Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_trailers/socialstars-lifestylecd390136-2543-4620-bb46-09322bd26ffd-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_trailers/socialstars-lifestylecd390136-2543-4620-bb46-09322bd26ffd-415x250-IndiaHerald.jpgసాయి ధరంతేజ్ ,పవన్ కళ్యాణ్ కలిసి నటించిన చిత్రం బ్రో.. ఈ సినిమా తమిళ వర్షన్ నుంచి రీమిక్స్ చేయడం జరిగింది. ఈ చిత్రాన్ని సముద్రఖని దర్శకత్వం వహించారు.ఈ నెల 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో సాయి ధరంతేజ్ పాల్గొనడం జరిగింది. ఈ క్రమంలోనే ఒక ప్రముఖ మీడియా ఛానల్ కు ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఈ ఇంటర్వ్యూల తాను ఆరు నెలలు గ్యాప్ తీసుకోబోతున్నట్లు వెల్లడించారు..ఇంతకు ఆ గ్యాప్ ఎందుకు తీసుకోబోతున్నారో తెలుసుకుందాం.సాయి ధరంతేజ్ బైక్ యాక్సిడెంట్ కు గురైన సంగతి తెలిసిsocialstars lifestyle{#}kushi;Kushi;Bike;Chitram;Interview;Samuthirakani;media;kalyan;Cinemaకొంతకాలం సినిమాలకు బ్రేక్ ఇవ్వనున్న మెగా హీరో...!!కొంతకాలం సినిమాలకు బ్రేక్ ఇవ్వనున్న మెగా హీరో...!!socialstars lifestyle{#}kushi;Kushi;Bike;Chitram;Interview;Samuthirakani;media;kalyan;CinemaWed, 19 Jul 2023 14:56:46 GMTసాయి ధరం తేజ్ ,పవన్ కళ్యాణ్ కలిసి నటించిన చిత్రం బ్రో.. ఈ సినిమా తమిళ వర్షన్ నుంచి రీమిక్స్ చేయడం జరిగింది. ఈ చిత్రాన్ని సముద్రఖని దర్శకత్వం వహించారు.ఈ నెల 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో సాయి ధరంతేజ్ పాల్గొనడం జరిగింది. ఈ క్రమంలోనే ఒక ప్రముఖ మీడియా ఛానల్ కు ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఈ ఇంటర్వ్యూల తాను ఆరు నెలలు గ్యాప్ తీసుకోబోతున్నట్లు వెల్లడించారు..ఇంతకు ఆ గ్యాప్ ఎందుకు తీసుకోబోతున్నారో తెలుసుకుందాం.సాయి ధరంతేజ్ బైక్ యాక్సిడెంట్ కు గురైన సంగతి తెలిసిందే.. ఈ ప్రమాదం తో కొన్ని నెలల పాటు సినిమా లకు దూరంగా ఉన్నారు. చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. మూడు నెలల గ్యాప్ లోనే బ్రో సినిమా ని తీసుకురావడం తో అభిమానులు అయితే ఫుల్ ఖుషి అయ్యారు. అయితే ఈ సినిమా తర్వాత ఆరు నెలలు బ్రేక్ తీసుకోబోతున్నట్లు తెలియజేసి అందరికీ షాక్ ఇచ్చారు.

అయితే అందుకు కారణం సాయి ధరం తేజ్ బైక్ యాక్సిడెంట్ తర్వాత ఇంకా పూర్తి గా కోలుకోలేదని సమాచారం. దాని నుంచి కోలుకోవడానికి కాస్త సమయం తీసుకోవాలని తెలియజేసినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా మరొక చిన్న పాటి సర్జరీ కూడా ఉన్నట్లు సమాచారం. దీంతో ఆరు నెలల పాటు గ్యాప్ తీసుకొని కంప్లీట్ రెస్టు లో ఉండి పూర్తి గా కోలుకోవడానికి ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అందుచేతనే ప్రస్తుతం ఎలాంటి సినిమా కథలు వినలేదని. తన ఫ్రెండ్స్ తో కలిసి ఒక షార్ట్ ఫిలిం మాత్రమే తీస్తున్నానని తెలియజేశారు. ప్రస్తుతం సాయి ధరం తేజ్ చేసిన కామెంట్లు సోషల్ మీడియా లో వైరల్ గా మారుతున్నాయి.



RRR Telugu Movie Review Rating

ఆ లేడీ డైరెక్టర్ తో సూర్య మరో రియల్ స్టోరీ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>