Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas55d562ea-b5d8-4e0d-985f-49581491431b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas55d562ea-b5d8-4e0d-985f-49581491431b-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాదు సగటు సినీ ప్రేక్షకుడు మోస్ట్ అవైటెడ్ గా ఎదురుచూస్తున్న సినిమా ఏదైనా ఉంది అంటే.. అది ప్రభాస్ హీరోగా నటిస్తున్న సలార్ మూవీ అని చెప్పాలి. కేజీఎఫ్ సినిమాలతో పాన్ ఇండియా రేంజ్ లో సెన్సేషన్స్ సృష్టించిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీపై భారీ రేంజ్ లోనే ప్రేక్షకుల్లో అంచనాలు నిండిపోయాయ్. అయితే సలార్ సినిమాని ఒక్క పార్ట్ గా కాదు రెండు పార్ట్ లుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాము అంటూ ఇటీవల చిత్ర బృందం ప్రకటించింది. దీంతో అభిమానుల్లో అంచనాలు మరింత పPrabhas{#}Shruti Haasan;prashanth neel;KGF;Prasanth Neel;Darling;Prabhas;India;Cinemaప్రభాస్ 'సలార్' గురించి.. షాకింగ్ సీక్రెట్ బయటపెట్టిన జగపతిబాబు?ప్రభాస్ 'సలార్' గురించి.. షాకింగ్ సీక్రెట్ బయటపెట్టిన జగపతిబాబు?Prabhas{#}Shruti Haasan;prashanth neel;KGF;Prasanth Neel;Darling;Prabhas;India;CinemaTue, 18 Jul 2023 09:45:00 GMTప్రస్తుతం ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాదు సగటు సినీ ప్రేక్షకుడు మోస్ట్ అవైటెడ్ గా ఎదురుచూస్తున్న సినిమా ఏదైనా ఉంది అంటే.. అది ప్రభాస్ హీరోగా నటిస్తున్న సలార్ మూవీ అని చెప్పాలి. కేజీఎఫ్ సినిమాలతో పాన్ ఇండియా రేంజ్ లో సెన్సేషన్స్ సృష్టించిన ప్రశాంత్ నీల్  దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీపై భారీ రేంజ్ లోనే ప్రేక్షకుల్లో అంచనాలు నిండిపోయాయ్. అయితే సలార్ సినిమాని ఒక్క పార్ట్ గా కాదు రెండు పార్ట్ లుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాము అంటూ ఇటీవల చిత్ర బృందం ప్రకటించింది. దీంతో అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగిపోయాయి.


 ఇటీవల ఈ సినిమాకు సంబంధించి చిన్న టీజర్ విడుదల చేయగా.. ఈ టీజర్ సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టించింది అని చెప్పాలి. కాగా ఇక సలార్ సినిమాలో అటు జగపతిబాబు నెగటివ్ రోల్ ఉన్న పాత్రలో నటిస్తున్నాడు అంటూ ఇటీవల చిత్ర బృందం ప్రకటించింది. కాగా 1980 బ్యాక్ డ్రాప్ లో ఈ స్టోరీ ఉంటుందని.. సున్నపురాయి మాఫియా నేపథ్యంలో భారీ సన్నివేశాలతో కథ సాగుతుంది అన్నది తెలుస్తుంది. కాగా ఈ సినిమాలో డార్లింగ్ ప్రభాస్ సరసన శృతిహాసన్ నటిస్తుంది. కాగా జగపతిబాబుతో పాటు మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా కీలకపాత్రలో కనిపించబోతున్నారు అని చెప్పాలి.


 ఇకపోతే ఇటీవలే సలార్ సినిమా గురించి ఒక షాకింగ్ సీక్రెట్ ని రివీల్ చేశారు జగపతిబాబు. సలార్ తొలి భాగంలో తనకు ఎలాంటి సన్నివేశాలు లేవు అంటూ స్పష్టం చేసాడు. ఫస్ట్ పార్ట్ లో తాను నటించిన పాత్ర కనిపించదు అంటూ తెలిపాడు. దీంతో ప్రభాస్ జగపతిబాబు నడుమ చిత్రీకరిస్తున్న సీన్స్ పార్ట్ 2 లోనే ఉంటాయి అనే రహస్యం బయటికి వచ్చినట్లు అయింది. దీంతో ఇక జగపతిబాబు నటన చూడాలి అనుకున్న అతని ఫ్యాన్స్ ఇక సలార్ సినిమాను కాస్త అవాయిడ్ చేసే ఛాన్స్ ఉంది అని చెప్పాలి. కాగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ,హిందీ భాషల్లో ఒకేసారి భారీ ఎత్తున ఈ సినిమాను తెరకెక్కిస్తూ ఉండడం గమనార్హం.



RRR Telugu Movie Review Rating

నెగెటివిటీపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన సూర్య?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>