MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood6694f2a8-cc63-4a0b-ac2e-7261b5527dc3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood6694f2a8-cc63-4a0b-ac2e-7261b5527dc3-415x250-IndiaHerald.jpgవైష్ణవి చైతన్య.. ప్రస్తుతం టాలీవుడ్ లో ఈ మద్దుకమ్మ పేరు తెగ వినిపిస్తోంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. హీరోయిన్గా వైష్ణవి నటించిన మొదటి సినిమా బేబీ. ఇక ఈ సినిమా విడుదలై ఎంత ఘన విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా యువతని ఈ సినిమా విపరీతంగా ఆకట్టుకుంది అని చెప్పాలి. ఆనంద్ దేవరకొండ హీరోగా వైష్ణవి నా చైతన్య హీరోయిన్గా నటించిన ఈ సినిమా హిట్ అవ్వడంతో వైష్ణవి పేరు ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ తో పాటు సోషల్ మీడియాలో సైతం మారుమ్రోగుతుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. tollywood{#}varsha;you tube;Anand Deverakonda;Event;Tollywood;Chaitanya;Cinemaబేబీ హీరోయిన్ వైష్ణవి ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..!?బేబీ హీరోయిన్ వైష్ణవి ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..!?tollywood{#}varsha;you tube;Anand Deverakonda;Event;Tollywood;Chaitanya;CinemaTue, 18 Jul 2023 19:00:00 GMTవైష్ణవి చైతన్య.. ప్రస్తుతం టాలీవుడ్ లో ఈ మద్దుకమ్మ పేరు తెగ వినిపిస్తోంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. హీరోయిన్గా వైష్ణవి నటించిన మొదటి సినిమా బేబీ. ఇక ఈ సినిమా  విడుదలై ఎంత ఘన విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా యువతని ఈ సినిమా విపరీతంగా ఆకట్టుకుంది అని చెప్పాలి. ఆనంద్ దేవరకొండ హీరోగా వైష్ణవి నా చైతన్య హీరోయిన్గా నటించిన ఈ సినిమా హిట్ అవ్వడంతో వైష్ణవి పేరు ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ తో పాటు సోషల్ మీడియాలో సైతం మారుమ్రోగుతుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. 

అయితే వైష్ణవి చైతన్య సోషల్ మీడియాను ఫాలో అయ్యే వారికి బాగానే తెలిసి ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ రీల్స్ యూట్యూబ్ వీడియోలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది వైష్ణవి చైతన్య. అయితే ఈ ముద్దుగుమ్మ నటించిన వెబ్ సిరీస్ లతో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకునే ప్రయత్నం చేసింది ఈ బ్యూటీ. అయితే ఈమె నటించిన సాఫ్ట్వేర్ డెవలపర్స్ మంచి విజయాన్ని అందుకోవడంతో ఈమె నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఇప్పుడు బేబీ సినిమాతో హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకోవడం తో ఈమెకి వర్ష సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయని అంటున్నారు.

అయితే ప్రమోషన్స్ లో భాగంగా వైష్ణవి ఎమోషనల్ స్పీచ్ ఇవ్వడంతో అందరూ ఏమికే బాగా కనెక్ట్ అయ్యారు. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్లో తనపై వచ్చిన నెగిటివ్ కామెంట్స్ గురించి  చెప్పుకు వచ్చింది వైష్ణవి. దాంతో పాటు బేబీస్ మాతో నటిగా మంచి మార్కులు కొట్టేసింది. తన నటనతో బాగానే ఆకట్టుకుందే ఈమె. అయితే మొదటిసారి అందుకున్న ఫస్ట్ రెమ్యూనరేషన్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. తాజాగా ఈమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన మొదటి రెమ్యూనరేషన్ గురించి చెప్పుకుంది. అయితే తన మొదటి సంపాదన 700 రూపాయలు అంటూ చెప్పింది. ఒక ఈవెంట్ కోసం డాన్స్ చేస్తే 700 రూపాయ లు ఆమెకి ఇచ్చారని రోజంతా కష్టపడి డాన్స్ చేస్తే కేవలం 700 ఇచ్చారని చెప్పింది వైష్ణవి చైతన్య..!!



RRR Telugu Movie Review Rating

ఆ సినిమాల లిస్టులోకి బేబీ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>