BreakingChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/pakistanae663fc5-b1c6-4033-b79d-1e9c668022d2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/pakistanae663fc5-b1c6-4033-b79d-1e9c668022d2-415x250-IndiaHerald.jpgపాకిస్థాన్‌లోని హిందువుల ఇళ్లపై కొంతమంది తీవ్రవాదులు రాకెట్ లాంచర్లతో దాడులు చేశారు. అవి కాస్త పేలకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. పాకిస్తాన్‌లో హిందువులపై హిందూ ఆలయాలపై దాడులు జరుగుతున్నా కూడా ఏ ఒక్క రాజకీయ నాయకుడు స్పందించకపోవడం అనేది చాలా దారుణమైన అంశం. అదే ఇండియాలో అయితే ఇప్పటికీ ఎంతో మంది విమర్శించేవారు. ఎక్కడో అన్యాయం జరిగిపోయిందని గగ్గోలు పెట్టేవారు. అలాంటిది హిందువులకు అన్యాయం జరుగుతున్న ఏ ఒక్కరు కూడా స్పందించకపోవడం అనేది చాలా దారుణమైన విషయం. కాబట్టి పాకిస్తాన్లో హిందువులపై జరుగుతున్నటువpakistan{#}Pakistan;Indiaపాకిస్తాన్‌: హిందువులపై ఇవేం అరాచకాలు?పాకిస్తాన్‌: హిందువులపై ఇవేం అరాచకాలు?pakistan{#}Pakistan;IndiaWed, 19 Jul 2023 09:12:00 GMTపాకిస్థాన్‌లోని హిందువుల ఇళ్లపై కొంతమంది తీవ్రవాదులు రాకెట్ లాంచర్లతో దాడులు చేశారు. అవి కాస్త పేలకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. పాకిస్తాన్‌లో హిందువులపై హిందూ ఆలయాలపై దాడులు జరుగుతున్నా కూడా ఏ ఒక్క రాజకీయ నాయకుడు స్పందించకపోవడం అనేది చాలా దారుణమైన అంశం. అదే ఇండియాలో అయితే ఇప్పటికీ ఎంతో మంది విమర్శించేవారు.

ఎక్కడో అన్యాయం జరిగిపోయిందని గగ్గోలు పెట్టేవారు. అలాంటిది హిందువులకు అన్యాయం జరుగుతున్న ఏ ఒక్కరు కూడా స్పందించకపోవడం అనేది చాలా దారుణమైన విషయం. కాబట్టి పాకిస్తాన్లో హిందువులపై జరుగుతున్నటువంటి హింసకాండ ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వారికి రక్షణగా ఐక్యరాజ్యసమితి తో పాటు భారత్ కూడా సాయం అందించాలి. ఇండియాకు రావాలనుకున్న వారిని తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులు కలిసి పాకిస్థాన్ లో హిందువుల పై జరుగుతున్న దాడిని ఐక్య రాజ్య సమితి కి తెలిసేలా చేయాలి.



RRR Telugu Movie Review Rating

పవన్ కళ్యాణ్ ఆలస్యానికి రవితేజా తో సమాధానం !




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>