MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ananda5ac4225-2c61-4a70-9f0d-bc933bab6a97-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ananda5ac4225-2c61-4a70-9f0d-bc933bab6a97-415x250-IndiaHerald.jpgఆనంద్ దేవరకొండ తాజాగా బేబీ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించగా ... సాయి రాజేష్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ జూలై 14 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాక్ లభించడంతో ప్రస్తుతం ఈ మూవీ కి సూపర్ సాలిడ్ కలెక్షన్ లు ప్రపంచ వ్యాప్తంగా దక్కుతున్నాయి. అందులో భాగంగా ఈ మూవీ కి నైజాం ఏరియాలో అదిరిపోయే రేంజ్ సాలిడ్ కలెక్షన్ లు దక్కుతున్నాయి. ఇది ఇలా ఉంటే ఇప్పటి వరకు ఈ సినిమా 5Anand{#}baby aney;cinema theater;Box office;Devarakonda;Chaitanya;Cinemaఐదు రోజుల్లో నైజాం ఏరియాలో అదిరిపోయే రేంజ్ కలెక్షన్లను వస్తువులు చేసిన "బేబీ" మూవీ..!ఐదు రోజుల్లో నైజాం ఏరియాలో అదిరిపోయే రేంజ్ కలెక్షన్లను వస్తువులు చేసిన "బేబీ" మూవీ..!Anand{#}baby aney;cinema theater;Box office;Devarakonda;Chaitanya;CinemaThu, 20 Jul 2023 11:30:00 GMTఆనంద్ దేవరకొండ తాజాగా బేబీ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించగా ... సాయి రాజేష్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ జూలై 14 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాక్ లభించడంతో ప్రస్తుతం ఈ మూవీ కి సూపర్ సాలిడ్ కలెక్షన్ లు ప్రపంచ వ్యాప్తంగా దక్కుతున్నాయి. అందులో భాగంగా ఈ మూవీ కి నైజాం ఏరియాలో అదిరిపోయే రేంజ్ సాలిడ్ కలెక్షన్ లు దక్కుతున్నాయి. ఇది ఇలా ఉంటే ఇప్పటి వరకు ఈ సినిమా 5 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. అందులో భాగంగా ఈ సినిమాకు నైజాం ఏరియాలో ఐదు రోజుల్లో రోజు వారిగా ఏ రేంజ్ కలెక్షన్ లు దక్కాయో తెలుసుకుందాం.

మూవీ కి మొదటి రోజు నైజాం ఏరియాలో 1.20 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి రెండవ రోజు 1.35 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.

3 వ రోజు ఈ మూవీ కి నైజాం ఏరియా లో 1.38 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.

4 వ రోజు ఈ మూవీ కి నైజాం ఏరియాలో 1.70 కోట్ల కలెక్షన్ దక్కాయి.

5 వ రోజు ఈ మూవీ కి నైజం ఏరియాలో 1.18 కోట్ల కలెక్షన్ లు దక్కాయి. 

మొత్తంగా ఈ సినిమాకు నైజాం ఏరియాలో 6.81 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.

ఇకపోతే ఈ మూవీ కి నైజాం ఏరియాలో 2.25 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ... ఈ సినిమా ఇప్పటికే నైజాం ఏరియాలో 6.81 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసి నైజాం ఏరియాలో భారీ మొత్తంలో లాభాలను అందుకుంటుంది.



RRR Telugu Movie Review Rating

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ల పెళ్లి డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>