Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylef3f38575-9770-4ae0-b981-bbd2a1fc9035-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylef3f38575-9770-4ae0-b981-bbd2a1fc9035-415x250-IndiaHerald.jpgసూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటంతో పాటు యాడ్స్ లో నటించడం ద్వారా కళ్లు చెదిరే స్థాయిలో ఆదాయాన్ని సొంతం చేసుకుంటున్నారు.ఈరోజు మహేష్ కూతురు సితార పుట్టినరోజు అనే సంగతి తెలిసిందే. మహేష్ ఇప్పటికే పలు సేవా కార్యక్రమాల ద్వారా వార్తల్లో నిలవగా సితార కుడా అదే విధంగా సేవా కార్యక్రమాలతో వార్తల్లో నిలుస్తున్నారు.తన పుట్టినరోజు సందర్భంగా సితార కొంతమంది యువతులకు సైకిళ్లను పంపిణీ చేయడం గమనార్హం. ఈరోజు సితార 11వ వడిలోకి అడుగుపెట్టారు. సోషల్ మీడియా వేదికగా సీతూ పాపకు నెటిజన్socialstars lifestyle{#}sithara;Pink;media;mahesh babu;Cinemaపుట్టినరోజు సందర్భంగా పిల్లలకు వాటిని గిఫ్ట్ గా ఇచ్చిన సితార....!!పుట్టినరోజు సందర్భంగా పిల్లలకు వాటిని గిఫ్ట్ గా ఇచ్చిన సితార....!!socialstars lifestyle{#}sithara;Pink;media;mahesh babu;CinemaThu, 20 Jul 2023 19:59:25 GMTసూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉండటంతో పాటు యాడ్స్ లో నటించడం ద్వారా కళ్లు చెదిరే స్థాయి లో ఆదాయాన్ని సొంతం చేసుకుంటున్నారు.ఈరోజు మహేష్ కూతురు సితార పుట్టినరోజు అనే సంగతి తెలిసిందే. మహేష్ ఇప్పటికే పలు సేవా కార్యక్రమాల ద్వారా వార్తల్లో నిలవగా సితార కుడా అదే విధంగా సేవా కార్యక్రమాల తో వార్త ల్లో నిలుస్తున్నారు.తన పుట్టినరోజు సందర్భం గా సితార కొంతమంది యువతులకు సైకిళ్లను పంపిణీ చేయడం గమనార్హం. ఈరోజు సితార 11వ వడిలోకి అడుగుపెట్టారు. సోషల్ మీడియా వేదిక గా సీతూ పాపకు నెటిజన్లు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కూతురి పుట్టినరోజు గురించి మహేష్ స్పందిస్తూ నా చిన్నారి పాపకు పుట్టినరోజు శుభాకాంక్షలు అని చెప్పుకొచ్చారు. నా ప్రపంచం లో నువ్వే స్టార్ వని నువ్వు ఏదైనా సాధించగలవని మహేష్ బాబు కామెంట్లు చేశారు.

బ్యాగ్రౌండ్ తో సంబంధం లేకుండా తన టాలెంట్ తో సితార స్టార్ స్టేటస్ ను అందుకున్నారు. మహేష్ బాబు ఫౌండేషన్ లో యువతులతో కలిసి సితార పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు. కేక్ కట్ చేయడం తో పాటు పింక్ కలర్ లో ఉన్న సైకిళ్లను సితార గిఫ్ట్ గా ఇచ్చారని తెలుస్తోంది. పీఎంజే జ్యూవెలరీ యాడ్ లో సితార నటించగా ఈ యాడ్ సితార కెరీర్ లో స్పెషల్ గా నిలుస్తుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.సితార కెరీర్ ను సరిగ్గా ప్లాన్ చేసుకుంటే స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకుంటే బాగుంటుందని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. సితార కు సినిమా ఆఫర్లు వస్తున్నాయని ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారం లో నిజా నిజాలు తెలియాల్సి ఉంది. సితార రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలను సొంతం చేసుకుని మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.



RRR Telugu Movie Review Rating

గుంటూరు కారం సినిమాలో అలాంటి సీన్లు.. లీకైన ఫోటోలు..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>