MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rashikhannaf09d0888-4bc4-483d-a4ae-19c45abffdff-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rashikhannaf09d0888-4bc4-483d-a4ae-19c45abffdff-415x250-IndiaHerald.jpgప్రముఖ హీరోయిన్ రాశీఖన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అయితే కెరియర్ పరంగా ప్రస్తుతం ఈమె తన దారిని మార్చుకుందనే చెప్పాలి. ఇప్పటివరకు కమర్షియల్ సినిమాలు చేస్తూ బిజీగా మారిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు కెరియర్ పరంగా కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందడుగు వేస్తోంది. ముఖ్యంగా ఏ వైపు వెళ్తోంది అన్న విషయంపై స్పష్టత లేక అభిమానులు సైతం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇకపోతే హీరోయిన్ గా ప్రేక్షకులను అలరించడమే కాదు అందాల ఆరబోతలో హద్దులు చెరిపేయడంలో కూడా ఈమె ముందుంటుందని చెప్పవచ్చు. చాలా సందర్భాలలో చాలా బోల్డ్ గాRASHIKHANNA{#}Rashi Khanna;Chirutha;India;Heroine;Cinemaచిరుత పులి లాంటి డ్రెస్సులో అందాలతో మెస్మరైజ్ చేస్తున్న రాశీ ఖన్నా..!చిరుత పులి లాంటి డ్రెస్సులో అందాలతో మెస్మరైజ్ చేస్తున్న రాశీ ఖన్నా..!RASHIKHANNA{#}Rashi Khanna;Chirutha;India;Heroine;CinemaWed, 19 Jul 2023 22:00:00 GMTప్రముఖ హీరోయిన్ రాశీఖన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అయితే కెరియర్ పరంగా ప్రస్తుతం ఈమె తన దారిని మార్చుకుందనే చెప్పాలి. ఇప్పటివరకు కమర్షియల్ సినిమాలు చేస్తూ బిజీగా మారిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు కెరియర్ పరంగా కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందడుగు వేస్తోంది. ముఖ్యంగా ఏ వైపు వెళ్తోంది అన్న విషయంపై స్పష్టత లేక అభిమానులు సైతం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇకపోతే హీరోయిన్ గా ప్రేక్షకులను అలరించడమే కాదు అందాల ఆరబోతలో హద్దులు చెరిపేయడంలో కూడా ఈమె ముందుంటుందని చెప్పవచ్చు. చాలా సందర్భాలలో చాలా బోల్డ్ గా కనిపించి కుర్రాళ్ళ మతులు పోగొట్టిన ఈమె తన అందాలతో సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది.

ఇకపోతే ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ తాజాగా తన నయా లుక్కుతో అందరిని ఆకట్టుకుంది. చిరుత పులి లాంటి డ్రెస్ ధరించి అందరిని అలరించింది. స్లీవ్ లెస్ డ్రస్సులో అదిరిపోయే ఫోజులిచ్చి మరొకసారి కుర్రకారును మెస్మరైజ్ చేసిందని చెప్పాలి ఇకపోతే ముంబైలో నిన్న రాత్రి జరిగిన బవార్ సెలబ్రిటీ ప్రీమియర్ లో పాల్గొన్న ఈమె అక్కడ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ముఖ్యంగా తన అందాలతో అందరినీ ఆకట్టుకుందని చెప్పవచ్చు.

ఒకప్పుడు చబ్బీ చీక్స్ తో బొద్దుగా కనిపించిన రాశీ ఖన్నా తాజాగా సన్నగా మారిపోయి మరొకసారి గ్లామర్ తో పిచ్చెక్కించింది. ఈమె  ఫోటోలు నెట్టింట చాలా వైరల్ అవుతున్నాయి.  చిలిపి నవ్వులతో సైలెంట్ గా కుర్రాళ్లను చంపేస్తున్న ఈ ముద్దుగుమ్మ తన అందాలతో యువతను ఆకట్టుకుంటుందని చెప్పవచ్చు. కెరియర్ విషయానికి వస్తే ప్రస్తుతం తెలుగులో ఒక్క సినిమా కూడా ఈమె చేయడం లేదు. ఇటీవల ఫర్జీ వెబ్ సిరీస్ తో ప్రేక్షకులను అలరించింది. దీంతో పాన్ ఇండియా హీరోయిన్ కూడా అయిపోతుందని భావించారు. కానీ సీన్ రివర్స్ కావడంతో ఇండస్ట్రీలో అవకాశాల కోసం ఎదురుచూస్తోందని చెప్పవచ్చు.



RRR Telugu Movie Review Rating

మహేష్ బాబు ఉచిత ఆపరేషన్స్ చేయించడానికి కారణం అదా....!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>