MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pushpa-2c60690fe-ac20-43f3-b927-7906b856e41b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pushpa-2c60690fe-ac20-43f3-b927-7906b856e41b-415x250-IndiaHerald.jpgఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరియు సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప సినిమా ఎంతటి సెన్సేషనల్ హిట్గా నిలిచిందో మనందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమా సెన్సేషనల్ హిట్ కావడంతో ఈ సినిమా పార్ట్ 2 కూడా తెరకెక్కిస్తున్నాడు సుకుమార్. ఈ క్రమంలోనే ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందని ఎంతో ఎక్సయిటెడ్ గా ఎదురు చూస్తున్నారు సినీ లవర్స్. అయితే పుష్పటు సినిమా విషయంలో మీకు ప్లానింగ్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా విషయంలో ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా అంచనాలకు మించి ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు సుకుమార్. Pushpa 2{#}Allu Arjun;prakruti;sukumar;Heroine;rashmika mandanna;bollywood;News;Telugu;Cinemaపుష్ప 2 కి అడ్డుగా మారిన ప్రకృతి.. అయోమయంలో సుకుమార్..!?పుష్ప 2 కి అడ్డుగా మారిన ప్రకృతి.. అయోమయంలో సుకుమార్..!?Pushpa 2{#}Allu Arjun;prakruti;sukumar;Heroine;rashmika mandanna;bollywood;News;Telugu;CinemaWed, 19 Jul 2023 15:00:00 GMTఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరియు సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప సినిమా ఎంతటి సెన్సేషనల్ హిట్గా నిలిచిందో మనందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమా సెన్సేషనల్ హిట్ కావడంతో ఈ సినిమా పార్ట్ 2 కూడా తెరకెక్కిస్తున్నాడు సుకుమార్. ఈ క్రమంలోనే ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందని ఎంతో ఎక్సయిటెడ్ గా ఎదురు చూస్తున్నారు సినీ లవర్స్. అయితే పుష్పటు సినిమా విషయంలో మీకు ప్లానింగ్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా విషయంలో ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా అంచనాలకు మించి ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు సుకుమార్. 

అయితే పుష్ప టు సినిమా నుండి వచ్చిన టీజర్ ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది. అయితే సుకుమార్ పుష్ప అంటూ సినిమాని పుష్ప వన్ కంటే నెక్స్ట్ లెవెల్ లో ఉండేలాగా జాగ్రత్తలు వహిస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.. అయితే తాజాగా అందుతున్న సమాచారం కి ప్రకృతి అంతరాయం కలిగిస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో వర్షాలు ఎలా కురుస్తున్నాయో మనందరికీ తెలిసిందే. అయితే అలా వర్షంలో కారణంగా షూటింగ్ చేయలేకపోతున్నారట చిత్ర బృందం. ఇక ఒక భారీ యాక్షన్ సీన్ చేయాల్సి ఉండగా

ఆ సీనుకు కావలసినప్పుడు నెల లేకపోవడంతో షూటింగ్ ఆపేసినట్లుగా తెలుస్తోంది.. అయితే ఇటీవల సుకుమారిస్ ట్రిప్ కి వెళ్లి వచ్చిన సంగతి తెలిసిందే. ఇక వచ్చి రాగానే పుష్ప టు సినిమా షూటింగ్ స్టార్ట్ చేయాలని అనుకున్నప్పటికీ వర్షాల కారణంగా అది వాయిదా వేయాల్సి వచ్చిందని అంటున్నారు. అయితే ఈ సినిమా కోసం తెలుగు ఆడియన్స్ తో పాటు బాలీవుడ్ ఆడియన్స్ సైతం ఎంతో అద్భుతంగా ఎదురుచూస్తున్నారు. కాగా పుష్పటు సినిమాలో చాలా సర్ప్రైజ్ లో ఉంటాయని అంటున్నారు. ఇక సర్ప్రైజ్ లే సినిమాకి మరింత బలాన్ని ఇస్తాయట. ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది..!!



RRR Telugu Movie Review Rating

జవాన్: సౌత్ మార్కెట్ పై కన్నేసిన బాలీవుడ్?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>