HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health65d9eb31-3a8d-4007-a6d9-9bfe4384c14e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health65d9eb31-3a8d-4007-a6d9-9bfe4384c14e-415x250-IndiaHerald.jpgప్రస్తుత కాలంలో జొన్నల వాడకం ఎక్కువైంది. జొన్నలను తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధి ఖచ్చితంగా నియంతత్రంలో ఉంటుంది.ఇంకా జీర్ణశక్తి పెరుగుతుంది. ఎముకలు చాలా ధృడంగా తయారవుతాయి.అలాగే రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి. ఇంకా గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. శరీరం చాలా బలంగా తయారవుతుంది.అలాగే చాలా ఈజీగా అధిక బరువు సమస్య నుండి బయటపడవచ్చు. ఈ జొన్నలను మనం పిండి, రవ్వగా చేసి రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము.ఈ జొన్నలతో చాలా సులభంగా, రుచిగా తయారు చేసుకోదగిన వంటకాల్లో జొన్న కిచిడి కూడా ఒకటి. జొన్న కిచిడHEALTH{#}Ginger;salt;Cholesterol;Ghee;Coriander.;Turmeric;Heart;Gas Stove;Sugar;Manamఈ కిచిడి.. రుచిగా ఉంటుంది.. ఆరోగ్యానికి మంచిది?ఈ కిచిడి.. రుచిగా ఉంటుంది.. ఆరోగ్యానికి మంచిది?HEALTH{#}Ginger;salt;Cholesterol;Ghee;Coriander.;Turmeric;Heart;Gas Stove;Sugar;ManamTue, 18 Jul 2023 14:57:00 GMTప్రస్తుత కాలంలో జొన్నల వాడకం ఎక్కువైంది. జొన్నలను తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధి ఖచ్చితంగా నియంతత్రంలో ఉంటుంది.ఇంకా జీర్ణశక్తి పెరుగుతుంది. ఎముకలు చాలా ధృడంగా తయారవుతాయి.అలాగే రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి. ఇంకా గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. శరీరం చాలా బలంగా తయారవుతుంది.అలాగే చాలా ఈజీగా అధిక బరువు సమస్య నుండి  బయటపడవచ్చు. ఈ జొన్నలను మనం పిండి, రవ్వగా చేసి రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము.ఈ జొన్నలతో చాలా సులభంగా, రుచిగా తయారు చేసుకోదగిన వంటకాల్లో జొన్న కిచిడి కూడా ఒకటి. జొన్న కిచిడి తినడానికి చాలా రుచిగా ఉంటుంది.దీనిని తయారు చేయడం కూడా చాలా ఈజీ.మంచి రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని అందించే ఈ జొన్న కిచిడిని ఎలా తయారు చేసుకోవాలి?  వంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.


ముందుగా మీరు కళాయిలో నెయ్యిని వేసి వేడి చేయాలి. తరువాత ఆ నెయ్యి వేడయ్యాక జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు వేసి కాసేపు వేయించాలి. ఇక ఆ తరువాత పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం తరుగు వేసి వేయించాలి.తరువాత క్యారెట్, బఠాణీ వేసి మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు మగ్గించాలి. ఆ తరువాత పసుపు వేసి కలపాలి. ఇప్పుడు నానబెట్టిన పెసర్లు వేసి కూడా కలపాలి. తరువాత దీనిపై మూత పెట్టి మరో 4 నిమిషాల పాటు అలాగే వేయించాలి. ఆ తరువాత నీళ్లు, ఉప్పు వేసి కలపాలి.ఇక ఆ నీళ్లు మరిగిన తరువాత రవ్వ వేసి కలపాలి. ఇప్పుడు దీనిపై మూత పెట్టి చిన్న మంటపై ఒక 15 నిమిషాల పాటు ఉడికించాలి.ఆ రవ్వ, పెసర్లు పూర్తిగా ఉడికిన తరువాత కొత్తిమీర చల్లుకుని స్టవ్ ని ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల బాగా రుచిగా ఉండే జొన్న కిచిడి తయారవుతుంది. దీనిని రైతాతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. పిల్లల నుండి పెద్దల దాకా ఎవరైనా కూడా దీనిని తినవచ్చు. పిల్లలకు ఈ కిచిడిని ఇవ్వడం వల్ల వారి శరీరం చాలా బలంగా తయారవుతుంది. ఇంకా అధిక బరువు సమస్యతో బాధపడే వారు, షుగర్ వ్యాధితో బాధపడే వారు ఇలా జొన్న కిచిడిని తయారు చేసుకుని తినడం వల్ల ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది.



RRR Telugu Movie Review Rating

ఆ సినిమాల లిస్టులోకి బేబీ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>