Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/priyadarshi5ddd3f6a-5bf7-49be-85c2-49441d18fa28-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/priyadarshi5ddd3f6a-5bf7-49be-85c2-49441d18fa28-415x250-IndiaHerald.jpgప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్లలో రాహుల్ రామకృష్ణ కూడా ఒకరు అన్న విషయం తెలిసిందే. షార్ట్ ఫిలిమ్స్ ద్వారా ప్రస్తానాన్ని మొదలుపెట్టిన రాహుల్ రామకృష్ణ.. ఆ తర్వాత సినిమాల్లో ఛాన్సులు దక్కించుకున్నాడు. ఇక తనకు ఎలాంటి పాత్ర వచ్చిన కూడా పరాకాయ ప్రవేశం చేస్తూ తన నటనతో ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలోనే వరుసగా అవకాశాలు అందుకుంటున్నాడు అని చెప్పాలి. ముఖ్యంగా తన కామెడీ టైమింగ్ తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు రాహుల్ రామకృష్ణ. ఇలా సినిమాలు వెబ్ సిరీస్ ల ద్వారా బిజీబిజీPriyadarshi{#}priyadarshi;priyadarsini;rahul;rahul ramakrishna;Comedy;Rahul Sipligunj;Teluguనాకు ప్రియదర్శితో పోలికేంటి.. ఇది నిజంగా ఇన్సల్ట్ : రాహుల్ రామకృష్ణనాకు ప్రియదర్శితో పోలికేంటి.. ఇది నిజంగా ఇన్సల్ట్ : రాహుల్ రామకృష్ణPriyadarshi{#}priyadarshi;priyadarsini;rahul;rahul ramakrishna;Comedy;Rahul Sipligunj;TeluguTue, 18 Jul 2023 09:50:00 GMTప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్లలో రాహుల్ రామకృష్ణ కూడా ఒకరు అన్న విషయం తెలిసిందే. షార్ట్ ఫిలిమ్స్ ద్వారా ప్రస్తానాన్ని మొదలుపెట్టిన రాహుల్ రామకృష్ణ.. ఆ తర్వాత సినిమాల్లో ఛాన్సులు దక్కించుకున్నాడు. ఇక తనకు ఎలాంటి పాత్ర వచ్చిన కూడా పరాకాయ ప్రవేశం చేస్తూ తన నటనతో ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలోనే వరుసగా అవకాశాలు అందుకుంటున్నాడు అని చెప్పాలి. ముఖ్యంగా తన కామెడీ టైమింగ్ తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు రాహుల్ రామకృష్ణ.

 ఇలా సినిమాలు వెబ్ సిరీస్ ల ద్వారా బిజీబిజీగా ఉన్న రాహుల్ రామకృష్ణ   సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ యాక్టివ్గానే ఉంటాడు అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇతగాడు పెట్టే పోస్టులు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతూ ఉంటాయి. బాల్యంలో తాను రేప్ కి గురయ్యాను అంటూ రాహుల్ రామకృష్ణ గతంలో పెట్టిన ట్విట్ ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ తర్వాత సినిమాలు మానేస్తున్న అంటూ ట్విట్ పెట్టి తర్వాత  జోక్ చేశాను అంటూ చెప్పడంతో నేటిజన్లో ఆగ్రహానికి కూడా గురయ్యాడు.


 ఇక ఇటీవల తన స్నేహితుడు ప్రియదర్శి గురించి రాహుల్ రామకృష్ణ చేసిన కామెంట్స్ వైరల్ గా మారిపోయాయి. అతనితో నన్ను పోల్చి ఇన్సల్ట్ చేయొద్దు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. బలగం సినిమాతో ప్రియదర్శి ఇంటింటి రామాయణం సినిమాతో రాహుల్ రామకృష్ణ దూసుకుపోతున్నారని ఒక నేటిజన్ కామెంట్ చేయగా.. దీనిపై రాహుల్ రామకృష్ణ అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రియదర్శితో నాకు పోలిక.. ప్రియదర్శి నా మిత్రుడు.. కష్టపడే తత్వం కలిగిన గొప్ప నటుడు.. ఈ విధంగా నాతో ప్రియదర్శిని పోల్చడం చీప్ గా ఉంది. ఇది నేను ఒప్పుకోను.. ప్రియదర్శి నాకంటే మంచి నటుడు అంటూ ట్విట్ పెట్టాడు. అయితే రాహుల్ రామకృష్ణ ఇది సెటైరికల్ గా అన్నాడా.. మనస్పూర్తిగా అన్నాడా అన్న విషయంపై మాత్రం చర్చ జరుగుతుంది.
">



RRR Telugu Movie Review Rating

నెగెటివిటీపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన సూర్య?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>