MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood740a6903-106c-4c69-b03f-e4c8340b4d87-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood740a6903-106c-4c69-b03f-e4c8340b4d87-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ పై ఎప్పటినుండో ఒక కంప్లైంట్ ఉంది. అది ఏంటంటే తెలుగు ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలకి అవకాశాలు రావు అని. అయితే ఒకప్పుడు ఎంతోమంది తెలుగు హీరోయిన్స్ ఇండస్ట్రీ నీకు కొన్ని సంవత్సరాల పాటు ఏలారు అని చెప్పాలి. కానీ ఎప్పుడు మాత్రం తెలుగమ్మాయిలకు అవకాశాలు రావడం లేదు. అయితే ఇలా ఎందుకు జరుగుతుంది అంటూ చాలామంది ప్రశ్నించారు. ఇక దర్శక నిర్మాతలు చెప్తుంది ఏంటి అంటే అసలు మన తెలుగు అమ్మాయిలు కనీసం ఆడిషన్స్ కి కూడా రావడం లేదు అని.. అలాంటప్పుడు అవకాశాలు ఎలా వస్తాయి అని దర్శక నిర్మాతలు అంటున్నారు. tollywood{#}bindu madhavi;Chaitanya;Heroine;Industry;Teluguబేబీ సినిమాతో ఈ బేబీ సక్సెస్ అవుతుందా..!?బేబీ సినిమాతో ఈ బేబీ సక్సెస్ అవుతుందా..!?tollywood{#}bindu madhavi;Chaitanya;Heroine;Industry;TeluguTue, 18 Jul 2023 17:55:00 GMTటాలీవుడ్ పై ఎప్పటినుండో ఒక కంప్లైంట్ ఉంది. అది ఏంటంటే తెలుగు ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలకి అవకాశాలు రావు అని. అయితే ఒకప్పుడు ఎంతోమంది తెలుగు హీరోయిన్స్ ఇండస్ట్రీ నీకు కొన్ని సంవత్సరాల పాటు ఏలారు అని చెప్పాలి. కానీ ఎప్పుడు మాత్రం తెలుగమ్మాయిలకు అవకాశాలు రావడం లేదు. అయితే ఇలా ఎందుకు జరుగుతుంది అంటూ చాలామంది ప్రశ్నించారు. ఇక దర్శక నిర్మాతలు చెప్తుంది ఏంటి అంటే అసలు మన తెలుగు అమ్మాయిలు కనీసం ఆడిషన్స్ కి కూడా రావడం లేదు అని.. అలాంటప్పుడు అవకాశాలు ఎలా వస్తాయి అని దర్శక నిర్మాతలు అంటున్నారు.

అయితే దీనికి సమాధానం తెలుగు అమ్మాయిల దగ్గర నుండి వేరే రకంగా వస్తుంది. అయితే ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయి అని టాగ్లైన్ పడితే అవకాశాలు రావని వారు అంటున్నారు. గతంలో ఇదే మాట బిందు మాధవి అండి వారు చాలా ఓపెన్ గా చెప్పారు. అయితే వారికి తెలుగులో కాకుండా మిగతా వాటిల్లో మంచిగా అవకాశాలు వస్తున్నాయి. తాజాగా ఇప్పుడు బేబీ సినిమాతో సన్స్ వేసిన ఈ వైష్ణవి చైతన్య యూట్యూబ్లో వెబ్ సిరీస్ చేస్తూ బేబీ సినిమాతో హీరోయిన్గా పరిచయం అయ్యింది ఈమె. ఇక చాలామంది స్టార్ హీరోయిన్లు కలరుకనే పాత్ర ఈమెమొదటి సినిమాతోనే ఎన్నో ఎమోషన్స్

 కలగలిపిన పాత్రను సాయి రాజేష్ ఈమెను ఇచ్చాడు దానికి 100% న్యాయం చేసింది ఈ హీరోయిన్ అయితే చాలా తక్కువ సమయంలోనే ఈమెకి ఇలాంటి ఒక అద్భుతమైన పాత్ర రావడం అందులోనూ తెలుగు అమ్మాయి కావడం ఇప్పుడు అందరికీ ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ ఇకపై ఆమె సినిమాలో అవకాశాలు వస్తాయా అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది. ఎందుకంటే గతంలో సింగిల్ సినిమాతో అన్ని చేసిన తెలుగమ్మాయిలు చాలామంది ఉన్నారు. కానీ వారు ఒక్క సినిమాతోనే కనిపించకుండా పోయారు. దీంతో ఇప్పుడు ఈ హీరోయిన్ కి కూడా తర్వాత సినిమాల్లో అవకాశాలు వస్తాయా లేదా అన్నది చూడాల్సి ఉంది..!!



RRR Telugu Movie Review Rating

ఆ సినిమాల లిస్టులోకి బేబీ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>