Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylec4bdb5d5-abdd-4a3f-9b2a-62495ea38808-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylec4bdb5d5-abdd-4a3f-9b2a-62495ea38808-415x250-IndiaHerald.jpgమలయాళ భామ గౌరీ జీ కిషన్ అంటే అంత ఈజీగా గుర్తుపట్టలేరు కానీ తమిళ 96 సినిమాలో త్రిష చిన్నప్పటి పాత్రలో నటించిన భామ అంటే ఈజీ గానే గుర్తుపడతాం.ఆ తర్వాత మలయాళంలో కూడా ఒక సినిమా చేసిన ఈ భామ తెలుగులో కూడా జాను సినిమాలో సమంత చిన్ననాటి పాత్రలో నటించింది. ఇక ఆ తర్వాత మాస్టర్, కర్ణన్ వంటి తమిళ సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఈ మధ్యనే శ్రీదేవి శోభన్ బాబు అనే సినిమా ద్వారా ఆమె హీరోయిన్గా తెలుగు తెరకు పరిచయమైంది. సంతోష్ శోభన్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 18వ తేదీన విడుదలైంది. కానీ పూర్తిస్థాయిsocialstars lifestyle{#}Trisha Krishnan;bhama;santosh sobhan;Jaanu;Sridevi Kapoor;Chiranjeevi;Samantha;Instagram;CBN;Tamil;Telugu;Cinema;96ప్రైవేట్ పార్ట్ లో టాటూ వేయించుకున్న నటి...!!ప్రైవేట్ పార్ట్ లో టాటూ వేయించుకున్న నటి...!!socialstars lifestyle{#}Trisha Krishnan;bhama;santosh sobhan;Jaanu;Sridevi Kapoor;Chiranjeevi;Samantha;Instagram;CBN;Tamil;Telugu;Cinema;96Tue, 18 Jul 2023 22:26:00 GMTమలయాళ భామ గౌరీ జీ కిషన్ అంటే అంత ఈజీగా గుర్తుపట్టలేరు కానీ తమిళ 96 సినిమా లో త్రిష చిన్నప్పటి పాత్రలో నటించిన భామ అంటే ఈజీ గానే గుర్తుపడతాం.ఆ తర్వాత మలయాళంలో కూడా ఒక సినిమా చేసిన ఈ భామ తెలుగులో కూడా జాను సినిమాలో సమంత చిన్ననాటి పాత్రలో నటించింది. ఇక ఆ తర్వాత మాస్టర్, కర్ణన్ వంటి తమిళ సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఈ మధ్యనే శ్రీదేవి శోభన్ బాబు అనే సినిమా ద్వారా ఆమె హీరోయిన్గా తెలుగు తెరకు పరిచయమైంది. సంతోష్ శోభన్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 18వ తేదీన విడుదలైంది. కానీ పూర్తిస్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. మెగాస్టార్ చిరంజీవి కుమార్తె నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీలో కూడా అందుబాటులోకి వచ్చేసింది.

ఇక అసలు విషయం ఏమిటంటే తాజాగా గౌరీ కిషన్ ఎవరికీ కనిపించని చోట ఒక టాటూ వేయించుకుని షాక్ ఇచ్చింది. వాస్తవానికి ఆమె అక్కడ టాటూ వేయించుకున్న విషయం ఎవరికీ తెలియదు కానీ ఆమె స్వయంగా తన ఇంస్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా దాని షేర్ చేసి దీన్ని రిబ్ టాటూ అంటారు అంటూ కామెంట్ చేసింది. ఇప్పటివరకు సినిమాల్లో చాలా పద్ధతి అయిన పాత్రలు పోషిస్తూ వచ్చిన ఈ భామ ఏకంగా అన్నింటికీ సై అని అర్థం వచ్చేలా ప్రైవేట్ పార్టులు కనిపించేలా టాటూ వేసుకుని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో నువ్వు కూడా ఇలా చేస్తున్నావా ఛీ అంటూ పలువురు నెటిజెన్లు ఆమెను మెన్షన్ చేసి కామెంట్లు చేస్తున్నారు. సినిమా అవకాశాలు రావాలంటే వేరే దారులు ఉన్నాయి మరీ ఇంతలా బరితెగించి ఎక్కడో టాటూలు వేయించుకుని ఆ విషయాన్ని సోషల్ మీడియాలో రివీల్ చేయాల్సిన అవసరం లేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి.



RRR Telugu Movie Review Rating

టెంపుల్ లో సుధాకర్ ని అలా చూసి కుంగిపోయిన అలనాటి నటి...!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>