MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/amalapal-photos84bdac4e-689a-447c-a17b-bb36aa34823a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/amalapal-photos84bdac4e-689a-447c-a17b-bb36aa34823a-415x250-IndiaHerald.jpgఅమలాపాల్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే ఈ ముద్దుగుమ్మ తెలుగులో స్టార్ హీరోల సరసన నటించిన పెద్దగా సక్సెస్ కాలేక పోయింది.కానీ తన అందంతో ఆకట్టుకుంటూ ఉంటుంది. గ్లామర్ రోల్స్ ఎక్కువగా నటిస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. గతంలో కంటే ప్రస్తుతం అమలాపాల్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. అందుకు కారణం ఆమె ఎంచుకున్న వైవిధ్యమైన కథలు బోల్డ్ గా నటించడం అని చెప్పవచ్చు. పాత్ర నచ్చితే కచ్చితంగా ఎలా నటించడానికి అయినా సిద్ధంగానే ఉంటుంది అమలాపాల్. గతంలో కూడా ఆమె అనే చిత్రంలో కూడా న్యూడ్ సన్నివేశాలలో నటించింది. అమలాపాల్ AMALAPAL;PHOTOS{#}amala paul anaka;Success;Teluguబ్రా అందాలతో హీటెక్కిస్తున్న అమలాపాల్..!!బ్రా అందాలతో హీటెక్కిస్తున్న అమలాపాల్..!!AMALAPAL;PHOTOS{#}amala paul anaka;Success;TeluguTue, 18 Jul 2023 22:00:00 GMTఅమలాపాల్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే ఈ ముద్దుగుమ్మ తెలుగులో స్టార్ హీరోల సరసన నటించిన పెద్దగా సక్సెస్ కాలేక పోయింది.కానీ తన అందంతో ఆకట్టుకుంటూ ఉంటుంది. గ్లామర్ రోల్స్ ఎక్కువగా నటిస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. గతంలో కంటే ప్రస్తుతం అమలాపాల్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. అందుకు కారణం ఆమె ఎంచుకున్న వైవిధ్యమైన కథలు బోల్డ్ గా నటించడం అని చెప్పవచ్చు. పాత్ర నచ్చితే కచ్చితంగా ఎలా నటించడానికి అయినా సిద్ధంగానే ఉంటుంది అమలాపాల్. గతంలో కూడా ఆమె అనే చిత్రంలో కూడా న్యూడ్ సన్నివేశాలలో నటించింది.
అమలాపాల్ సోషల్ మీడియాలో చాలా ట్రెండీ గా ఉంటూ పలు రకాల ఫోటోలను షేర్ చేస్తూ కుర్రకారులను ఆకర్షిస్తూ ఉంటుంది. ట్రెండీ దుస్తులలో ఘటైన అందాలను ప్రదర్శిస్తూ ఉంటుంది అమలాపాల్. తరచు వివాదాలలో చిక్కుకుంటూ పలు రకాల ట్రోలింపు కూడా గురవుతూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ తాజాగా మరొకసారి ఆమెను నెటిజన్లు టార్గెట్లు చేయడం జరిగింది బోల్డ్ దుస్తులలో ఎక్కువగా కనిపిస్తూ ఉండడంతో నేటిజెన్లు ఆమెను ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఇటీవలే కొన్ని రోజులు సోషల్ మీడియాకు దూరంగా ఉన్న అమలాపాల్ ఇటీవల రీయంట్రీ ఇచ్చి హాట్ షో తో హీటెక్కిస్తోంది.

ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోలు మైండ్ బ్లాక్ అయ్యేలా కనిపిస్తున్నాయి. బ్రా అందాలను చూపిస్తూ  అమలాపాల్ ఇచ్చిన ఫోటోలు మైండ్ బ్లాక్ అయ్యేలా కనిపిస్తున్నాయి. టాప్ టు బాటమ్ డస్కీ స్కిన్ తో అమలాపాల్ మెస్మరైజింగ్ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. మత్తు కళ్ళతో కుర్రకారులను చిత్తు చేసే విధంగా ఫోటోలకు ఫోజులు ఇవ్వడం జరిగింది. అమలాపాల్ తన ఫోటోలకు ఆసక్తికరమైన కామెంట్లు చేయడం జరిగింది ప్రకృతిని అలింగణం చేసుకుంటూ ఇలా మళ్లీ స్పాట్లైట్లోకి వచ్చాను అంటూ ఒక క్యాప్షన్ జత చేయడం జరిగింది అమలాపాల్. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.
RRR Telugu Movie Review Rating

టెంపుల్ లో సుధాకర్ ని అలా చూసి కుంగిపోయిన అలనాటి నటి...!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>