ సరసన హీరోయిన్గా నటిస్తోంది నయనతార. ఇకపోతే ఈ సినిమాని కూలి వచ్చారు డైరెక్టర్ అట్లీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు.

 కాగా ఈ భారీ యాక్షన్ సినిమని పాన్ ఇండియా లెవెల్ లో సెప్టెంబర్ 7న విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారు మేకర్స్. దాంతో పాటు ఈ సినిమాలో ప్రియమణి  విజయ్ సేతుపతి వండి చాలామంది ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. అయితే ఈ సినిమాకి అనిరుద్ధ రికార్డ్ స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకున్నాడు అన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాకు ఏకంగా 10 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నాడట అనిరుద్. ఇప్పటివరకు ఉన్న స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లు ఎవరు ఈ స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకోలేదు దీంతో సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు అనిరుద్..!!



RRR Telugu Movie Review Rating

గుంటూరు కారం సినిమాలో అలాంటి సీన్లు.. లీకైన ఫోటోలు..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>