MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood73ea9f05-c320-4d23-a844-78fd8234aed1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood73ea9f05-c320-4d23-a844-78fd8234aed1-415x250-IndiaHerald.jpgసూపర్ స్టార్ మహేష్ బాబు మరియు త్రివిక్రమ్ కాంబినేషన్లో తాజాగా వస్తున్న సినిమా గుంటూరు కారం.. అయితే కొన్ని కాంబినేషన్స్ వస్తున్నాయి అంటే చాలు ఆ సినిమా గురించి ఎటువంటి అప్డేట్ రాకపోయినప్పటికీ ఆ సినిమాపై భారీ అంచనాలో నెలకొంటాయి. తాజాగా ఇప్పుడు మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ కూడా అలాంటిదే. అయితే గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలను ఎంతటి విజయాన్ని అందుకున్నాయో మనందరికీ తెలిసిందే. అయితే దాదాపుగా 12 సంవత్సరాల తరువాత వీరిద్దరి కాంబినేషన్ రిపీట్ అవుతున్నప్పటికీ గుంటూరు కారం tollywood{#}Kanna Lakshminarayana;Pokiri;mahesh babu;Guntur;trivikram srinivas;News;Cinemaమహేష్ గుంటూరు కారం కోసం అలాంటి ప్లాన్ చేసిన గురూజీ..!?మహేష్ గుంటూరు కారం కోసం అలాంటి ప్లాన్ చేసిన గురూజీ..!?tollywood{#}Kanna Lakshminarayana;Pokiri;mahesh babu;Guntur;trivikram srinivas;News;CinemaTue, 18 Jul 2023 17:25:00 GMTసూపర్ స్టార్ మహేష్ బాబు మరియు త్రివిక్రమ్ కాంబినేషన్లో తాజాగా వస్తున్న సినిమా గుంటూరు కారం.. అయితే కొన్ని కాంబినేషన్స్ వస్తున్నాయి అంటే చాలు ఆ సినిమా గురించి ఎటువంటి అప్డేట్ రాకపోయినప్పటికీ ఆ సినిమాపై భారీ అంచనాలో నెలకొంటాయి. తాజాగా ఇప్పుడు మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ కూడా అలాంటిదే. అయితే గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలను ఎంతటి విజయాన్ని అందుకున్నాయో మనందరికీ తెలిసిందే. అయితే దాదాపుగా 12 సంవత్సరాల తరువాత వీరిద్దరి కాంబినేషన్ రిపీట్ అవుతున్నప్పటికీ గుంటూరు కారం

 సినిమా ముందు నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. అయితే కానీ కొన్నిసార్లు ఆలస్యం కూడా మంచిదే. కంగారుగా ఏదో ఒకటి చేయడం కన్నా నెమ్మదిగా అనుకున్నది అనుకున్నట్లుగా చేయడమే మంచిది. అయితే ప్రస్తుతం గుంటూరు కారం సినిమా విషయంలో కూడా త్రివిక్రమ్ అదే ఫాలో అవుతున్నాడు. అయితే ఈ సినిమా కోసం దాదాపుగా 17 సంవత్సరాల తర్వాత స్మోకింగ్ సీన్ చేశాడు మహేష్ బాబు. డాన్స్ల విషయంలో కూడా తగ్గేది లే అంటూ తన స్టైల్ ని పూర్తిగా మార్చేశాడు మహేష్ బాబు. హెయిర్ స్టైల్ పోకిరి ఆదిత్యాలను తలపిస్తుంది అని చెప్పాలి.

 ఈ లుక్స్ పరంగా కూడా మేక్ ఓవర్ అదిరిపోయింది అని అంటున్నారు. అయితే అన్నిటికి మించి కాబట్టి సీక్వెన్స్ ఉండబోతున్నట్లుగా సమాచారం ఒక్కడు సినిమాలో కబడ్డీ తో రికార్డులు తిరగరాసాడు మహేష్ బాబు. ఇక గుంటూరు కారం సినిమాలో మరొకసారి కబడ్డీ పట్టు చూపించబోతున్నట్లుగా తెలుస్తోంది. అయితే మొత్తానికి మహేష్ ఫ్యాన్స్ కి ఎలాగైనా ఫుల్ మీల్స్ పెట్టాలని ఫిక్స్ అయ్యాడు త్రివిక్రమ్. దీంతో త్రివిక్రమ్ మరియు మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న గుంటూరు కారం సినిమాపై ఊహించని రేంజ్ లో క్రేజ్ ఏర్పడింది. దీంతో గుంటూరు కారం సినిమా కోసం త్రివిక్రమ్ చేస్తున్న ప్లాన్ చూసి అందరూ షాక్ అవుతారు..!!



RRR Telugu Movie Review Rating

ఆ సినిమాల లిస్టులోకి బేబీ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>