HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health5187fbe0-6177-47f4-8caa-ea54e8faddfe-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health5187fbe0-6177-47f4-8caa-ea54e8faddfe-415x250-IndiaHerald.jpgషుగర్ వ్యాధితో బాగా బాధపడే వారి సంఖ్య రోజురోజుకు బాగా పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఒక్కసారి ఈ సమస్య బారిన పడితే జీవితాంతం ఖచ్చితంగా మందులు మింగాల్సిన పరిస్థితి ఉంటుంది.అయితే కొందరిలో మందులు మింగినా కానీ షుగర్ వ్యాధి నియంత్రలో లేకుండా పోతుంది. అయితే ఆరోగ్య నిపుణులు మాత్రం ఎల్లప్పుడూ షుగర్ వ్యాధిని ఎల్లప్పుడూ అదుపులో ఉంచుకోవాలని లేదంటే మనం ఖచ్చితంగా అనేక ఇతర అనారోగ్య సమస్యల బారిన కూడా పడాల్సి వస్తుందని చెబుతున్నారు.షుగర్ వ్యాధి నియంత్రణలో లేని వారు అలాగే షుగర్ వ్యాధితో బాధపడే HEALTH{#}Sugar;Insulin;Shakti;Manamషుగర్ ని అదుపులో పెట్టే సూపర్ టిప్?షుగర్ ని అదుపులో పెట్టే సూపర్ టిప్?HEALTH{#}Sugar;Insulin;Shakti;ManamTue, 18 Jul 2023 14:17:00 GMTషుగర్ వ్యాధితో బాగా బాధపడే వారి సంఖ్య రోజురోజుకు బాగా పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు  చెబుతున్నారు. అయితే ఒక్కసారి ఈ సమస్య బారిన పడితే జీవితాంతం ఖచ్చితంగా మందులు మింగాల్సిన పరిస్థితి ఉంటుంది.అయితే కొందరిలో మందులు మింగినా కానీ షుగర్ వ్యాధి నియంత్రలో లేకుండా పోతుంది. అయితే ఆరోగ్య నిపుణులు మాత్రం ఎల్లప్పుడూ షుగర్ వ్యాధిని ఎల్లప్పుడూ అదుపులో ఉంచుకోవాలని లేదంటే మనం ఖచ్చితంగా అనేక ఇతర అనారోగ్య సమస్యల బారిన కూడా పడాల్సి వస్తుందని చెబుతున్నారు.షుగర్ వ్యాధి నియంత్రణలో లేని వారు అలాగే షుగర్ వ్యాధితో బాధపడే వారు కాకరకాయను తీసుకోవడం వల్ల తీసుకోవడం వల్ల చాలా మంచి ఫలితం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇంకా రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో కాకరకాయ చాలా అద్భుతంగా పని చేస్తుంది. అయితే చాలా మంది కాకరకాయను తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధి పూర్తిగా నయం అవుతుందని భావిస్తారు కానీ కాకరకాయను తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధి కేవలం అదుపులో మాత్రమే ఉంటుంది. ఎందుకంటే ఈ కాకరకాయలో కరాటిన్, మమోర్డిసిన్ అనే పోషకాలు ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను ఈజీగా అదుపులో ఉంచుతాయి.


ఇంకా అలాగే కాకరకాయలో ఉండే పాలిపెప్టైడ్ అనే రసాయన సమ్మేళనం ఇన్సులిన్ లాగా పని చేసి రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతుంది.షుగర్ వ్యాధితో బాధపడే వారు కాకరకాయను ఎలాగైన తీసుకోవచ్చు. కాకరకాయ కూర వండుకుని కూడా తినవచ్చు. అలాగే కాకరకాయ జ్యూస్ చేసి కూడా తీసుకోవచ్చు.ఇంకా అదే విధంగా కాకరకాయను పొడిగా చేసి స్టోర్ చేసుకోవాలి. ఈ పొడిని అర టీ స్పూన్ తీసుకొని ఒక గ్లాస్ మజ్జిగలో కలిపి తీసుకోవచ్చు. ఈ విధంగా కాకరకాయను తీసుకోవడం వల్ల మనం చాలా  ప్రయోజనాలను కూడా పొందవచ్చు.ఈ కాకరకాయను తీసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఇంకా కంటి చూపు మెరుగుపడుతుంది.అలాగే రక్తం శుద్ది అవుతుంది. గాయాలు కూడా త్వరగా మానుతాయి. ఇంకా కడుపులో నులిపురుగులు నశిస్తాయి.ఎముకలు చాలా బలంగా తయారవుతాయి. బరువు తగ్గడంలో కూడా కాకరకాయలు బాగా సహాయపడతాయి.ఈ విధంగా కాకరకాయలను తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధి ఈజీగా అదుపులో ఉండడంతో పాటు మనం చాలా ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.



RRR Telugu Movie Review Rating

నెగెటివిటీపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన సూర్య?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>