MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vyshnavi-chaithanya9ccae528-acbd-4524-bd2c-892b3206da88-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vyshnavi-chaithanya9ccae528-acbd-4524-bd2c-892b3206da88-415x250-IndiaHerald.jpgమన టాలీవుడ్ సినిమాల్లో హీరోయిన్స్ గా కనిపించే వారు ఎక్కువగా ఇతర భాషల హీరోయిన్స్ అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హీరోయిన్ గా మన తెలుగు అమ్మాయిలు పరిచయం అయినా కూడా వారికి ఎక్కువ సినిమాల్లో ఆఫర్లు రావడం అనేది చాలా అరుదుగా మాత్రమే జరుగుతూ ఉంటుంది.తాజాగా షార్ట్ ఫిలిమ్స్ చేసి బాగా పాపులర్ అయ్యి తెలుగు సినిమా స్క్రీన్ పై వైష్ణవి చైతన్య హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. చాలా కాలంగా ఈ అమ్మాయి యూట్యూబ్‌ ద్వారా ఇంకా బుల్లి తెర ద్వారా మంచి పాపులారిటీని సంపాదించుకుని మంచి సంపాదనని కూడా కలిగి ఉంది.కానీ హీరోVYSHNAVI CHAITHANYA{#}Prize;Romantic;Girl;Industry;Tollywood;Heroine;News;media;BEAUTY;Chaitanya;Telugu;Blockbuster hit;Cinemaవైష్ణవి: ఫ్యూచర్లో కూడా ముద్దు సీన్లకి నో బ్రేక్స్?వైష్ణవి: ఫ్యూచర్లో కూడా ముద్దు సీన్లకి నో బ్రేక్స్?VYSHNAVI CHAITHANYA{#}Prize;Romantic;Girl;Industry;Tollywood;Heroine;News;media;BEAUTY;Chaitanya;Telugu;Blockbuster hit;CinemaTue, 18 Jul 2023 21:50:17 GMTమన టాలీవుడ్ సినిమాల్లో హీరోయిన్స్ గా కనిపించే వారు ఎక్కువగా ఇతర భాషల హీరోయిన్స్ అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హీరోయిన్ గా మన తెలుగు అమ్మాయిలు పరిచయం అయినా కూడా వారికి ఎక్కువ సినిమాల్లో ఆఫర్లు రావడం అనేది చాలా అరుదుగా మాత్రమే జరుగుతూ ఉంటుంది.తాజాగా షార్ట్ ఫిలిమ్స్ చేసి బాగా పాపులర్ అయ్యి తెలుగు సినిమా స్క్రీన్ పై వైష్ణవి చైతన్య హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. చాలా కాలంగా ఈ అమ్మాయి యూట్యూబ్‌ ద్వారా ఇంకా బుల్లి తెర ద్వారా మంచి పాపులారిటీని సంపాదించుకుని మంచి సంపాదనని కూడా కలిగి ఉంది.కానీ హీరోయిన్ కావాలనే ప్యాషన్ తో బేబీ సినిమా కోసం ఈ హాట్ బ్యూటీ వాటన్నింటిని కూడా వదిలేసింది.బుల్లి తెర,సోషల్ మీడియా అన్నింటిని కూడా వదిలేసి  కేవలం ఈ సినిమా పైనే గట్టి నమ్మకం పెట్టుకుంది.అయితే ఆమె పెట్టుకున్న నమ్మకం వమ్ము కాలేదు.. బేబీ సినిమా కి మంచి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది.వైష్ణవి చైతన్య నటనకు విమర్శకులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు.


అయితే బేబీ సినిమా లో ఆమె పాత్రను జనాలు ఎంతగా తిడుతున్నారు అంటే కనిపిస్తే కొట్టేంతగా తిట్టేస్తున్నారు. అంతగా తిట్టుకుంటున్నారు అంటే ఆమె ఎంత బాగా నటించిందో అర్థం చేసుకోవచ్చు.అయితే వైష్ణవి బేబీ సినిమా లో చేసిన హాట్ ముద్దు సీన్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి. తాను ముందు ముందు ఇలాంటి ముద్దు సీన్లకి రెడీ అన్నట్లుగా హద్దులు లేకుండా ముద్దు సన్నివేశాలతో మొదటి సినిమా లోనే వైష్ణవి సర్ ప్రైజ్ చేసింది.ముందు ముందు వైష్ణవి కచ్చితంగా ఇంతకు మించి అన్నట్లుగా హాట్ ఫోటో షూట్స్ ను రొమాంటిక్ సన్నివేశాలను ఇంకా ముద్దు సన్నివేశాలను చేసే అవకాశాలు కూడా ఉన్నాయి అంటూ సమాచారం తెలుస్తుంది. అయితే మొత్తానికి ఈ బేబీ  ముందు రొమాన్స్ చేసినంత మాత్రాన జనాలు పట్టించుకుంటారా..లేదా తెలుగు అమ్మాయి అవ్వడం వల్ల ఇండస్ట్రీ వారు ఈమెను పక్కకు పెడుతారా అనేది చూడాలి.



RRR Telugu Movie Review Rating

టెంపుల్ లో సుధాకర్ ని అలా చూసి కుంగిపోయిన అలనాటి నటి...!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>