EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/pawan83659468-89b5-438a-b048-f51b1629e312-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/pawan83659468-89b5-438a-b048-f51b1629e312-415x250-IndiaHerald.jpgపంచాయతీలు, రెవెన్యూ వ్యవస్థ ఉండగా వాలంటీర్ వ్యవస్థ ఎందుకనేది పవన్ ఉద్దేశమని ఆయన చేస్తున్న విమర్శలు చూస్తూ అర్థమవుతుందని రాజకీయ నాయకులు విమర్శిస్తున్నారు. ఆయన పాతొక రోత.. కొత్తొక వింత అనే నినాదం తెలిసిందే. అయితే మున్సిపాలిటీలు, పంచాయతీ ఆఫీసులు, ఆర్డీవో ఆఫీసులు అన్ని ఉండగా మీ సేవలను తీసుకొచ్చారు. ప్రజలకు కావాల్సిన సర్టిఫికెట్లను, ఫైల్స్ తొందరగా వారి దగ్గరకు చేర్చడం మీ సేవ చేస్తున్న పని. గతంలో ఆన్ లైన్ సిస్టం రాక ముందు బ్యాంకుల వద్దకు వెళ్లి డిపాజిట్ చేయాలన్న, డబ్బులను తీసుకోవాలన్న క్యూలైన్లలో గPAWAN{#}Smart phone;Google;Panchayati;Serviceపవన్‌ బిగ్‌ రాంగ్‌స్టెప్‌.. ఆలోచించుకోవాలి?పవన్‌ బిగ్‌ రాంగ్‌స్టెప్‌.. ఆలోచించుకోవాలి?PAWAN{#}Smart phone;Google;Panchayati;ServiceWed, 19 Jul 2023 00:00:00 GMTపంచాయతీలు, రెవెన్యూ వ్యవస్థ ఉండగా వాలంటీర్ వ్యవస్థ ఎందుకనేది పవన్ ఉద్దేశమని ఆయన చేస్తున్న విమర్శలు చూస్తూ అర్థమవుతుందని రాజకీయ నాయకులు విమర్శిస్తున్నారు. ఆయన పాతొక రోత.. కొత్తొక వింత అనే నినాదం తెలిసిందే. అయితే మున్సిపాలిటీలు, పంచాయతీ ఆఫీసులు, ఆర్డీవో ఆఫీసులు అన్ని ఉండగా మీ సేవలను తీసుకొచ్చారు.


ప్రజలకు కావాల్సిన సర్టిఫికెట్లను, ఫైల్స్ తొందరగా వారి దగ్గరకు చేర్చడం మీ సేవ చేస్తున్న పని. గతంలో ఆన్ లైన్ సిస్టం రాక ముందు బ్యాంకుల వద్దకు వెళ్లి డిపాజిట్ చేయాలన్న, డబ్బులను తీసుకోవాలన్న క్యూలైన్లలో గంటల తరబడి నిలబడాల్సి వచ్చేంది. అదే విధంగా తహసీల్దార్ ఆఫీస్ లకు వెళ్లి క్యాస్ట్,ఇన్ కం, ఇతర సర్టిఫికెట్ల కోసం వేచి చూడాల్సిన పరిస్థితి ఉండేది.


కానీ కాలం మారిపోయింది. బ్యాంకులకు ప్రజల తాకిడి ఎక్కువ కావడం వల్ల ఏటీఎం మిషన్ల ను ప్రవేశపెట్టారు. మొదట్లో ఏటీఎం మిషన్ల పై కొన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకత వ్యక్తం చేసినా తర్వాత ఏటీఎం మిషన్లలో డబ్బులు తీసుకోవడానికి అలవాటు పడ్డారు. ప్రస్తుతం ఏటీఎం మిషన్ లను దాటి యూపీఐ కోడ్ ల ద్వారా మనీ ట్రాన్స్ పర్ చేసుకుంటున్నారు. ఈజీగా మనీని  పంపించుకుంటున్నారు. చాయ్ హోటల్ నుంచి లగ్జరీ హోటల్ వరకు ఫోన్ ఫే.. గూగుల్ ఫే నడిపిస్తున్నారు.


ఒక్కో కాలంలో ఒక్కో రీతిగా అప్ డేట్ అవుతూ ప్రజలకు సేవలను దగ్గర చేయడం ప్రభుత్వాల కర్తవ్యం. అదే విధంగా ప్రజల ఇంటికే రేషన్ తో పాటు వివిధ సర్టిఫికెట్లను వారికి కావాల్సిన చేయాల్సిన పనులను చేసే వారే వాలంటీర్లు. అలాంటి వాలంటీర్ల వ్యవస్థ గురించి పవన్ అవసరం లేదని వ్యాఖ్యనించడం పొరపాటే అని అధికార పక్షం నాయకులు విమర్శిస్తున్నారు. వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రతి గ్రామంలోని ప్రతి ఇంటికి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా లేదా అనేది మాత్రం కచ్చితంగా తెలుస్తుందని పవన్ గ్రహించాలని కోరుతున్నారు.



RRR Telugu Movie Review Rating

టెంపుల్ లో సుధాకర్ ని అలా చూసి కుంగిపోయిన అలనాటి నటి...!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>