Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket-092557d1-868d-41fa-afbf-8233f0e70fb4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket-092557d1-868d-41fa-afbf-8233f0e70fb4-415x250-IndiaHerald.jpgసాధారణంగా భారత్, పాకిస్తాన్ మ్యాచ్ అంటే చాలు ఉత్కంఠ ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. అయితే ఇది కేవలం ఒక మ్యాచ్ గా మాత్రమే.. ఎమోషన్ అన్నట్లుగా కొనసాగుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఇక ఇరుదేశాల క్రికెట్ ప్రేక్షకులు పాకిస్తాన్, ఇండియా మధ్య జరిగే మ్యాచ్ నీ ఇక ఎంతో ఎమోషన్ గా భావిస్తూ ఉంటారు. . అదే సమయంలో ఇక భారత ఆటగాళ్లు పాకిస్తాన్తో మ్యాచ్ అంటే చాలు ఏకంగా పూనకాలు వచ్చినట్లుగా ఊగిపోతూ ఉంటారు. నిదర్శనగా ఇప్పుడు వరకు ఎన్నో ఘటనలు ఉన్నాయి. అయితే ఇటీవల ఎమర్జెన్ ఆసియా కప్ అండర్ 23 క్రికెట్ టోర్నీలో భాగంCricket {#}sudarshan;Pakistan;Cricket;Indiaపాకిస్తాన్ తో మ్యాచ్ అంటే.. ఆ మాత్రం కసి ఉంటుంది మరీ?పాకిస్తాన్ తో మ్యాచ్ అంటే.. ఆ మాత్రం కసి ఉంటుంది మరీ?Cricket {#}sudarshan;Pakistan;Cricket;IndiaThu, 20 Jul 2023 10:03:00 GMTసాధారణంగా భారత్, పాకిస్తాన్ మ్యాచ్ అంటే చాలు ఉత్కంఠ ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. అయితే ఇది కేవలం ఒక మ్యాచ్ గా మాత్రమే.. ఎమోషన్ అన్నట్లుగా కొనసాగుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఇక ఇరుదేశాల క్రికెట్ ప్రేక్షకులు పాకిస్తాన్, ఇండియా మధ్య జరిగే మ్యాచ్ నీ ఇక ఎంతో ఎమోషన్ గా భావిస్తూ ఉంటారు. . అదే సమయంలో ఇక భారత ఆటగాళ్లు పాకిస్తాన్తో మ్యాచ్ అంటే చాలు ఏకంగా పూనకాలు వచ్చినట్లుగా ఊగిపోతూ ఉంటారు. నిదర్శనగా ఇప్పుడు వరకు ఎన్నో ఘటనలు ఉన్నాయి.


 అయితే ఇటీవల ఎమర్జెన్ ఆసియా కప్ అండర్ 23 క్రికెట్ టోర్నీలో భాగంగా భారత్ ఏ, పాకిస్తాన్ ఏ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో అటు భారత జట్టు అద్భుతమైన ప్రదర్శన చేసింది అని చెప్పాలి. ఏకంగా బ్యాటింగ్లో బౌలింగ్లో అదరగొట్టిన భారత ఏ జట్టు 8 వికెట్ల తేడాతో పాకిస్తాన్ ను చిత్తుగా ఓడించింది. కాగా టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది పాకిస్తాన్ ఏ జట్టు. ఈ క్రమంలోనే 48 ఓవర్లలో 205 పరుగులకే ఆల్ అవుట్ అయింది. ఇక ఆ తర్వాత లక్ష్య చేదనలో 36.4 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి 210 పరుగులు చేసింది టీమిండియా.


 సాదరణంగా పాకిస్తాన్ తో మ్యాచ్ అంటే భారత బ్యాట్స్మెన్లు పూనకం వచ్చినట్లుగా ఊగిపోతూ ఉంటారు. అచ్చంగా ఇటీవల పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్లో టీమిండియా ఏ జట్టు ఒపెనర్ సాయి సుదర్శన్ సెంచరీ తో చెలరేగిపోయాడు. 110వంతులు 104 పరుగులు చేసి నాట్ ఔట్ గా నిలిచాడు. ఇందులో 10 ఫోర్లు మూడు సిక్సర్లు ఉండడం గమనార్హం. ఒకరకంగా అతను ఒక్కడే భారత బౌలర్ల భరతం పట్టి ఇక జట్టును ఒంటి చేత్తో గెలిపించాడు అని చెప్పాలి. అంతేకాదు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా కూడా నిలిచాడు. ఇక ఈ విషయం గురించి తెలిసి పాకిస్తాన్ తో మ్యాచ్ అంటే భారత ఆటగాళ్లలో.. ఆ మాత్రం కసి ఉంటుంది అంటూ ఎంతో మంది టీమిండియా ఫ్యాన్స్ కామెంట్లు చేస్తూ ఉన్నారు.



RRR Telugu Movie Review Rating

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ల పెళ్లి డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>