MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/shankar-2b72e5bcc-f031-489a-abc8-3b3a98225d59-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/shankar-2b72e5bcc-f031-489a-abc8-3b3a98225d59-415x250-IndiaHerald.jpgమన ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో శంకర్ వాడిన గ్రాఫిక్స్ ఏ డైరెక్టర్ వాడి ఉండడు. ఏదో సినిమా చెయ్యాలి హిట్టు కొట్టాలి డబ్బు సంపాదించాలి అనుకోకుండా సినిమా ఇండస్ట్రీలో తన మార్క్ ఏంటో చూపించాలని చాలా అడ్వాన్స్డ్ గా ఆలోచించి కొత్త కొత్త టెక్నాలజీలను వాడి గ్రాఫిక్స్ మూవీస్ తీయడంలో శంకర్ దిట్ట అని నిరూపించుకున్నాడు.ఇప్పుడు ఇండియన్ 2 కోసం కూడా అప్డేటెడ్ టెక్నాలజీ వాడుకుంటున్నాడు శంకర్. ఎలాగూ ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ ఉంది కాబట్టి మరో రిస్క్ తీసుకుంటున్నారు. మరి ఇంతకీ ఇండియన్ 2 సినిమా కోసం ఆయన చేస్తున్న ఆ సాSHANKAR 2{#}TECHNOLOGY;Dell;HP;Asus;Acer;Okkadu;Bharateeyudu;Comedian;GEUM;shankar;Indian;Samsung;Apple;Huawei;Nokia;Sony;LG;HTC;Motorola;Redmi;Director;Manam;Graphics;Cinemaఇండియన్ 2 కోసం చనిపోయిన నటుల్ని తెస్తున్న శంకర్?ఇండియన్ 2 కోసం చనిపోయిన నటుల్ని తెస్తున్న శంకర్?SHANKAR 2{#}TECHNOLOGY;Dell;HP;Asus;Acer;Okkadu;Bharateeyudu;Comedian;GEUM;shankar;Indian;Samsung;Apple;Huawei;Nokia;Sony;LG;HTC;Motorola;Redmi;Director;Manam;Graphics;CinemaWed, 19 Jul 2023 18:40:04 GMTమన ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో శంకర్ వాడిన గ్రాఫిక్స్డైరెక్టర్ వాడి ఉండడు. ఏదో సినిమా చెయ్యాలి హిట్టు కొట్టాలి డబ్బు సంపాదించాలి అనుకోకుండా సినిమా ఇండస్ట్రీలో తన మార్క్ ఏంటో చూపించాలని చాలా అడ్వాన్స్డ్ గా ఆలోచించి కొత్త కొత్త టెక్నాలజీలను వాడి గ్రాఫిక్స్ మూవీస్ తీయడంలో శంకర్ దిట్ట అని నిరూపించుకున్నాడు.ఇప్పుడు ఇండియన్ 2 కోసం కూడా అప్డేటెడ్ టెక్నాలజీ వాడుకుంటున్నాడు శంకర్. ఎలాగూ ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ ఉంది కాబట్టి మరో రిస్క్ తీసుకుంటున్నారు. మరి ఇంతకీ ఇండియన్ 2 సినిమా కోసం ఆయన చేస్తున్న ఆ సాసహమేంటి..?  సాధారణంగా గ్రాఫిక్స్‌ మాయాజాలాలన్ని శంకర్ మూవీల్లోనే మనం ఎక్కువగా చూస్తుంటాం. ఆయన మూవీల్లో ఒక్క పాటకు అయ్యే ఖర్చుతో మొత్తం సినిమానే తీస్తుంటారు కొందరు దర్శకులు. కానీ శంకర్ మాత్రం క్వాలిటీ విషయంలో నో కాంప్రమైజ్ అంటుంటారు. అసలు గ్రాఫిక్స్ అంటే తెలియని రోజుల్లోనే జీన్స్, ఒకే ఒక్కడు ఇంకా కమల్ హాసన్ భారతీయుడు లాంటి మూవీలలోని పాటల్లో అద్భుతాలు చేసారు శంకర్.


ఇక అప్పుడే అంతలా చెలరేగిపోయిన శంకర్..ఇప్పుడొచ్చిన అడ్వాన్స్‌డ్ టెక్నాలజీతో ఊరుకుంటాడా..? అందుకే ఈ మధ్య శంకర్ ఎక్కువగా టెక్నాలజీపైనే ఫోకస్ చేస్తున్నారు.అయితే ఒకప్పటిలా శంకర్ సినిమాల్లో కథా బలం కనిపించడం లేదు.. కథ పక్కనపెట్టి కేవలం వీఎఫ్ఎక్స్ బేస్డ్ మూవీలే చేస్తున్నారనే విమర్శలు  వస్తున్నాయి. ప్రస్తుతం ఇండియన్ 2, గేమ్ ఛేంజర్‌ సినిమాలలో విజువల్ ఎఫెక్ట్స్‌తో పాటు కంటెంట్ కూడా చాలా బలంగానే ఉండబోతుంది. ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ అనేది కొందరు దర్శకులకు వరంగా మారితే.. నిర్మాతలకు మాత్రం పెద్ద శాపంగా మారుతుందనిపిస్తుంది. అసలే గ్రాఫిక్స్ అంటూ స్టూడియో సెట్స్‌ను మించి ఖర్చు పెట్టిస్తున్న దర్శకులకు AI కనబడని ఓ వరమైంది. ఈ టెక్నాలజీని ఇండియన్ 2లో వాడుకుని ఈ మధ్యే చనిపోయిన స్టార్ కమెడియన్ వివేక్, సీనియర్ నటుడు నెడుమూడి వేణును స్క్రీన్ మీద రీ క్రియేట్ చేయబోతున్నారు డైరెక్టర్ శంకర్.మరి శంకర్ రీ క్రియేషన్ ఎంత వరకు వర్క్ ఔట్ అవుతుందో చూడాలి.



RRR Telugu Movie Review Rating

ఆ లేడీ డైరెక్టర్ తో సూర్య మరో రియల్ స్టోరీ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>