Viralpraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/viralae113f50-a2f8-400c-bb1a-48a8b480712f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/viralae113f50-a2f8-400c-bb1a-48a8b480712f-415x250-IndiaHerald.jpgప్రకృతిలో ఎన్నో అద్భుతాలు దాగి ఉన్నాయి. ఇక ఇలాంటి అద్భుతాలను ప్రకృతి అందాలను చూసినప్పుడు కొన్ని కొన్ని సార్లు మనసు పులకరించిపోతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా వర్షాకాలంలో ఇలాంటి ప్రకృతి అందాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే పర్యాటక ప్రాంతాలన్నీ కూడా పర్యాటకులతో నిండిపోతూ ఉంటాయి అని చెప్పాలి. అయితే కొంతమంది పర్యాటక ప్రాంతాలకు వెళ్లి ప్రకృతి అందాలను నేరుగా వీక్షించలేకపోయినప్పటికీ.. ఆయా ప్రాంతాలకు వెళ్లిన పర్యటకులు సోషల్ మీడియాలో పెట్టే వీడియోలు ద్వారా ఇక వాటిని ఆస్వాదిస్తూ ఉంటారు Viral{#}Varsham;Aqua;prakrutiనది నుంచి ఆకాశానికి నీటిదార.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే?నది నుంచి ఆకాశానికి నీటిదార.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే?Viral{#}Varsham;Aqua;prakrutiThu, 20 Jul 2023 13:30:00 GMTప్రకృతిలో ఎన్నో అద్భుతాలు దాగి ఉన్నాయి. ఇక ఇలాంటి అద్భుతాలను ప్రకృతి అందాలను చూసినప్పుడు కొన్ని కొన్ని సార్లు మనసు పులకరించిపోతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా వర్షాకాలంలో ఇలాంటి ప్రకృతి అందాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే పర్యాటక ప్రాంతాలన్నీ కూడా పర్యాటకులతో నిండిపోతూ ఉంటాయి అని చెప్పాలి. అయితే కొంతమంది పర్యాటక ప్రాంతాలకు వెళ్లి ప్రకృతి అందాలను నేరుగా వీక్షించలేకపోయినప్పటికీ.. ఆయా ప్రాంతాలకు వెళ్లిన పర్యటకులు సోషల్ మీడియాలో పెట్టే వీడియోలు ద్వారా ఇక వాటిని ఆస్వాదిస్తూ ఉంటారు అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే ఇలా ప్రకృతి అందాలు ఎంత గొప్పగా ఉంటాయి అన్న విషయాన్ని తెలియజేసే విధంగా ఇప్పటివరకు ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయ్. ఇక ఇప్పుడు ఇలాంటి తరహా వీడియోనే ఒకటి ట్విటర్ వేదికగా చక్కర్లు కొడుతుంది అని చెప్పాలి. సాధారణంగా ఆకాశం లో ఉన్న మేఘాల నుంచి వర్షం కురుస్తుంది అన్న విషయం తెలుసు. కానీ ఏకంగా మేఘాలకు భూమి మీద ఉన్న సముద్రం, నదుల నుంచి నీరు ఎలా వెళ్తుంది అన్నది ఇక్కడ వీడియో చూస్తే ప్రతి ఒక్కరికి అర్థం అవుతుంది. రష్యాలోని పార్మ్ ప్రాంతంలో కామ నది ఉంది.


  ఈ నది ఉపరితలంపై అద్భుతమైన నీటి దార కనిపించింది. పడవలో వెళుతున్న ప్రయాణికులకు ఆ విజువల్ ఆశ్చర్యానికి గురిచేసింది అని చెప్పాలి. దీంతో తమ దగ్గరే ఉన్న సెల్ఫోన్లో ఇదంతా వీడియో తీసి ట్విట్టర్లో పోస్ట్ చేసారు. ప్రకృతి మరియు మనస్తత్వం మధ్య కొంచెం తేడా ఉంది. కామా నది.. పేర్ము ప్రాంతం అనే శీర్షికతో ఈ వీడియోని పోస్ట్ చేయగా.. ఇది వైరల్ గా మారిపోయింది. అయితే ఈ వీడియో చూడ్డానికి ఎంత బాగుందో ఇక అదే విధంగా భయానకంగా కూడా ఉంది అని చెప్పాలి. సుడిగాలి వల్ల సముద్ర ఉపరితలాలపై ఇలాంటి నీటిదారలు ఏర్పడతాయి అనే విషయం తెలిసిందే.
">



RRR Telugu Movie Review Rating

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ల పెళ్లి డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>