MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/baby-movie553814ab-b837-42e3-aeea-6ebf0846ebb9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/baby-movie553814ab-b837-42e3-aeea-6ebf0846ebb9-415x250-IndiaHerald.jpgతెలుగు రాష్ట్రాలలో సినిమా అభిమానులు ఇప్పుడు ఎక్కువగా ‘బేబి’ సినిమాను గురించి మాట్లాడుకుంటున్నారు. ఈసినిమాకు డివైడ్ టాక్ వచ్చినా రివ్యూలు ఏమాత్రం బాగుండకపోయినా ఈమూవీకి వస్తున్న కలక్షన్స్ ను చూసి ఇండస్ట్రీ వర్గాలు ఆశ్చర్య పోతున్నాయి. మరికొందరైతే ఆనాడు విజయ్ దేవరకొండకు ‘అర్జున్ రెడ్డి’ బ్రేక్ ఇస్తే ఇప్పుడు ఆనంద్ దేవరకొండకు ‘బేబి’ బ్రేక్ ఇచ్చింది అంటూ కామెంట్స్ కూడ చేస్తున్నారు.ఈసినిమాలో ఉన్న బొల్డ్ కంటెంట్ సీన్స్ చూసి నగరాలలోని ప్రేక్షకులు కొంతవరకు అసహనానికి గురి అవుతూ ఉంటే చీనా సైజ్ పట్టణాలు గ్baby movie{#}anand malayalam actor;festival;Industry;Joseph Vijay;Yevaru;Devarakonda;Varsham;monday;Tollywood;Audience;Anand Deverakonda;Heroine;Telangana;Cinemaదుమ్ము రేపుతున్న బొల్డ్ బేబి !దుమ్ము రేపుతున్న బొల్డ్ బేబి !baby movie{#}anand malayalam actor;festival;Industry;Joseph Vijay;Yevaru;Devarakonda;Varsham;monday;Tollywood;Audience;Anand Deverakonda;Heroine;Telangana;CinemaTue, 18 Jul 2023 10:00:00 GMTతెలుగు రాష్ట్రాలలో సినిమా అభిమానులు ఇప్పుడు ఎక్కువగా ‘బేబి’ సినిమాను గురించి మాట్లాడుకుంటున్నారు. ఈసినిమాకు డివైడ్ టాక్ వచ్చినా రివ్యూలు ఏమాత్రం బాగుండకపోయినా ఈమూవీకి వస్తున్న కలక్షన్స్ ను చూసి ఇండస్ట్రీ వర్గాలు ఆశ్చర్య పోతున్నాయి. మరికొందరైతే ఆనాడు విజయ్ దేవరకొండకు ‘అర్జున్ రెడ్డి’ బ్రేక్ ఇస్తే ఇప్పుడు ఆనంద్ దేవరకొండకు ‘బేబి’ బ్రేక్ ఇచ్చింది అంటూ కామెంట్స్ కూడ చేస్తున్నారు.


ఈసినిమాలో ఉన్న బొల్డ్ కంటెంట్ సీన్స్ చూసి నగరాలలోని ప్రేక్షకులు కొంతవరకు అసహనానికి గురి అవుతూ ఉంటే చీనా సైజ్ పట్టణాలు గ్రామీణ ప్రాంతంలోని ధియేటర్లలో ఈసినిమాను చూస్తున్న ప్రేక్షకులు మాత్రం ఈమూవీలోని సీన్స్ కు ఎంజాయ్ చేస్తూ ఈలలు వేస్తున్న సందర్భాన్ని చూసిన వారు మాత్రం బొల్డ్ బేబి కి కాసుల వర్షం ఖాయం అని అంటున్నారు.


చిన్న సినిమాగా విడుదలైన ఈమూవీ గురించి మొదట్లో ఎవరు పట్టించుకోలేదు. ఒక్కసారి విడుదల అయిన తరువాత మాత్రం చాలామంది సినిమా ప్రేమికులు ఈ మూవీ గురించి ఎక్కువగా మాట్లాడుకోవడం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. ఈమూవీని చూసిన చాలమంది ప్రేక్షకులు ఆనంద్ దేవరకొండ గురించి కాకుండా హీరోయిన్ వైష్ణవి గురించి మాట్లాడుకుంటున్నారు. మొదట్లో ఈసినిమాను కొనడానికి బయ్యర్లు పెద్దగా ముందుకు రాకపోవడంతో ఈమూవీని 2 కోట్ల అడ్వవాన్స్ పద్ధతి పై నైజాం ఏరియాలో ఇచ్చారని తెలుస్తోంది.


ఈమూవీ వీకెండ్ ముగిసే సరికి 4 కోట్ల నెట్ కలక్షన్స్ వసూలు చేయడంతో ఈమూవీ ఏరేంజ్ హిట్ గా మారుతుందో ఇండస్ట్రీలో తలలు పండిన వారికి కూడ అంతుచిక్కడం లేదు అంటున్నారు. దీనికితోడు తెలంగాణ ప్రాంతంలో బోనాలు పండుగ సందర్భంగా సోమవారం సెలవు అవ్వడంతో ఈమూవీ కలక్షన్స్ మరింతకలిసి వచ్చింది అన్న కామెంట్స్ కూడ వస్తున్నాయి. ఈమధ్య కాలంలో బొల్డ్ కంటెంట్ ఉన్న సినిమాలను వెబ్ సిరీస్ లను జనం విపరీతంగా తిట్టిపోస్తున్నారు. అయితే అదే బొల్డ్ కంటెంట్ ఉన్న ‘బేబి’ ని ప్రేక్షకులు ఆదరించడం అత్యంత ఆశ్చర్యంగా మారింది..  



RRR Telugu Movie Review Rating

నెగెటివిటీపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన సూర్య?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>