MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/alia-bhatt8503b4b2-ca0b-4bc4-ad55-643f3f203df5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/alia-bhatt8503b4b2-ca0b-4bc4-ad55-643f3f203df5-415x250-IndiaHerald.jpgఒకప్పుడు సెక్స్ అనేది పెద్ద బూతు పదం. దానికి గురించి పబ్లిక్ లో మాట్లాడటానికి చాలా మొహమాటం. అసలు ఎవరూ కూడా ఇష్టపడేవారు కాదు. అది కేవలం నాలుగు గోడల మధ్య వ్యవహారంగా భావించేవారు. సెక్స్ పై చర్చ సరైనది కాదనే అభిప్రాయంలో అందరూ ఉండేవారు.కానీ ఇప్పుడు మాత్రం పరిస్థితులు మారాయి. సామాన్యులే కాదు సెలెబ్రిటీలు కూడా సెక్స్ తప్పేం కాదు అంటున్నారు.ఇంకా అలాగే సెక్స్ ఎడ్యుకేషన్ కూడా అందరికీ కావాలంటున్నారు. అలాగే తమ సెక్స్ అనుభవాలు బయటపెట్టేందుకు కూడా అస్సలు భయపడటం లేదు. గతంలో హీరోయిన్ అలియా భట్ చేసిన ఓ కామెంట్ అALIA BHATT{#}Ranveer Singh;Ishtam;Blockbuster hit;Sex;prem;Tollywood;Heroine;media;Ranbir Kapoor;Alia Bhatt;marriage;Cinemaనాకిష్టమైన సెక్స్ పొజిషన్ అదే: అలియా భట్నాకిష్టమైన సెక్స్ పొజిషన్ అదే: అలియా భట్ALIA BHATT{#}Ranveer Singh;Ishtam;Blockbuster hit;Sex;prem;Tollywood;Heroine;media;Ranbir Kapoor;Alia Bhatt;marriage;CinemaTue, 18 Jul 2023 20:08:00 GMTఒకప్పుడు సెక్స్ అనేది పెద్ద బూతు పదం. దానికి గురించి పబ్లిక్ లో మాట్లాడటానికి చాలా మొహమాటం. అసలు ఎవరూ కూడా ఇష్టపడేవారు కాదు. అది కేవలం నాలుగు గోడల మధ్య వ్యవహారంగా భావించేవారు. సెక్స్ పై చర్చ సరైనది కాదనే అభిప్రాయంలో అందరూ ఉండేవారు.కానీ ఇప్పుడు మాత్రం పరిస్థితులు మారాయి. సామాన్యులే కాదు సెలెబ్రిటీలు కూడా సెక్స్ తప్పేం కాదు అంటున్నారు.ఇంకా అలాగే సెక్స్ ఎడ్యుకేషన్ కూడా అందరికీ కావాలంటున్నారు. అలాగే తమ సెక్స్ అనుభవాలు బయటపెట్టేందుకు కూడా అస్సలు భయపడటం లేదు. గతంలో హీరోయిన్ అలియా భట్ చేసిన ఓ కామెంట్ అయితే చాలా పెద్ద సంచలమైంది.ఇప్పుడు కూడా రిపీట్ అవుతుంది.2017 వ సంవత్సరంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అలియా భట్ ను కొన్ని బోల్డ్ క్వచ్చన్స్ అడిగారు.మీకు ఇష్టమైన సెక్స్ పొజిషన్ ఏంటని ప్రశ్న అడిగారు.దానికి అలియా భట్ మొహమాటం లేకుండా నేను చాలా సింపుల్. అందుకే క్లాసిక్ మిషనరీ పొజీషన్ అంటే చాలా ఇష్టం అని అన్నది. అయితే అలియా భట్ కి అప్పటికి పెళ్లి చేసుకోలేదు. 23 ఏళ్ల వయసులో తనకు ఇష్టమైన సెక్స్ పొజిషన్ గురించి ఓపెన్ గా మాట్లాడి వార్తలకు ఎక్కింది.


ఇక అలియా భట్ 2022 ఏప్రిల్ 14 వ తేదీన సహనటుడు రణబీర్ కపూర్ ని పెళ్లి చేసుకుంది. వీరి పెళ్లి చాలా నిరాడంబరంగా జరిగింది. రెండు మూడేళ్లుగా రిలేషన్ లో ఉన్న వీరు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. పెళ్ళికి ముందే అలియా తల్లయ్యింది. ఈ కారణంగా పెళ్ళైన కొద్దిరోజులకే ఆమె ఆడపిల్లకు జన్మనిచ్చింది.ఈ విషయంపై మీడియా అడిగిన ప్రశ్నలకు అలియా భట్ ధీటుగా సమాధానం చెప్పింది. ప్రేమించినవాడితో పెళ్ళికి ముందే తల్లయితే తప్పేంటి అన్నట్లు ఆమె మాట్లాడటం జరిగింది.అలియా భట్ ఆర్ ఆర్ ఆర్ మూవీతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది.ఈ సినిమా గ్లోబల్ బ్లాక్ బస్టర్ అయ్యింది.అయితే అలియా భట్ పాత్రకు మాత్రం ఎలాంటి ప్రాధాన్యత లేదు. కేవలం రెండు మూడు సీన్లకే ఆమెను పరిమితం చేశారు. దేవర మూవీలో కూడా అలియా నటించాల్సి ఉంది. అయితే కొన్ని వ్యక్తిగత కారణాలతో అలియా ప్రాజెక్ట్ నుండి తప్పుకుంది. దీంతో జాన్వీ కపూర్ కి ఈ ఆఫర్ దక్కింది. ప్రస్తుతం రణ్వీర్ సింగ్ కి జంటగా రాఖీ ఔర్ రాణికి ప్రేమ్ కహాని సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా జులై 28న విడుదల కానుంది.



RRR Telugu Movie Review Rating

ఆ సినిమాల లిస్టులోకి బేబీ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>