Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-1214f7da-0995-4405-acc5-8884761c2caa-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-1214f7da-0995-4405-acc5-8884761c2caa-415x250-IndiaHerald.jpgఇటీవల కాలంలో సినిమాలకు ప్రమోషన్స్ నిర్వహించడం తప్పనిసరిగా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. సినిమాను తెరకెక్కించే విషయంలో ఎంత జాగ్రత్త పడుతున్నారో ఇక సినిమా ప్రమోషన్స్ విషయంలో కూడా అంతే జాగ్రత్త పడాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఒకప్పుడు సినీ సెలబ్రిటీలు పర్సనల్ లైఫ్ గురించి ఎక్కడ బయట మాట్లాడే వారు కాదు. కానీ ఇటీవల కాలంలో సినిమా ప్రమోషన్స్ లో యాంకర్లు అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు చెబుతూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతున్నారు అని చెప్పాలి. సాధారణంగానే సినీ సెలెబ్రెటీల నుంచి ఎన్నో సీకTollywood {#}eesha rebba;Love Story;Episode;marriage;Heroine;Cinemaపెళ్లి కాలేదు.. కానీ నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు : హీరోయిన్పెళ్లి కాలేదు.. కానీ నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు : హీరోయిన్Tollywood {#}eesha rebba;Love Story;Episode;marriage;Heroine;CinemaThu, 20 Jul 2023 07:30:00 GMTఇటీవల కాలంలో సినిమాలకు ప్రమోషన్స్ నిర్వహించడం తప్పనిసరిగా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. సినిమాను తెరకెక్కించే విషయంలో ఎంత జాగ్రత్త పడుతున్నారో ఇక సినిమా ప్రమోషన్స్ విషయంలో కూడా అంతే జాగ్రత్త పడాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఒకప్పుడు సినీ సెలబ్రిటీలు పర్సనల్ లైఫ్ గురించి ఎక్కడ బయట మాట్లాడే వారు కాదు. కానీ ఇటీవల కాలంలో సినిమా ప్రమోషన్స్ లో యాంకర్లు అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు చెబుతూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతున్నారు అని చెప్పాలి.


 సాధారణంగానే సినీ సెలెబ్రెటీల నుంచి ఎన్నో సీక్రెట్స్ రాబట్టాలని ఇంటర్వ్యూలలో యాంకర్స్ భావిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే చిత్ర విచిత్రమైన ప్రశ్నలు వేయడం చేస్తూ ఉంటారు. అయితే ఇలాంటి ప్రశ్నలు ఎదురైనప్పుడు కొన్ని కొన్ని సార్లు సినీ సెలబ్రిటీలు ఇబ్బంది పడితే.. ఇంకొన్నిసార్లు మాత్రం కొంతమంది ప్రశ్నకు మించిన ఆసక్తికర సమాధానాన్ని చెప్పి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటారు. ఇక ఇప్పుడు హీరోయిన్ ఈషా రెబ్బ సైతం ఇలాంటి సమాధానంతో వార్తల్లో నిలిచింది అని చెప్పాలి. ఈషా రెబ్బ మాయాబజార్ ఫర్ సేల్ అనే వెబ్ సిరీస్ లో నటించింది. ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో ప్రస్తుతం బిజీబిజీగా ఉంది అని చెప్పాలి.


 ఇక ఈ ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. యాంకర్ మీ పెళ్లి ఎప్పుడు అంటూ ప్రశ్నించగా.. తొందర పడ్డప్పుడు అని ఇంట్రెస్టింగ్ సమాధానం చెప్పింది. మీ లవ్ స్టోరీ గురించి చెప్పండి అంటూ యాంకర్ అడగగా.. నాకు ఇప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్నారు అంటూ సమాధానం చెప్పింది. ఇక్కడితో ప్రోమో పూర్తయింది. అయితే ఈషా రెబ్బ పిల్లలను దత్తత తీసుకుందా లేదా తాను పెంచుకుంటున్న కుక్కపిల్లల గురించి చెప్పిందా అన్న విషయం మాత్రం ఇక పూర్తి ఎపిసోడ్ విడుదలైన తర్వాతే తెలుస్తుంది.



RRR Telugu Movie Review Rating

20 రోజుల్లో సూపర్ సాలిడ్ కలెక్షన్ వసూలు చేసిన "సామజవరగమన" మూవీ..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>