MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bigg-boss-745a6efe6-d875-4fef-a530-54f8d37d57d8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bigg-boss-745a6efe6-d875-4fef-a530-54f8d37d57d8-415x250-IndiaHerald.jpgబుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్ బాస్ షో రావడానికి సిద్ధంగా ఉంది. అయితే ఇప్పటికే ఆరు సీజన్లను పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షో ఈసారి సరికొత్త హాంగులతో ప్రారంభం కాబోతోంది. ఆ రోజు సీజన్లో కంటెస్టెంట్ గా ఎంపికకు సంబంధించి కొన్ని విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈసారి మాత్రం ఎలాంటి పొరపాట్లు జరగకుండా యాజమాన్యం తగిన జాగ్రత్తలను తీసుకుంటుంది. అయితే ఇందులో భాగంగానే కంటెస్టెంట్ల ఎంపికలు జాగ్రత్తలను తీసుకుంటున్నారు. అయితే మరోవైపు బిగ్ బాస్ లోకి అడుగుపెట్టే కంటెస్టెంట్లపై Bigg Boss 7{#}amar;jyothi;sandeep;Chris Morris;Reality Show;television;Chiranjeevi;Master;Event;Bigboss;House;marriage;News;Manam;Audience;mediaబిగ్ బాస్ 7 లో ఫేమస్ డాన్స్ మాస్టర్ జోడి..!?బిగ్ బాస్ 7 లో ఫేమస్ డాన్స్ మాస్టర్ జోడి..!?Bigg Boss 7{#}amar;jyothi;sandeep;Chris Morris;Reality Show;television;Chiranjeevi;Master;Event;Bigboss;House;marriage;News;Manam;Audience;mediaThu, 20 Jul 2023 11:45:00 GMTబుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్ బాస్ షో రావడానికి సిద్ధంగా ఉంది. అయితే ఇప్పటికే ఆరు సీజన్లను పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షో ఈసారి సరికొత్త హాంగులతో ప్రారంభం కాబోతోంది. ఆ రోజు సీజన్లో కంటెస్టెంట్ గా ఎంపికకు సంబంధించి కొన్ని విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈసారి మాత్రం ఎలాంటి పొరపాట్లు జరగకుండా యాజమాన్యం తగిన జాగ్రత్తలను తీసుకుంటుంది. అయితే ఇందులో భాగంగానే కంటెస్టెంట్ల ఎంపికలు జాగ్రత్తలను తీసుకుంటున్నారు. అయితే మరోవైపు బిగ్ బాస్ లోకి అడుగుపెట్టే కంటెస్టెంట్లపై 

సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి. ప్రముఖ టీవీ నటినటులు సోషల్ మీడియా సెలబ్రిటీలు బిగ్ బాస్ హౌస్ లోకి వస్తున్నారు అన్న వార్తలు వినిపిస్తున్నాయి. అయితే గత సీజన్లో లాగానే ఈ సీజన్లో కూడా రియల్ దంపతులు హౌస్ లోకి వస్తున్నారు అని తెలుస్తోంది. అమర్ దీప్ తేజస్విని దంపతులు ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి వస్తున్నారట. అయితే గత సీజన్లోని వీరు రావాల్సి ఉండగా పెళ్లి కారణంగా వీరిద్దరూ రాలేదట. కానీ ఈసారి మాత్రం బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్ బాస్ షో  లోకి వీళ్ళిద్దరూ వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ విషయం పక్కన 

పెడితే ప్రముఖ డాన్స్ మాస్టర్ ఆట సందీప్ మరియు జ్యోతి జంట ఈ సీజన్లో వస్తున్నట్లుగా తెలుస్తోంది. డాన్సర్గా కొరియోగ్రాఫర్ గా ఆట సందీప్ కి ఎంత క్రిస్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఫంక్షన్లు ప్లీజ్ ఈవెంట్ వేదికలపై తనదైన శారీలో డాన్స్ చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఆట సందీప్.అయితే అప్పుడప్పుడు తన సతీమణితో కలిసి అదిరిపోయేటప్పుడు వేస్తూ మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇక మెగాస్టార్ చిరంజీవి అభిమాని అయిన సందీప్ ఎక్కువగా చిరంజీవి పాటలకే డాన్స్ వేయడం మనం గమనించవచ్చు..!!



RRR Telugu Movie Review Rating

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ల పెళ్లి డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>