HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/healthf486635a-4efa-40e5-9157-c5878a44fbbd-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/healthf486635a-4efa-40e5-9157-c5878a44fbbd-415x250-IndiaHerald.jpgవానా కాలం వచ్చిందంటే వివిధ రకాల సీజనల్ వ్యాధులు దర్శనమిస్తాయి. ఈ క్రమంలో- దగ్గు, జలుబు, జ్వరం వంటి సమస్యలు కామన్గా వస్తాయి. అయితే మీకు ఒంట్లో కాస్త నలతగా అనిపిస్తే చాలు..మెడికల్‌ షాప్‌ నుంచి ఏదో ఒక ట్యాబ్లెట్‌ తెచ్చుకోవడం, వేసేసుకోవడం చేస్తుంటామే తప్ప.. ఆ అనారోగ్యాన్ని తగ్గించగలిగే ఔషధాలు మన వంటింట్లోనే ఉన్నాయన్న సంగతి గురించి మాత్రం అస్సలు ఆలోచించం.అసలు మనకు ఏ వ్యాధులూ కూడా సోకకుండా మన శరీరానికి రక్షణ కవచంలా పనిచేసే రోగనిరోధక వ్యవస్థను పటిష్టపరిచే సహజసిద్ధమైన ఔషధాలకు మన వంటిల్లు నిలయం.వాము, మెంHEALTH{#}thulasi;Tulasi;Ginger;Manamసీజనల్ వ్యాధులని దూరం చేసే కిచెన్ టిప్స్?సీజనల్ వ్యాధులని దూరం చేసే కిచెన్ టిప్స్?HEALTH{#}thulasi;Tulasi;Ginger;ManamThu, 20 Jul 2023 22:50:00 GMTవానా కాలం వచ్చిందంటే వివిధ రకాల సీజనల్ వ్యాధులు దర్శనమిస్తాయి. ఈ క్రమంలో- దగ్గు, జలుబు, జ్వరం వంటి సమస్యలు కామన్గా వస్తాయి. అయితే మీకు ఒంట్లో కాస్త నలతగా అనిపిస్తే చాలు..మెడికల్‌ షాప్‌ నుంచి ఏదో ఒక ట్యాబ్లెట్‌ తెచ్చుకోవడం, వేసేసుకోవడం చేస్తుంటామే తప్ప.. ఆ అనారోగ్యాన్ని తగ్గించగలిగే ఔషధాలు మన వంటింట్లోనే ఉన్నాయన్న సంగతి గురించి మాత్రం అస్సలు ఆలోచించం.అసలు మనకు ఏ వ్యాధులూ కూడా సోకకుండా మన శరీరానికి రక్షణ కవచంలా పనిచేసే రోగనిరోధక వ్యవస్థను పటిష్టపరిచే సహజసిద్ధమైన ఔషధాలకు మన వంటిల్లు నిలయం.వాము, మెంతులు, జీలకర్ర..ఇవి జీర్ణవ్యవస్థ పనితీరును బాగా మెరుగుపరుస్తాయి. అలాగే జీర్ణక్రియ సాఫీగా సాగడం వల్ల హ్యాపీ హార్మోన్లు, ఒత్తిడిని తగ్గించే హార్మోన్లు ఉత్పత్తవుతాయి. ఇంకా వీటితో పాటు కడుపులో గ్యాస్‌, మంట.. వంటి సమస్యలు రాకుండా కూడా చేస్తాయి.అందుకే వీటన్నిటినీ కలిపి ఓ గ్లాస్‌ నీళ్లలో మరిగించి వాటిని కషాయంలా తయారుచేసుకొని ప్రతి రోజూ ఉదయాన్నే తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తిని చాలా ఈజీగా పెంపొందించుకోవచ్చు.


ఇంకా అలాగే శరీరంలోని వ్యర్థాలను బయటికి పంపడానికీ ఈ కషాయం చాలా చక్కగా ఉపయోగపడుతుంది.అలాగే మిరియాలని మనం పసుపుతో కలిపి మరిగించినప్పుడు పసుపులోని సుగుణాలు శరీరం గ్రహించడంలో ఇవి చాలా బాగా తోడ్పడతాయి. కాబట్టి పసుపుని ఇంకా అలాగే ఈ మిరియాలను కలిపి వాడినప్పుడు.. వాటిలోని పోషక విలువలు శరీరానికి చాలా బాగా అందుతాయి.ఇంకా అలాగే పసుపులో యాంటీ-బ్యాక్టీరియల్‌, యాంటీ-వైరల్‌, యాంటీ-ఫంగల్‌ మరియు యాంటీ మైక్రోబియల్‌ గుణాలు ఎక్కువగా ఉంటాయి. కాస్త పసుపును తీసుకొని దానిని నీటిలో మరిగించి తీసుకోవడం వల్ల వర్షాకాలంలో రోగనిరోధక శక్తిని చాలా ఈజీగా పెంచుకోవచ్చు. అయితే ఇలా పసుపును నీటిలో మరిగించేటప్పుడు అందులో ఖచ్చితంగా కొన్ని తులసి ఆకులు, అల్లం కూడా జత చేస్తే చాలా మంచిది.



RRR Telugu Movie Review Rating

ధమాకా మూవీని మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్...!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>