Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle2fe29bd8-9edf-42de-be13-5312352dc1fc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle2fe29bd8-9edf-42de-be13-5312352dc1fc-415x250-IndiaHerald.jpgప్రస్తుతం దేశంలో భాషతో సంబంధం లేకుండా క్రేజ్ ను కలిగి ఉన్న హీరోయిన్లలో అలియా భట్ ఒకరు. ఆర్.ఆర్.ఆర్ సినిమాలో నటించడం ద్వారా ఊహించని స్థాయిలో పాపులర్ అయిన అలియా భట్ గత మూడేళ్లలో వ్యాపారాల ద్వారా ఏకంగా 350 కోట్ల రూపాయలు సంపాదించారని సమాచారం అందుతోంది.ఆమెకు సంబంధించిన చిన్న పిల్లల దుస్తులకు సంబంధించిన బ్రాండ్ ను రిలయన్స్ టేకోవర్ చేసినట్టు సమాచారం అందుతోంది.చిన్న పిల్లల బట్టలను మంచి ధరలో అందించడంతో పాటు ఆ దుస్తులు అత్యంత క్వాలిటీతో ఉండేలా చూసుకోవడం వల్లే అలియా బ్రాండ్ అంచనాలకు మించి సక్సెస్ సాధించిందsocialstars lifestyle{#}Reliance;RRR Movie;Alia Bhatt;Success;Tollywood;Newsఅలాంటి బిజినెస్ చేసి సక్సెస్ ఐనా ఆలియా భట్...!!అలాంటి బిజినెస్ చేసి సక్సెస్ ఐనా ఆలియా భట్...!!socialstars lifestyle{#}Reliance;RRR Movie;Alia Bhatt;Success;Tollywood;NewsWed, 19 Jul 2023 08:00:00 GMTప్రస్తుతం దేశంలో భాషతో సంబంధం లేకుండా క్రేజ్ ను కలిగి ఉన్న హీరోయిన్లలో అలియా భట్ ఒకరు. ఆర్.ఆర్.ఆర్ సినిమా లో నటించడం ద్వారా ఊహించని స్థాయిలో పాపులర్ అయిన అలియా భట్ గత మూడేళ్ల లో వ్యాపారాల ద్వారా ఏకంగా 350 కోట్ల రూపాయలు సంపాదించారని సమాచారం అందుతోంది.ఆమెకు సంబంధించిన చిన్న పిల్లల దుస్తులకు సంబంధించిన బ్రాండ్ ను రిలయన్స్ టేకోవర్ చేసినట్టు సమాచారం అందుతోంది.చిన్న పిల్లల బట్టలను మంచి ధరలో అందించడంతో పాటు ఆ దుస్తులు అత్యంత క్వాలిటీతో ఉండేలా చూసుకోవడం వల్లే అలియా బ్రాండ్ అంచనాలకు మించి సక్సెస్ సాధించిందని తెలుస్తోంది. ఒక స్టార్టప్ ను మొదలుపెట్టి అలియా భట్ ఈ స్థాయి లో సక్సెస్ కావడం ఆమె ఫ్యాన్స్ కు ఎంతగానో సంతోషాన్ని కలిగిస్తుండటం గమనార్హం. అలియా భట్ మార్కెటింగ్ స్ట్రాటజీ వల్లే ఈ బిజినెస్ లో సక్సెస్ అయ్యారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

అలియా భట్ ను అభిమానించే అభిమానుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. అలియా భట్ క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండటం తో ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తున్నారు. అలియా భట్ రెమ్యునరేషన్ ప్రస్తుతం 10 కోట్ల రూపాయల నుంచి 20 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని సమాచారం అందుతోంది. రిలయన్స్ అలియా దుస్తుల బ్రాండ్ ను ఓన్ చేసుకోనుందని భోగట్టా.అలియా భట్ టాలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా వరుస ప్రాజెక్ట్ లలో బిజీ కానున్నారని సమాచారం అందుతోంది. అలియా భట్ అంతర్జాతీయ స్థాయి లో బ్రాండ్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించారు. అలియా భట్ ను అభిమానించే అభిమానుల సంఖ్య పెరుగుతోంది. అలియా కెరీర్ విషయం లో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. అలియా భట్ రాబోయే రోజుల్లో మరింత ఎదిగే అవకాశం ఉందని మరిన్ని సంచలనాలు సృష్టించే అవకాశం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి



RRR Telugu Movie Review Rating

హాట్ స్టిల్ తో కుర్రకారును రెచ్చగొడుతున్న కాజల్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>