HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/healtheb6fe858-6ad4-455d-921a-1aa8b749a945-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/healtheb6fe858-6ad4-455d-921a-1aa8b749a945-415x250-IndiaHerald.jpgచాలా మంది తమ ఇళ్లల్లో వేడి నుండి ఉపశమనం పొందడానికి ఎయిర్ కండీషనర్లను ఎక్కువగా ఉపయోగిస్తారు. అయితే ఇప్పుడు వర్షాకాలం మొదలైంది.ఈ సీజన్‌లో వేడితో పాటు శరీరంపై జిగురు కూడా ఎక్కువగా ఉంటుంది. మాములుగా వర్షంలో శరీరంలోని చెమట అంత సులభంగా ఆరిపోదు. అంతేగాక దీని వల్ల చర్మ వ్యాధుల ప్రమాదం కూడా పెరుగుతుంది.ఇక వర్షాకాలంలో తేమ పెరుగుతుంది. మీరు తేమతో బాగా ఇబ్బంది పడినట్లయితే, మీరు ఫ్యాన్లు ఇంకా కూలర్ల నుండి ఉపశమనం పొందలేరు. ఇటువంటి పరిస్థితుల్లో చాలా మంది కూడా ఏసీని వినియోగిస్తున్నారు.అయితే ఈ వర్షాకాలంలో ఏసీ healthఏసీ వాడుతున్నారా? జర జాగ్రత్త?ఏసీ వాడుతున్నారా? జర జాగ్రత్త?healthWed, 19 Jul 2023 13:39:00 GMTచాలా మంది తమ ఇళ్లల్లో వేడి నుండి ఉపశమనం పొందడానికి ఎయిర్ కండీషనర్లను ఎక్కువగా ఉపయోగిస్తారు. అయితే ఇప్పుడు వర్షాకాలం మొదలైంది.ఈ సీజన్‌లో వేడితో పాటు శరీరంపై జిగురు కూడా ఎక్కువగా ఉంటుంది. మాములుగా వర్షంలో శరీరంలోని చెమట అంత సులభంగా ఆరిపోదు. అంతేగాక దీని వల్ల  చర్మ వ్యాధుల ప్రమాదం కూడా పెరుగుతుంది.ఇక వర్షాకాలంలో తేమ పెరుగుతుంది. మీరు తేమతో బాగా ఇబ్బంది పడినట్లయితే, మీరు ఫ్యాన్లు ఇంకా కూలర్ల నుండి ఉపశమనం పొందలేరు. ఇటువంటి పరిస్థితుల్లో చాలా మంది కూడా ఏసీని వినియోగిస్తున్నారు.అయితే ఈ వర్షాకాలంలో ఏసీ ఉష్ణోగ్రత ఎలా ఉండాలి, ఎప్పుడు ఆరోగ్యానికి హాని కలిగిస్తుందనే ప్రశ్న చాలా మందికి కూడా తలెత్తుతోంది. ఈ ప్రశ్నలన్నింటికీ ఇప్పుడు సమాధానాలు తెలుసుకోండి.వర్షంలో తేమ ఎక్కువగా ఉంటే ఏసీని వాడవచ్చు. తేమ ఎక్కువగా ఉంటే, మీరు AC  డ్రై మోడ్‌ను ఉపయోగించవచ్చు, కానీ ఎక్కువసేపు మాత్రం దీన్ని చేయవద్దు.సాధారణంగా AC  ఉష్ణోగ్రతని 24 నుండి 26 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంచాలి.


రాత్రి సమయంలో కూడా ఏసీని ఉపయోగించవచ్చు. అయితే, AC అనేది అధిక వినియోగం హానికరం. ఏసీని రన్ చేయడం వల్ల చర్మంలోని తేమను పోగొట్టుకోవడంతో పాటు పొడిబారిన చర్మ సమస్యని ఎదురుకోవచ్చు. అలాంటి పరిస్థితిలో, జాగ్రత్తగా AC ఉపయోగించడానికి ఖచ్చితంగా ప్రయత్నించాలి.తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఏసీని ఎక్కువగా వాడటం వల్ల జలుబు, ఫ్లూ సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. చాలా మంది వర్షాకాలంలో తడిసిపోయి వచ్చి ఏసీ ఆన్ చేసి తడిని ఆరబెట్టడం  చాలా హానికరం. ఎప్పుడైనా కానీ వర్షంలో తడిసిన తర్వాత, ఎల్లప్పుడూ శుభ్రమైన నీటితో స్నానం చేయాలి.తరువాత శరీరాన్ని తుడిచిపెట్టిన తర్వాత శరీరమంతా మాయిశ్చరైజర్ను పూయాలి.వర్షాకాలంలో చెమట , ధూళి వల్ల చర్మంపై ఫంగల్ ఇన్ఫెక్షన్ వస్తుంది.ఇంకా అంతే కాకుండా వర్షా కాలంలో ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి, తినడం  త్రాగడంలో ఖచ్చితంగా పరిశుభ్రత పాటించాలి. ఈ సీజన్‌లో రోగాలు వస్తుంటాయి కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి.



RRR Telugu Movie Review Rating

పవన్ కళ్యాణ్ ఆలస్యానికి రవితేజా తో సమాధానం !




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>