MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vijay-antony0e0505fa-9760-4f84-a321-d126dd36487d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vijay-antony0e0505fa-9760-4f84-a321-d126dd36487d-415x250-IndiaHerald.jpgతమిళ నటుడు విజయ్ ఆంటోనీ ప్రస్తుతం వరుస సినిమా లతో ప్రేక్షకులను అల్లరిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా ఇప్పటికే ఈ నటుడు ఈ సంవత్సరం బిచ్చగాడు 2 అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇది వరకు ఈ నటుడు నటించిన బిచ్చగాడు సినిమా అద్భుతమైన విజయం సాధించడంతో బిచ్చగాడు 2 మూవీ పై తెలుగు సినీ ప్రేమికుల భారీ అంచనాలు పెట్టుకున్నారు. అలా భారీ అంచనాల నడవ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఇకపోతే బిచ్చగాడు 2 మూవీ విజయంతో ఫుల్ జోష్ లో ఉన్న విజయ్ అంటోనీ తాజాగా బాలాజVijay antony{#}rithika;sundeep kishan;cinema theater;vijay antony;Josh;Thriller;Murder.;Evening;Sri Venkateswara swamy;Event;choudary actor;Joseph Vijay;Beautiful;Hero;Telugu;Cinemaవిజయ్ ఆంటోని "హత్య" మూవీ ట్రైలర్ విడుదల తేదీ వచ్చేసింది..!విజయ్ ఆంటోని "హత్య" మూవీ ట్రైలర్ విడుదల తేదీ వచ్చేసింది..!Vijay antony{#}rithika;sundeep kishan;cinema theater;vijay antony;Josh;Thriller;Murder.;Evening;Sri Venkateswara swamy;Event;choudary actor;Joseph Vijay;Beautiful;Hero;Telugu;CinemaTue, 18 Jul 2023 05:30:00 GMTతమిళ నటుడు విజయ్ ఆంటోనీ ప్రస్తుతం వరుస సినిమా లతో ప్రేక్షకులను అల్లరిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా ఇప్పటికే ఈ నటుడు ఈ సంవత్సరం బిచ్చగాడు 2 అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇది వరకు ఈ నటుడు నటించిన బిచ్చగాడు సినిమా అద్భుతమైన విజయం సాధించడంతో బిచ్చగాడు 2 మూవీ పై తెలుగు సినీ ప్రేమికుల భారీ అంచనాలు పెట్టుకున్నారు. అలా భారీ అంచనాల నడవ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది.

ఇకపోతే బిచ్చగాడు 2 మూవీ విజయంతో ఫుల్ జోష్ లో ఉన్న విజయ్ అంటోనీ తాజాగా బాలాజీ కుమార్ దర్శకత్వంలో రూపొందినటువంటి హత్య అనే సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ నటీ మణులు అయినటు వంటి మీనాక్షి చౌదరి ... రితిక సింగ్ లు కీలక పాత్రలలో కనిపించబోతున్నారు. ఈ మూవీ ని జులై 21 వ తేదీన భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా ముగించింది. ఈ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు అడవి శేషు ... సందీప్ కిషన్ లు ముఖ్య అతిథులుగా విచ్చేశారు.

ఇకపోతే తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమా ట్రైలర్ విడుదలకు సంబంధించిన అప్డేట్ ను ప్రకటించింది. ఈ మూవీ.కి సంబంధించిన ట్రైలర్ ను ఈ రోజు సాయంత్రం 5 గంటలకు విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం తాజాగా అధికారికంగా ప్రకటించింది. మరి ఈ మూవీ ట్రైలర్ ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో తెలియాలి అంటే మరి కొంత సమయం వేచి చూడాల్సిందే.


RRR Telugu Movie Review Rating

"ఖుషి" మూవీ "ఆరాధ్య" సాంగ్ కు ప్రేక్షకుల నుండి వస్తున్న రెస్పాన్స్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>