MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodc7090a76-863b-4d1c-bba4-bda72c13a6ac-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodc7090a76-863b-4d1c-bba4-bda72c13a6ac-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇక దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. అయితే ఆగ్రహించు జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోని ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈటీవీలో ఈ సినిమాకి సంబంధించిన పూర్తయిన షెడ్యూల్లో పోరాట ఘట్టాలను తెరకెక్కించారు. tollywood{#}Aditya Chopra;Hrithik Roshan;Jr NTR;koratala siva;war;anand malayalam actor;NTR;Rajamouli;India;Yash;bollywood;media;Anand Deverakonda;Hero;Cinemaఎన్టీఆర్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. వార్ 2 నుండి కీలక అప్డేట్..!?ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. వార్ 2 నుండి కీలక అప్డేట్..!?tollywood{#}Aditya Chopra;Hrithik Roshan;Jr NTR;koratala siva;war;anand malayalam actor;NTR;Rajamouli;India;Yash;bollywood;media;Anand Deverakonda;Hero;CinemaTue, 18 Jul 2023 12:15:47 GMTటాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇక దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. అయితే ఆగ్రహించు జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోని ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈటీవీలో ఈ సినిమాకి సంబంధించిన పూర్తయిన షెడ్యూల్లో పోరాట ఘట్టాలను తెకెక్కించారు.

 కాగా ఈ నెల 20 నుండి కొత్త షెడ్యూల్ ప్రారంభం కాబోతోంది. అయితే కొత్తగా ప్రారంభం కాబోతున్న కొత్త షెడ్యూల్లో కొంతవరకు టాకీ పార్ట్ ను చిత్రీకరించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే వార్ టు సినిమా ద్వారా జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. కాగా ఈ యాక్షన్ త్రిల్లర్ సినిమాలో ఆయన బాలీవుడ్ అగ్ర హీరో హృతిక్ రోషన్తో కలిసి నటించబోతున్నారు. అయితే ఈ సినిమా నవంబర్ నెల ఆఖరిలో సెట్స్ పైకి వెళ్ళిబోతున్నట్లుగా తెలుస్తోంది. అయితే మొదటి షెడ్యూల్లో జూనియర్ ఎన్టీఆర్ మరియు హృతిక్ రోషన్ పై

కొన్ని కీలక సన్నివేశాలను ఎక్కిస్తారని అన్నారు. కాగా ఈ సినిమా కథ గురించి సైతం బాలీవుడ్లో కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటకు వస్తున్నాయి. అయితే ఈ సినిమాలో ఇద్దరు ప్రాణ స్నేహితులు చివరకు శత్రువులుగా మారితే వారి మధ్య జరిగే సంఘర్షణ ఎలా ఉంటుందన్నది ఈ సినిమాని అంటున్నారు. సిద్ధార్థ ఆనంద్ దర్శకత్వంలో ఈ సినిమాని యష్ రాజ్ ఫిలిమ్స్ పతాకంపై ఆదిత్య చోప్రా తరాకెక్కిస్తున్నారు. దీంతో జూనియర్ ఎన్టీఆర్ మరియు హృతిక్ రోషన్ కాంబినేషన్ లో వస్తున్న వారు 2 సినిమాకి సంబంధించిన ఈ కీలక అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది..!!



RRR Telugu Movie Review Rating

నెగెటివిటీపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన సూర్య?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>