MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pavankalyandedb60a9-2a1a-42db-9ba0-ea6ccffa14a3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pavankalyandedb60a9-2a1a-42db-9ba0-ea6ccffa14a3-415x250-IndiaHerald.jpgహీరో లేకుండా ఆసినిమా షూటింగ్ వేగంగా పూర్తి అవ్వడం ఒక ప్రపంచ వింతగా పేర్కొనవచ్చు. అయితే ఇప్పుడు అలాంటి అదృష్టం ప్రభాస్ పవన్ లకు దక్కింది అంటూ ఇండస్ట్రీ వర్గాలలో కామెంట్స్ వస్తున్నాయి. టాప్ హీరోలు అంతా ఒక సినిమా పూర్తి చేసిన తరువాత మరొక సినిమా మొదలుపెడుతుంటే ప్రభాస్ పవన్ లు మాత్రం వరసపెట్టి రెండు మూడు సినిమాలను ఒకేసారి పరుగులు తీయిస్తున్నారు. ఇప్పుడు ఈవిషయయే టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారి ఇలాంటి అదృష్టం ఒక్క పవన్ ప్రభాస్ లకు మాత్రమే సొంతం అంటూ కామెంట్స్ వస్తున్నాయి. పవన్ ప్రస్తావన లేకుండా ‘ఓజీ’ PAVANKALYAN{#}maruti;sujeeth;Kshanam;Yatra;Prabhas;Tollywood;Industry;kalyan;Cinema;Newsప్రభాస్ పవన్ ల అదృష్టం పై ఆశక్తికర చర్చలు !ప్రభాస్ పవన్ ల అదృష్టం పై ఆశక్తికర చర్చలు !PAVANKALYAN{#}maruti;sujeeth;Kshanam;Yatra;Prabhas;Tollywood;Industry;kalyan;Cinema;NewsTue, 18 Jul 2023 12:58:06 GMTహీరో లేకుండా ఆసినిమా షూటింగ్ వేగంగా పూర్తి అవ్వడం ఒక ప్రపంచ వింతగా పేర్కొనవచ్చు. అయితే ఇప్పుడు అలాంటి అదృష్టం ప్రభాస్ పవన్ లకు దక్కింది అంటూ ఇండస్ట్రీ వర్గాలలో కామెంట్స్ వస్తున్నాయి. టాప్ హీరోలు అంతా ఒక సినిమా పూర్తి చేసిన తరువాత మరొక సినిమా మొదలుపెడుతుంటే ప్రభాస్ పవన్ లు మాత్రం వరసపెట్టి రెండు మూడు సినిమాలను ఒకేసారి పరుగులు తీయిస్తున్నారు.


ఇప్పుడు ఈవిషయయే టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారి ఇలాంటి అదృష్టం ఒక్క పవన్ ప్రభాస్ లకు మాత్రమే సొంతం అంటూ కామెంట్స్ వస్తున్నాయి. పవన్ ప్రస్తావన లేకుండా ‘ఓజీ’ సినిమా షూటింగ్ ను సుజిత్ పరుగులు తీయిస్తూ ఉంటే ప్రభాస్ ప్రస్తావన లేకుండా మారుతి అతడితో తీస్తున్న మూవీని పరుగులు తీయిస్తున్నాడు. వాస్తవానికి ఈ ఇద్దరు హీరోలు ఈ రెండు సినిమాలకు పనిచేసింది కేవలం కొద్దిరోజులు మాత్రమే అయినప్పటికీ ఈ రెండు సినిమాల షూటింగ్ 50 శాతం వరకు పూర్తి అయ్యాయి అని వస్తున్న వార్తలు విని ఇండస్ట్రీ వర్గాలు షాక్ అవుతున్నాయి.

వాస్తవానికి పవన్ కళ్యాణ్ బాగా కష్టపడి నటించవలసి ఉన్న ‘హరిహర వీరమల్లు’ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాల షూటింగ్ ఆగిపోయాయి. పవన్ క్షణం తీరిక లేకుండా వారాహి యాత్ర చేస్తూ చాల బిజీగా ఉండటంతో పవన్ నటిస్తున్న సినిమాల షూటింగ్ లు అన్నీ ఆగిపోయాయి. ఆమూవీల షూటింగ్ లు తిరిగి ఎప్పుడు ప్రారంభం అవుతాయో ఆ మూవీ దర్శక నిర్మాతలకు కూడ తెలియని పరిస్థితి.


ఇక ప్రభాస్ తన దృష్టి అంతా ‘సలార్’ ‘ప్రాజెక్ట్ కె’ లపై పెట్టడంతో మారుతి సినిమాకు తక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడు అన్న వార్తలు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులలో హీరోలు లేకుండా సుజిత్ మారుతీ లు ఏమ్యాజిక్ చేసి తమ సినిమాల షూటింగ్ ను 50 శాతం పూర్తి చేయగలిగారు అంటూ ఆ మ్యాజిక్ అర్థంకాక ఇండస్ట్రీ వర్గాలు తల పట్టుకుంటున్నాయి..





RRR Telugu Movie Review Rating

నెగెటివిటీపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన సూర్య?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>