MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood7ef68b25-8459-43f3-b4d5-7e2bbc9d1a57-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood7ef68b25-8459-43f3-b4d5-7e2bbc9d1a57-415x250-IndiaHerald.jpgమెగా హీరో వైష్ణవ తేజ్ మరియు సాయి ధరం తేజ్ సినిమాలలో నటించి దాదాపుగా మెగా హీరోయిన్ అయిన కేతిక శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సరైన హెడ్ సినిమాలో లేకపోయినప్పటికీ గ్లామర్ షోలతో సినిమాల్లో నటించే అవకాశాలను దక్కించుకుంటూ పోతుంది కేతిక శర్మ. అయితే తాజాగా ఇప్పుడు కొత్త సినిమాలో ఈమె లేనప్పటికీ ఆమె ప్రస్తుతం బ్రో సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటుంది. అయితే కామన్ గా ఈమెకి ఎదురయ్యే ప్రశ్నకు ఒక ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చింది కేతిక. దీంతో ఆమె మాటలు ఎప్పుడో సోషల్ మీడియా వేదిక వైరల్ అవుతున్నాయి. tollywood{#}jeevitha rajaseskhar;sai dharam tej;Ketika Sharma;Hero;Heroine;Cinema;mediaమెగా హీరోల గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన కేతిక శర్మ..!?మెగా హీరోల గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన కేతిక శర్మ..!?tollywood{#}jeevitha rajaseskhar;sai dharam tej;Ketika Sharma;Hero;Heroine;Cinema;mediaTue, 18 Jul 2023 17:45:00 GMTమెగా హీరో వైష్ణవ తేజ్ మరియు సాయి ధరం తేజ్ సినిమాలలో నటించి దాదాపుగా మెగా హీరోయిన్ అయిన కేతిక శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సరైన హెడ్ సినిమాలో లేకపోయినప్పటికీ గ్లామర్ షోలతో సినిమాల్లో నటించే అవకాశాలను దక్కించుకుంటూ పోతుంది కేతిక శర్మ. అయితే తాజాగా ఇప్పుడు కొత్త సినిమాలో ఈమె లేనప్పటికీ ఆమె ప్రస్తుతం బ్రో సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటుంది. అయితే కామన్ గా ఈమెకి ఎదురయ్యే ప్రశ్నకు ఒక ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చింది కేతిక. దీంతో ఆమె మాటలు ఎప్పుడో సోషల్ మీడియా వేదిక వైరల్ అవుతున్నాయి.

 ఇక ఆ ప్రశ్న ఏంటంటే.. ఇద్దరు అన్నదమ్ములతో నటించారు కదామ్మ్ ఎవరో ఎలాంటి వాళ్ళు అన్నదమ్ములతో యాక్ట్ చేసిన హీరోయిన్ ఎదురుపడితే ఈ ప్రశ్న అడగడం చాలా కామన్. అయితే అలాగే గీతిక శర్మ చాలా వివరంగా చెప్పుకొచ్చింది వైష్ణవి సాయి ధరమ్ తేజ్ చాలా సరదాగా ఉంటారు. కానీ ఇద్దరికీ విభిన్నమైన వ్యక్తిత్వాలు వైష్ణవ్ కి మొహమాటం చాలా ఎక్కువ.. కాస్త మాటలు చనువు పెరిగా సరదాగా ఉంటాడు. తేజ్  జోకులు వేస్తూ నవ్విస్తూ ఉంటాడు అంటూ చెప్పకు వచ్చింది ఈమె. ఇక రంగ రంగ వైభవంగా సినిమా షూటింగ్ చివరి దశలో ఉన్నప్పుడే సినిమాలు నటించే

 అవకాశం కేతికాశర్మకి వచ్చింది. అనంతరం మీరు ఎలాంటి సినిమాల్లో నటించాలని అనుకుంటున్నారు అన్న ప్రశ్న ఈమెకి ఎదురయింది. అయితే దానికి ఆమె జీవిత చరిత్రలతో రూపొంది సినిమాల్లో నటించాలని ఎప్పటినుండో ఉంది అంటూ చెప్పకు వచ్చింది. అంతేకాదు తను స్వతహాగా స్విమ్మింగ్ అని అందుకే స్విమ్మింగ్ నేపథ్యంలో అవకాశం వస్తే తప్పక నటిస్తాను అంటూ ఈ సందర్భంగా పేర్కొంది కేతిక శర్మ. అందుకే రైటర్లు దర్శకులు ఎవరైనా స్విమ్మింగ్ లైఫ్ తో సినిమా చేయాలి అనుకుంటే మీకు ఇంట్రెస్ట్ గా మెయిన్ లీడ్ దొరికినట్లే అంటూ ఈ సందర్భంగా పేర్కొంది ఆమె..!!



RRR Telugu Movie Review Rating

ఆ సినిమాల లిస్టులోకి బేబీ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>