HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/healthf5a5d4c3-affe-467c-87d7-b86804b9c7ab-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/healthf5a5d4c3-affe-467c-87d7-b86804b9c7ab-415x250-IndiaHerald.jpgఈ రోజుల్లో చాలా మంది పురుషుల్లో కూడా 5 నుండి 20 మిలియన్ల సంఖ్యలో మాత్రమే వీర్య కణాలు మాత్రమే ఉంటున్నాయి. అందువల్ల పురుషులు సంతానలేమితో బాధపడుతున్నారు. పురుషుల్లో వీర్య కణాల సంఖ్య తగ్గడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. ఈ కారణాలను ముందుగానే తెలుసుకోవడం వల్ల భవిష్యత్తులో ఇలాంటి సమస్యల బారిన పడకుండా ఉండవచ్చు. ఇంకా అలాగే ఈ కారణాలను తెలుసుకోవడం వల్ల సమస్య నుండి చాలా ఈజీగా బయటపడవచ్చు. పొగ త్రాగటం, ఆల్కహాల్ తీసుకోవడం వల్ల పురుషుల్లో వీర్య కణాల సంఖ్య బాగా తగ్గుతుంది.ఇంకా అలాగే చాలా మంది పురుషులు ఒత్తిడి, ఆందోHEALTH{#}Mandula;Sugarమగవారిలో వీర్య కణాలు తగ్గడానికి గల కారణాలు ఇవే?మగవారిలో వీర్య కణాలు తగ్గడానికి గల కారణాలు ఇవే?HEALTH{#}Mandula;SugarThu, 20 Jul 2023 14:33:01 GMTఈ రోజుల్లో చాలా మంది పురుషుల్లో కూడా 5 నుండి 20 మిలియన్ల సంఖ్యలో మాత్రమే వీర్య కణాలు మాత్రమే ఉంటున్నాయి. అందువల్ల పురుషులు  సంతానలేమితో బాధపడుతున్నారు. పురుషుల్లో వీర్య కణాల సంఖ్య తగ్గడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. ఈ కారణాలను ముందుగానే తెలుసుకోవడం వల్ల భవిష్యత్తులో ఇలాంటి సమస్యల బారిన పడకుండా ఉండవచ్చు. ఇంకా అలాగే ఈ కారణాలను తెలుసుకోవడం వల్ల సమస్య నుండి చాలా ఈజీగా బయటపడవచ్చు. పొగ త్రాగటం, ఆల్కహాల్ తీసుకోవడం వల్ల పురుషుల్లో వీర్య కణాల సంఖ్య బాగా తగ్గుతుంది.ఇంకా అలాగే చాలా మంది పురుషులు ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఒత్తిడి, ఆందోళన ఇంకా డిఫ్రెషన్ వంటి వాటి వల్ల కూడా వీర్య కణాల సంఖ్య తగ్గుతుంది. ఇంకా అలాగే పురుషుల్లో టెస్టోస్టిరాన్ హార్మోన్ తక్కువగా ఉండడం చేత వీర్యకణాలు తక్కువగా ఉత్పత్తి అవుతాయి. ఇంకా అదే విధంగా పురుషుల్లో వీర్య కణాలను ఉత్పత్తి చేసే ట్యూబ్స్ చెడిపోవడం వల్ల వీర్య కణాలు చాలా తక్కువగా ఉత్పత్తి అవుతాయి.ఇంకా అలాగే హార్మోన్ల అసమతుల్యత కారణంగా కూడా పురుషుల్లో వీర్య కణాల సంఖ్య తక్కువగా ఉంటుంది.


అలాగే అధిక బరువు, డయాబెటిస్ వంటి కారణాల వల్ల కూడా పురుషుల్లో వీర్యకణాల సంఖ్య తక్కువగా ఉంటుంది.రేడియేషన్ ఇంకా రసాయనాలు కలిగిన మందుల వల్ల పురుషుల్లో వీర్యకణాలను ఉత్పత్తి చేసే కణాలు దెబ్బతింటాయి. అందువల్ల వారిలో వీర్యకణాలు తక్కువగా ఉత్పత్తి అవుతాయి. అలాగే చాలా మంది పురుషుల్లో ఒడిలో లాప్ టాప్ ను పెట్టుకుని ఎక్కువగా పని చేస్తూ ఉంటారు. ఇంకా అలాగే కొందరు పురుషులు బిగుతైన లోదుస్తులను, జీన్స్ వంటి వాటిని ఎక్కువగా ధరిస్తూ ఉంటారు. అయితే ఇలా చేయడం వల్ల కూడా వీర్య కణాలు తక్కువగా ఉత్పత్తి అవుతాయి. ఇలాంటి కారణాల వల్ల పురుషుల్లో వీర్య కణాలు తక్కువగా ఉత్పత్తి అవుతాయి. వీర్యకణాలు తక్కువగా ఉన్న పురుషులు ముందుగా వారి జీవన విధానాన్ని ఖచ్చితంగా మార్చుకోవాలి. ఇంకా అలాగే మొలకెత్తిన గింజలు, నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ ను ఎక్కువగా తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల పురుషుల్లో వీర్యకణాల నాణ్యతతో పాటు వారి సంఖ్య కూడా ఎక్కువగా పెరుగుతుంది. భవిష్యత్తులో మళ్ళి ఇలాంటి సమస్య రాకుండా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.



RRR Telugu Movie Review Rating

గుంటూరు కారం సినిమాలో అలాంటి సీన్లు.. లీకైన ఫోటోలు..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>