MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sreemukhi4ad14a3a-7140-4a9d-8ef5-1920c3905e86-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sreemukhi4ad14a3a-7140-4a9d-8ef5-1920c3905e86-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో యాంకర్ గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును ఏర్పరచుకుంది శ్రీముఖి. ఇక శ్రీముఖికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి. ఈ నేపథ్యంలోని శ్రీముఖి పెళ్లి ఎవరు గ్రీన్ టాపిక్. తరచుగా పెళ్లి వార్తలు వస్తూ నేను ఉన్నప్పటికీ శ్రీముఖి మాత్రం స్పందించదు.అలాగే డేటింగ్ చేశారంటూ పలువురుతో చట్టపట్టలేసుకొని తిరుగుతుంది అంటూ చాలా రకాల పుకార్లు వస్తూ ఉంటాయి. దాని పై వచ్చినప్పుడు ఎప్పటికప్పుడు ఖండించే ప్రయత్నం చేసినప్పటికీ వాటిని ఎవరూ పట్టించుకోరు. Sreemukhi{#}Sreemukhi;prema;Prabhas;Love;marriage;Hero;News;Yevaruఆ స్టార్ హీరో తో ఒక్కసారైనా డేటింగ్ చేయాలని ఉంది.. శ్రీముఖి..!?ఆ స్టార్ హీరో తో ఒక్కసారైనా డేటింగ్ చేయాలని ఉంది.. శ్రీముఖి..!?Sreemukhi{#}Sreemukhi;prema;Prabhas;Love;marriage;Hero;News;YevaruThu, 20 Jul 2023 15:25:26 GMTటాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో యాంకర్ గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును ఏర్పరచుకుంది శ్రీముఖి. ఇక శ్రీముఖికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి. ఈ నేపథ్యంలోని శ్రీముఖి పెళ్లి ఎవరు గ్రీన్ టాపిక్. తరచుగా పెళ్లి వార్తలు వస్తూ నేను ఉన్నప్పటికీ శ్రీముఖి మాత్రం స్పందించదు.అలాగే డేటింగ్ చేశారంటూ పలువురుతో చట్టపట్టలేసుకొని తిరుగుతుంది అంటూ చాలా రకాల పుకార్లు వస్తూ ఉంటాయి. దాని పై వచ్చినప్పుడు ఎప్పటికప్పుడు  ఖండించే ప్రయత్నం చేసినప్పటికీ వాటిని ఎవరూ పట్టించుకోరు. 

అయితే ఈమె ఒక హీరో మీద మనసు పారేసుకున్నట్లుగా తెలుస్తోంది. అంటే ఆయన్ని ప్రేమించారని పెళ్లి చేసుకోవాలనుకున్నారని కాదు. ఆమెకు ఆయన మీద ఒక క్రేజీ ఫీలింగ్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఒక చోళను సదరు హీరోతో డేటింగ్ చేయాలని ఉందన్న కోరికను చెప్పుకొచ్చింది శ్రీముఖి. ఈ నేపథ్యంలోనే రియల్ కపుల్ పాల్గొన్న షోలో ఫైమా యాంకర్ శ్రీముఖిని ఒక ప్రశ్న అడిగింది. మీకు పెళ్లి వద్ద అనే ప్రేమ అనడంతో మనకు ఏ హీరో సెట్ అవుతాడు అని శ్రీముఖి అంటుంది. ప్రభాస్ ఒక్కడే పెళ్లి కాకుండా ఉన్నాడని ఫైవ్ అంటుంది.

 ఇక ప్రభాస్ అయితే పెళ్లికి ముందే ఒకరోజు డేట్ కి వెళ్తాను అని శ్రీముఖితను మనసులోని కోరికను బయటపెట్టింది. ఇక ఎక్కడ వెళ్తావు కలలోన అని భయమా వెంటనే  పంచ్ వేసింది. ఆ విధంగా ప్రభాస్ మీద తనకి ఉన్న పిచ్చి ప్రేమను ఈ సందర్భంగా బయటపెట్టింది శ్రీముఖి. ఇక 30 ప్లస్ లో అడుగుపెట్టిన శ్రీముఖి ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదు. ఇక ఎప్పుడు తన పెళ్లికి సంబంధించిన విషయాన్ని అడిగినా అప్పుడే పెళ్లేంటి అంటూ ఆ విషయాన్ని కొట్టి పడేస్తుంది. పెళ్ళికి ఇంకా చాలా టైం ఉంది అని అంటుంది .ఆ సమయం వచ్చినప్పుడు నేనే చెబుతాను అంటూ ఆ ప్రశ్నను దాటేస్తోంది శ్రీముఖి...!!



RRR Telugu Movie Review Rating

గుంటూరు కారం సినిమాలో అలాంటి సీన్లు.. లీకైన ఫోటోలు..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>