Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle8bfdb400-5d34-481d-b949-9a808c2d3aa4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle8bfdb400-5d34-481d-b949-9a808c2d3aa4-415x250-IndiaHerald.jpgఅతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్‌ కూడా తల్లి దారిలోనే పయణిస్తుంది. సౌత్‌లో పాగా వేసేందుకు సన్నద్దమవుతుంది. అమ్మలాగే అలరించేందుకు తొలి అడుగు వేసింది.ఇక ఈ బ్యూటీ ఏ రేంజ్‌లో రచ్చ చేయబోతుందనేదే ఇప్పుడు మిగిలి ఉంది.జాన్వీ కపూర్‌.. లేటెస్ట్ ఫోటోలు నెట్టింట రచ్చ చేస్తున్నాయి. ఇందులో ఆమె బాడీకి హత్తుకున్న టైట్‌ ఫిట్‌ ధరించింది. పోటెత్తిన ఎద అందాలతో కుర్రాళ్లకి విజువల్‌ ట్రీట్‌ ఇచ్చింది. ఇందులో చూడ్డానికి జాన్వీ.. సముద్రం నుంచి భూమిపైకి వచ్చిన సాగర కన్యలా ఉంది జాన్వీ. మరోవైపు మెరుపుతీగ లాంటి షేపులsocialstars lifestyle{#}Sea;Sridevi Kapoor;Raccha;BEAUTY;Cinemaహాండ్స్ పైకెత్తి కవ్విస్తున్న జాన్వీ కపూర్...!!హాండ్స్ పైకెత్తి కవ్విస్తున్న జాన్వీ కపూర్...!!socialstars lifestyle{#}Sea;Sridevi Kapoor;Raccha;BEAUTY;CinemaTue, 18 Jul 2023 23:14:00 GMTతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్‌ కూడా తల్లి దారిలోనే పయణిస్తుంది. సౌత్‌లో పాగా వేసేందుకు సన్నద్దమవుతుంది. అమ్మలాగే అలరించేందుకు తొలి అడుగు వేసింది.ఇక ఈ బ్యూటీ ఏ రేంజ్‌లో రచ్చ చేయబోతుందనేదే ఇప్పుడు మిగిలి ఉంది.జాన్వీ కపూర్‌.. లేటెస్ట్ ఫోటోలు నెట్టింట రచ్చ చేస్తున్నాయి. ఇందులో ఆమె బాడీకి హత్తుకున్న టైట్‌ ఫిట్‌ ధరించింది. పోటెత్తిన ఎద అందాలతో కుర్రాళ్లకి విజువల్‌ ట్రీట్‌ ఇచ్చింది. ఇందులో చూడ్డానికి జాన్వీ.. సముద్రం నుంచి భూమిపైకి వచ్చిన సాగర కన్యలా ఉంది జాన్వీ. మరోవైపు మెరుపుతీగ లాంటి షేపులతో పిచ్చెక్కిస్తుంది. ఆమె పోజులు కుర్రాళ్ల బాడీలో హీటు పెంచేతున్నాయి.ప్రస్తుతం హిందీలో జాన్వీ `బవాల్‌` చిత్రంలో నటిస్తుంది. వరుణ్‌ ధావన్‌ హీరోగా నటిస్తున్నారు. జాన్వీ హిందీలో నటిస్తున్న తొలి బిగ్‌ ప్రాజెక్ట్ ఇది. ఈ సినిమాపై చాలా అంచనాలు పెట్టుకుంది. ఇప్పటి వరకు తనకు కమర్షియల్‌ బ్రేక్‌ దక్కలేని పరిస్థితుల్లో ఈ సినిమాతో హిట్‌ కొట్టేందుకు ప్రయత్నిస్తుంది. ఈ సినిమా కోసం తాజాగా ఈ నయా లుక్‌లో మెరిసింది జాన్వీ. ఈ లుక్‌లో మంటలు పుట్టిస్తుంది. ఈ సినిమా ఓటీటీలో రాబోతుందని తెలుస్తుంది.

జాన్వీ కపూర్‌.. నటిగా నిరూపించుకునే ప్రయత్నాలు చేస్తుంది. స్టార్‌ కిడ్‌ అయినప్పటికీ చిన్న చిత్రాలతోనే కెరీర్‌ని ప్రారంభించింది. నెమ్మదిగా తనని తాను ప్రూవ్‌ చేసుకునే పనిలో బిజీగా ఉంది. ఒక్కో మెట్టు ఎక్కుతూ నటిగా తాను నిరూపించుకునే ప్రయత్నం చేస్తుంది. గత నాలుగేళ్లుగా స్ట్రగుల్‌ అవుతూనే ఉంది. ఎట్టకేలకు పెద్ద సినిమా ఆఫర్లు దక్కించుకుంది. అటు హిందీలో, ఇటు తెలుగులో భారీ సినిమాల్లో భాగమైంది.తెలుగులోకి ఎంట్రీ ఇస్తూ `దేవర` చిత్రంలో నటిస్తుంది. తనకిష్టమైన ఫేవరేట్‌ నటుడు ఎన్టీఆర్‌ తో కలిసి నటిస్తుంది. ఓ రకంగా జాన్వీకి గ్రాండ్‌గా ఎంట్రీ దక్కిందనే చెప్పాలి. తల్లి శ్రీదేవి.. సీనియర్‌ ఎన్టీఆర్‌కి కూతురుగా చేసింది. ఆ తర్వాత ఆయన సరసన సినిమాలు చేసింది. ఓ ఊపు ఊపేసింది. ఈ కాంబినేషన్‌కి మంచి క్రేజ్‌ ఉండేది.మరి ఇప్పుడు ఎన్టీఆర్‌తో జాన్వీ కపూర్‌ కూడా అదే అవుతుందా? అలాంటి సెంటిమెంట్‌ని, కాంబోనీ వీరు రిపీట్‌ చేస్తారా అనే ఆసక్తి నెలకొంది. కానీ ఇప్పటి నుంచి ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ కి దగ్గరయ్యింది. వారిలో ఊహలు రేకెత్తిస్తుంది. జాన్వీ కపూర్‌ త్వరలోనే సౌత్‌లో ఫుల్‌ బిజీ హీరోయిన్‌ కాబోతుందని తెలుస్తుంది. ఆమెకి ఆఫర్లు క్యూ కడుతున్నాయని సమాచారం.జాన్వీ కపూర్‌ తన హాట్‌ హాట్‌ అందాలను సోషల్‌ మీడియాలో వడ్డిస్తూ తన ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. అయితే ఈ బ్యూటీ గ్లామర్‌కి గేట్లు ఎత్తేయడం విశేషం. నేటి ట్రెండ్‌ని ఫాలో అవుతూ, నేటి తరానికి కావాల్సిన ట్రీట్‌ ఇస్తుంది. వారి మనసులు దోచుకుంటుంది. తనకు ఫాలోవర్స్ గా మార్చుకుంటుంది. ఆద్యంతం ఆకట్టుకుంటుంది.



RRR Telugu Movie Review Rating

టెంపుల్ లో సుధాకర్ ని అలా చూసి కుంగిపోయిన అలనాటి నటి...!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>