MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sk85d6b97f-8cc5-4c81-a43c-35f652b1d422-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sk85d6b97f-8cc5-4c81-a43c-35f652b1d422-415x250-IndiaHerald.jpgకోలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు అయినటువంటి శివ కార్తికేయన్ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటుడు ఇప్పటికే తమిళ సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా శివ కార్తికేయన్ మా విరన్ అనే తమిళ సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ ని తమిళ్ తో పాటు తెలుగు లో కూడా తాజాగా విడుదల చేశారు. తమిళ్ లో మా వీరన్ అనే పేరుతో విడుదల అయిన ఈ మూవీ తెలుగు లో మహా వీరుడు టైటిల్ తో విడుదల అయ్యింది. ఇకపోతే ఈ సినిమాకు ప్రసSk{#}Maha;lord siva;Shiva;Box office;Industry;Telugu;Tollywood;Cinema;Tamil;Heroమహావీరుడు మూవీకి 4 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కలెక్షన్ల వివరాలు ఇవే..!మహావీరుడు మూవీకి 4 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కలెక్షన్ల వివరాలు ఇవే..!Sk{#}Maha;lord siva;Shiva;Box office;Industry;Telugu;Tollywood;Cinema;Tamil;HeroWed, 19 Jul 2023 05:30:00 GMTకోలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు అయినటువంటి శివ కార్తికేయన్ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటుడు ఇప్పటికే తమిళ సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా శివ కార్తికేయన్ మా విరన్ అనే తమిళ సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ ని తమిళ్ తో పాటు తెలుగు లో కూడా తాజాగా విడుదల చేశారు. తమిళ్ లో మా వీరన్ అనే పేరుతో విడుదల అయిన ఈ మూవీ తెలుగు లో మహా వీరుడు టైటిల్ తో విడుదల అయ్యింది. ఇకపోతే ఈ సినిమాకు ప్రస్తుతం తమిళ్ మరియు తెలుగు రాష్ట్రాల్లో మంచి కలక్షన్ లు దక్కుతున్నాయి. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 4 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. మరి ఈ 4 రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సాధించిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.

మూవీ మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 5.65 కోట్ల షేర్ ... 11.60 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మూవీ 2 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 6.40 కోట్ల షేర్ ... 13.27 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మూవీ 3 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 9.10 కోట్ల షేర్ ... 18.74 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మూవీ 4 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 3.35 కోట్ల షేర్ ... 6.68 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మొత్తంగా ఈ సినిమా 4 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 24.40 కోట్ల షేర్ ... 50.29 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మూవీ కి 57 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ... 58 కోట్ల టార్గెట్ టి ఈ మూవీ బాక్స్ ఆఫీస్ భారీ లోకి దిగింది. ఈ సినిమా హిట్ స్టేటస్ ను అందుకోవాలి అంటే మరో 21.60 కోట్ల కలక్షన్ లను రాబట్టవలసి ఉంది.



RRR Telugu Movie Review Rating

బిగ్ బాస్ -7 ప్రోమో వచ్చేసింది.. ఈసారి కొత్తగా..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>