Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylec8fb04fc-b6a9-4ebc-94ef-1bba27b910f3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylec8fb04fc-b6a9-4ebc-94ef-1bba27b910f3-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రభాస్ అనుష్క కాంబినేషన్ క్రేజీ కాంబినేషన్ కాగా ఈ కాంబినేషన్ లో ఏకంగా నాలుగు సినిమాలు తెరకెక్కి ఈ సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ సాధించాయి.ప్రభాస్ అనుష్క రీల్ కపుల్ కాగా ఈ కపుల్ రియల్ కపుల్ అయితే బాగుంటుందని కొంతమంది అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అనుష్క వయస్సు ప్రస్తుతం 40 సంవత్సరాలు కాగా ఆమె పెళ్లికి సంబంధించిన గుడ్ న్యూస్ చెప్పాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.అయితే అనుష్క శెట్టిని పెళ్లి చేసుకోవాలని టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన నాగశౌర్య ఆశ పడుతున్నారు. స్టార్ హీరోయిన్ అsocialstars lifestyle{#}anoushka;Anushka;NagaShaurya;Good Newwz;Good news;Prabhas;Tollywood;Industry;Success;marriage;Hero;Heroine;Cinemaఅనుష్కని చూస్తుంటే గుండెల్లో గంటలు మొగుతాయంటున్న టాలీవుడ్ హీరో....!!అనుష్కని చూస్తుంటే గుండెల్లో గంటలు మొగుతాయంటున్న టాలీవుడ్ హీరో....!!socialstars lifestyle{#}anoushka;Anushka;NagaShaurya;Good Newwz;Good news;Prabhas;Tollywood;Industry;Success;marriage;Hero;Heroine;CinemaWed, 19 Jul 2023 23:19:15 GMTటాలీవుడ్  ఇండస్ట్రీ లో ప్రభాస్ అనుష్క కాంబినేషన్ క్రేజీ కాంబినేషన్ కాగా ఈ కాంబినేషన్ లో ఏకంగా నాలుగు సినిమాలు తెరకెక్కి ఈ సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ సాధించాయి.ప్రభాస్ అనుష్క రీల్ కపుల్ కాగా ఈ కపుల్ రియల్ కపుల్ అయితే బాగుంటుందని కొంతమంది అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అనుష్క వయస్సు ప్రస్తుతం 40 సంవత్సరాలు కాగా ఆమె పెళ్లి కి సంబంధించిన గుడ్ న్యూస్ చెప్పాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.అయితే అనుష్క శెట్టి ని పెళ్లి చేసుకోవాలని టాలీవుడ్ స్టార్ హీరో లలో ఒకరైన నాగశౌర్య ఆశ పడుతున్నారు. స్టార్ హీరోయిన్ అనుష్కను చూస్తే నా గుండెలో గంటలు మోగుతాయని ఆయన కామెంట్లు చేశారు. స్టార్ హీరోయిన్ అనుష్కకు నేను హార్డ్ కోర్ ఫ్యాన్ అని ఆయన వెల్లడించారు. పెళ్లి గురించి నేను, అనుష్క తేల్చుకుంటామని ఆ తర్వాత మీకు చెబుతామని నాగశౌర్య వెల్లడించడం గమనార్హం.

ఎంతమంది అందగత్తెలు వచ్చినా అనుష్క అంటే అభిమానమని నాగశౌర్య అన్నారు. నాగశౌర్య తాజా గా రంగబలి సినిమా తో యావరేజ్ రిజల్ట్ ను సొంతం చేసుకున్నారు. రంగబలి సినిమా లో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నా సెకండాఫ్ లో చేసిన చిన్నచిన్న పొరపాట్ల వల్ల ఈ సినిమా ఫ్లాప్ రిజల్ట్ ను అందుకుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. త్వరలో నాగశౌర్య కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించనున్నారు.నాగశౌర్య అనుష్క కాంబినేషన్ లో ఒక సినిమా వస్తే బాగుంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. నాగశౌర్య రెమ్యునరేషన్ 4 నుంచి 5 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. నాగశౌర్య కు రాబోయే రోజు ల్లో ఎలాంటి విజయాలు దక్కుతాయో చూడాల్సి ఉంది. నాగశౌర్యను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంత కంతకూ పెరుగుతోంది. అనుష్క నాగశౌర్య కామెంట్ల గురించి భవిష్యత్తు లో ఏమైనా స్పందిస్తారేమో తెలియాలంటే మరి కొంతకాలం ఆగాల్సిందేనని చెప్పవచ్చు.



RRR Telugu Movie Review Rating

మహేష్ బాబు ఉచిత ఆపరేషన్స్ చేయించడానికి కారణం అదా....!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>