MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anasuya7a892379-ae46-4678-9ae5-656d69ebb8dd-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anasuya7a892379-ae46-4678-9ae5-656d69ebb8dd-415x250-IndiaHerald.jpgబుల్లితెర హాట్ యాంకర్ గా తనకంటే ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న అనసూయ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అయితే దూరమై ఏడాది కావస్తోంది కానీ ఇప్పటికీ ఆమెను యాంకర్ అని పిలుస్తున్నారు. నటి అని ఎవరు అనడం లేదు. అయితే దానికి ముఖ్య కారణం ఆమె యాంకర్ గానే అందరికీ పరిచయం అలాగే యాంకర్ గా ఆమె వేసిన ముద్ర ఎప్పటికీ చెడిపోదనిది. తెలుగులో అనసూయ అంత హాట్ యాంకరింగ్ ఎవరూ లేరు అని అంటూ ఉంటారు. జబర్దస్త్ షో ద్వారా యాంకర్ గా పరిచయమైంది అనసూయ. ఇక అనసూయ తరువాత Anasuya{#}anasuya bharadwaj;vishnu priya;Anasuya;rashmi gautham;Jabardasth;Rashami Desai;Yevaru;Audience;Heroineస్టార్ హీరోయిన్ అయ్యే అవకాశాన్ని చేతులారా మిస్ చేసుకున్న అనసూయ..!?స్టార్ హీరోయిన్ అయ్యే అవకాశాన్ని చేతులారా మిస్ చేసుకున్న అనసూయ..!?Anasuya{#}anasuya bharadwaj;vishnu priya;Anasuya;rashmi gautham;Jabardasth;Rashami Desai;Yevaru;Audience;HeroineThu, 20 Jul 2023 14:24:27 GMTబుల్లితెర హాట్ యాంకర్ గా తనకంటే ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న అనసూయ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అయితే దూరమై ఏడాది కావస్తోంది కానీ ఇప్పటికీ ఆమెను యాంకర్ అని పిలుస్తున్నారు. నటి అని ఎవరు అనడం లేదు. అయితే దానికి ముఖ్య కారణం ఆమె యాంకర్ గానే అందరికీ పరిచయం అలాగే యాంకర్ గా ఆమె వేసిన ముద్ర ఎప్పటికీ చెడిపోదనిది. తెలుగులో అనసూయ అంత హాట్ యాంకరింగ్ ఎవరూ లేరు అని అంటూ ఉంటారు. జబర్దస్త్ షో ద్వారా యాంకర్ గా పరిచయమైంది అనసూయ. ఇక అనసూయ తరువాత 

రష్మీ శ్రీముఖి విష్ణు ప్రియ వర్షిణి ఇటువంటి వాళ్ళు ప్రస్తుతం యాంకర్లుగా కొనసాగుతున్నారు. ఇక అనసూయ వివాహానికి ముందు సినిమాల్లో ప్రయత్నించినప్పటికీ అవకాశాలు రాకపోవడంతో యాంకర్ గా కొనసాగింది అనసూయ. ఈటీవీలో ప్రయోగాత్మకంగా మొదలైన జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఆమెకు యాంకర్ అవకాశం వచ్చింది. ఇక ఈ అవకాశాన్ని వినియోగించుకొని స్టార్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకుంది అనసూయ. ఈ క్రమంలోనే ఆమెకి యాంకర్ గా చాలా రకాల విమర్శలు వచ్చాయి. అయినప్పటికీ వెనకడుగు వేయకుండా విమర్శించే వాళ్లకు కౌంటర్లు ఇస్తూ ముందుకు వెళ్ళింది అనసూయ.

అయితే ప్రస్తుతం అనసూయ యాంకర్ గా కొనసాగడం లేదన్న విషయం తెలిసిందే. అందుకు ఆమెకి చాలా కారణాలు ఉన్నాయి .అయితే ఇలా అనసూయ యాంకరింగ్ ఆపేయడమే ఆమెకి మైనస్ అయింది అని చాలామంది అంటున్నారు. యాంకర్ గా కొనసాగితే ఆమెకి మంచి ఆఫర్స్ వచ్చేయమని అంటున్నారు. ఇలా అనసూయకే క్రేజీ ఆఫర్స్ రాకపోవడానికి అనసూయ యాంకరింగ్ మానేయడమే ప్రధాన కారణం అంటూ తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. ఇక బుల్లితెర ఆడియన్స్ కి దూరమైన అనసూయ క్రేజ్ ఇప్పుడు చాలా వరకు తగ్గిపోయింది. అందుకే అనసూయ కి సపోర్టింగ్ క్యారెక్టర్ రోల్స్ మాత్రమే వస్తున్నాయి. ఇలా చేసి ఉండకపోతే అనసూయ కచ్చితంగా స్టార్ హీరోయిన్ అయ్యుండేదని అంటున్నారు విశ్లేషకులు..!!



RRR Telugu Movie Review Rating

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ల పెళ్లి డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>