MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyan57904678-f962-4e22-8eed-223fb1674890-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyan57904678-f962-4e22-8eed-223fb1674890-415x250-IndiaHerald.jpgపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్లో మొట్టమొదటిసారిగా వస్తున్న సినిమా బ్రో. ఇక కాంబినేషన్ లో వస్తున్న బ్రో సినిమా జులై 28 నా ప్రపంచవ్యాప్తంగా విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. కాగా వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా ఫ్యాన్సీ ఎంటర్టైనర్ గా రూపొందుతోంది. ఇక నటుడు మరియు దర్శకుడు సముద్రఖని దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ డేట్ కి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు బ్రో సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ Pawan Kalyan{#}Agri;sai dharam tej;Event;kalyan;News;trivikram srinivas;Pawan Kalyan;Hero;Darsakudu;Director;media;Cinemaపవన్ కళ్యాణ్ బ్రో మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ చీఫ్ గెస్ట్ ఎవరో తెలిస్తే షాక్ అవుతారు..!?పవన్ కళ్యాణ్ బ్రో మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ చీఫ్ గెస్ట్ ఎవరో తెలిస్తే షాక్ అవుతారు..!?Pawan Kalyan{#}Agri;sai dharam tej;Event;kalyan;News;trivikram srinivas;Pawan Kalyan;Hero;Darsakudu;Director;media;CinemaThu, 20 Jul 2023 11:35:00 GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్లో మొట్టమొదటిసారిగా వస్తున్న సినిమా బ్రో. ఇక కాంబినేషన్ లో వస్తున్న బ్రో సినిమా జులై 28 నా ప్రపంచవ్యాప్తంగా విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. కాగా వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా ఫ్యాన్సీ ఎంటర్టైనర్ గా రూపొందుతోంది. ఇక నటుడు మరియు దర్శకుడు సముద్రఖని దర్శకత్వంలో వస్తున్న ఈ  సినిమా ప్రీ రిలీజ్ డేట్ కి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు బ్రో సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్

 జులై 25న హైదరాబాదులోని శిల్పకళా వేదికలో చాలా గ్రాండ్గా నిర్వహించబోతున్నట్లుగా చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. కాగా ఈ వేడుకకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్ గా రాబోతున్నారన్న సమాచారం సైతం వినపడుతోంది. ఇకపోతే అర్ధాంతరంగా కన్నుమూసిన ఒక వ్యక్తికి దేవుడు సెకండ్ ఛాన్స్ ఇస్తే ఏం జరుగుతుంది అనే నేపథ్యంలోనే ఈ సినిమా ఉంటుందని ఈ సినిమా టీజర్ చూస్తేనే అర్థమవుతుంది. కదా ఇందులో టైం అని పాత్రలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు మార్కండేయులు మార్క్ అనే పాత్రలో సాయి ధరం తేజ్  కనిపించబోతున్నారు.

అయితే ఈ సినిమాకి అగ్రి దర్శకుడు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే తో పాటు సంభాషణలను సైతం అందించడం జరిగింది. దాంతో ఈ సినిమాపై ఎప్పటికి భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదిలా ఉంటే ఇంకా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. దాంతోపాటు రాజకీయాలలో సైతం బిజీగా ఉన్నాడు పవన్ కళ్యాణ్. ఈ సినిమాతో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరో రెండు మూడు సినిమాల్లో నటిస్తున్నాడు. సాయిధరమ్ తేజ్ సినిమాల విషయానికి వస్తే ఈ సినిమా తర్వాత మెగా హీరో సాయిధరమ్ తేజ్ దాదాపుగా 6 నెలల బ్రేక్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆయన ఆరోగ్యం కోసం సినిమాల నుండి కాస్త తీసుకున్నాడు సాయి ధరంతేజ్..!!



RRR Telugu Movie Review Rating

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ల పెళ్లి డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>