MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vyshnavi-chaithanya98b210fe-4021-42a7-a629-1f433c43aca8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vyshnavi-chaithanya98b210fe-4021-42a7-a629-1f433c43aca8-415x250-IndiaHerald.jpgరీసెంట్ గా రిలీజై కల్ట్ బ్లాక్ బస్టర్ సాధించిన మూవీ బేబీ.ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ లాంటి యంగ్ యాక్టర్స్ తో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ రాబడుతోంది.విడుదలైన మొదటి షో నుండే రివ్యూస్ తో పని లేకుండా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా.. కేవలం నాలుగు రోజుల్లోనే ఏకంగా రూ.30 కోట్ల దాకా వసూళ్లు రాబట్టి ట్రేడ్ వర్గాలను ఎంతగానో ఆశ్చర్యపరుస్తోంది. దర్శకుడు సాయి రాజేష్ తెరకెక్కించిన ఈ సినిమా యూత్ఫుల్ లవ్ ఎంటర్టైనర్ కు యూత్ ఎంతగానో ఫిదా అవుతున్నారVYSHNAVI CHAITHANYA{#}Fidaa;sree;Darsakudu;Allu Aravind;producer;Producer;Success;BEAUTY;Love;Director;Chaitanya;Blockbuster hit;Audience;Cinemaబేబీ బ్యూటీకి బంపర్ ఆఫర్?బేబీ బ్యూటీకి బంపర్ ఆఫర్?VYSHNAVI CHAITHANYA{#}Fidaa;sree;Darsakudu;Allu Aravind;producer;Producer;Success;BEAUTY;Love;Director;Chaitanya;Blockbuster hit;Audience;CinemaTue, 18 Jul 2023 21:15:00 GMTరీసెంట్ గా రిలీజై కల్ట్ బ్లాక్ బస్టర్ సాధించిన మూవీ బేబీ.ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ లాంటి యంగ్ యాక్టర్స్ తో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ రాబడుతోంది.విడుదలైన మొదటి షో నుండే రివ్యూస్ తో పని లేకుండా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా.. కేవలం నాలుగు రోజుల్లోనే ఏకంగా రూ.30 కోట్ల దాకా వసూళ్లు రాబట్టి ట్రేడ్ వర్గాలను ఎంతగానో ఆశ్చర్యపరుస్తోంది. దర్శకుడు సాయి రాజేష్ తెరకెక్కించిన ఈ సినిమా యూత్ఫుల్ లవ్ ఎంటర్టైనర్ కు యూత్ ఎంతగానో ఫిదా అవుతున్నారు. ఇక సినిమాలో నటించిన నటీనటులు కూడా విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నారు. మరీ ముఖ్యంగా ఈ సినిమాలో ఫీమేల్ లీడ్ లో కనిపించిన వైష్ణవి చైతన్యకు అయితే యూత్ లో నెక్స్ట్ లెవల్ క్రేజ్ వస్తోంది.సినిమాలో ఆమె నటన ఆడియన్స్ చేత అరుపులు పుట్టించింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.


ఇక ఈ సినిమాలో వైష్ణవి చైతన్య నటనకు ఎంతగానో ఫిదా అయిపోయిన ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఆమెకు తన తరువాత సినిమాలో బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఈ మేరకు ఒక ప్రకటన కూడా చేశారు. రీసెంట్ గా జరిగిన బేబీ సక్సెస్ మీట్ లో అల్లు అరవింద్ వైష్ణవి కృష్ణకి తన సినిమాలో ఛాన్స్ ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ సినిమాకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు అతి త్వరలోనే రివీల్ చేయనున్నారు మేకర్స్. ఇక ఈ సినిమా కూడా హిట్ అయితే.. వైష్ణవి చైతన్య రేంజ్ ఖచ్చితంగా మారిపోవడం ఖాయం అనే కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇంకొక్క రెండు సినిమాలు హిట్ అయితే ఖచ్చితంగా వైష్ణవి శ్రీ లీల, కృతి శెట్టి లాంటి స్టార్ హీరోయిన్లకు గట్టి పోటీ ఇవ్వడం ఖాయం అనే కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. మరి చూడాలి ఈ బేబీ బ్యూటీ లక్ ఎలా ఉంటుంది.



RRR Telugu Movie Review Rating

టెంపుల్ లో సుధాకర్ ని అలా చూసి కుంగిపోయిన అలనాటి నటి...!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>