MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/puspa-2-movie10a69a27-9e58-4cfb-ab15-c040bc407b50-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/puspa-2-movie10a69a27-9e58-4cfb-ab15-c040bc407b50-415x250-IndiaHerald.jpgఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప మొదటి భాగం సెన్సేషనల్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. ప్రతి ఒక్కరు కూడా రెండవ భాగంపై అంచనాలను పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే మొదటి భాగం కంటే రెండవ భాగాన్ని మరింతగా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా డైరెక్టర్ సుకుమార్ పూర్తి స్థాయిలో కష్టపడుతున్నాడని చెప్పాలి. ముఖ్యంగా పుష్ప 2 సినిమా విషయంలో మేకర్స్ ప్లానింగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది అని చెప్పవచ్చు. సినిమా విషయంలో ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వకుండా అంచనాలను మించి ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నట్లPUSPA-2;MOVIE{#}Allu Arjun;prakruti;sukumar;rashmika mandanna;Director;bollywood;Cinema;Teluguపుష్ప2 కి అడ్డుగా మారిన ప్రకృతి.. ఫ్యాన్స్ కి నిరాశేనా..?పుష్ప2 కి అడ్డుగా మారిన ప్రకృతి.. ఫ్యాన్స్ కి నిరాశేనా..?PUSPA-2;MOVIE{#}Allu Arjun;prakruti;sukumar;rashmika mandanna;Director;bollywood;Cinema;TeluguWed, 19 Jul 2023 14:00:00 GMTఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప మొదటి భాగం సెన్సేషనల్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. ప్రతి ఒక్కరు కూడా రెండవ భాగంపై అంచనాలను పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే మొదటి భాగం కంటే రెండవ భాగాన్ని మరింతగా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా డైరెక్టర్ సుకుమార్ పూర్తి స్థాయిలో కష్టపడుతున్నాడని చెప్పాలి. ముఖ్యంగా పుష్ప 2 సినిమా విషయంలో మేకర్స్ ప్లానింగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది అని చెప్పవచ్చు. సినిమా విషయంలో ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వకుండా అంచనాలను మించి ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇకపోతే ఇప్పటికే పుష్ప 2 సినిమా నుంచి వచ్చిన టీజర్ ప్రేక్షకుల అంచనాలను రెట్టింపు చేయగా సుకుమార్ పుష్ప 2 ని కూడా నెక్స్ట్ లెవెల్ లో ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇకపోతే ఈ సినిమాల్లో రష్మిక మందన్న నటిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఈ సినిమాను అంచనాలకు మించి రెట్టింపు స్థాయిలో రూపొందిస్తున్నారు సుకుమార్.  అయితే ఇలా ఉండగా తాజాగా ఈ సినిమా షూటింగ్ కి ప్రకృతి అంతరాయం కలిగిస్తోంది అని తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో పడుతున్న అధిక వర్షాల కారణంగా షూటింగ్ చేయలేకపోతున్నారు చిత్ర బృందం.

ఒక భారీ యాక్షన్ సీన్ చేయాల్సి ఉండగా ఆ సీన్ కు కావాల్సిన పొడి నేల లేకపోవడంతో షూటింగ్ ను కాస్త ఆపివేశారట. తాజాగా సుకుమార్ కూడా తన కూతురి కోసం యూఎస్ ట్రిప్ వెళ్లి వచ్చిన విషయం తెలిసిందే.  వచ్చి రాగానే ఈ సినిమా షూటింగ్ కొనసాగించాలని అనుకున్నారు. కానీ వర్షాల వల్ల అది కాస్త వాయిదా పడ్డట్టు సమాచారం. ఇకపోతే పుష్ప 2 సినిమా కోసం ఒక తెలుగు ఆడియన్స్ మాత్రమే కాదు బాలీవుడ్ ఆడియన్స్ కూడా ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే.  మరి ఇలాంటి సమయంలో ప్రకృతి కాస్త అడ్డుపడడంతో సినిమా విడుదల మరింత ఆలస్యం అయ్యేటట్టు కనిపిస్తోంది. ఈ విషయం తెలిసి అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.



RRR Telugu Movie Review Rating

పవన్ కళ్యాణ్ ఆలస్యానికి రవితేజా తో సమాధానం !




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>