MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babu0283c0f6-4f53-4c99-a884-263698526307-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babu0283c0f6-4f53-4c99-a884-263698526307-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంత పెద్ద స్టార్ హీరోనో అందరికీ తెలిసిందే. ఆయన చాలా అందగాడు. మహేష్ కు ప్రస్తుతం 47 ఏళ్ళు. వచ్చే నెల ఆయనకి 48 సంవత్సరాలు నిండుతాయి. ఇంకా రెండేళయితే.. 50 ఏళ్ల వయస్సులోకి వస్తాడు సూపర్ స్టార్.. అయినా సరే చూడటానికి 20 ఏళ్ల కుర్రాడిలా చాలా ఉత్సాహంగా ఉంటాడు మహేష్ బాబు. ఫిట్ బాడీతో ఎల్లప్పుడూ కూడా చాలా ఆరోగ్యంగా ఉంటారు. వర్కౌట్స్ అనేవి ప్రతీ హీరోకి కామన్ గా ఉండేవే.. కాని వారి డైట్ సీక్రేట్ గురించి ఫ్యాన్స్ ఎంతో ఉత్సాహంగా ఎదరుచూస్తుంటారు.మహేష్ ని అసలు ఏం తింటావన్న ఇంత యంMAHESH BABU{#}CBN;mahesh babu;Interviewమహేష్ ఇంత యంగ్ గా ఉండటానికి అదే కారణం?మహేష్ ఇంత యంగ్ గా ఉండటానికి అదే కారణం?MAHESH BABU{#}CBN;mahesh babu;InterviewTue, 18 Jul 2023 19:16:00 GMTటాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంత పెద్ద స్టార్ హీరోనో అందరికీ తెలిసిందే. ఆయన చాలా అందగాడు. మహేష్ కు ప్రస్తుతం 47 ఏళ్ళు. వచ్చే నెల ఆయనకి 48 సంవత్సరాలు నిండుతాయి. ఇంకా రెండేళయితే.. 50 ఏళ్ల వయస్సులోకి వస్తాడు సూపర్ స్టార్.. అయినా సరే చూడటానికి 20 ఏళ్ల కుర్రాడిలా చాలా ఉత్సాహంగా ఉంటాడు మహేష్ బాబు. ఫిట్ బాడీతో ఎల్లప్పుడూ కూడా చాలా ఆరోగ్యంగా ఉంటారు. వర్కౌట్స్ అనేవి ప్రతీ హీరోకి కామన్ గా ఉండేవే.. కాని వారి డైట్ సీక్రేట్ గురించి ఫ్యాన్స్ ఎంతో ఉత్సాహంగా ఎదరుచూస్తుంటారు.మహేష్ ని అసలు ఏం తింటావన్న ఇంత యంగ్ గా ఉంటావు ఫ్యాన్స్ మీమ్స్, కామెంట్స్ చేస్తూ వుంటారు. అయితే మహేష్ ఒక ఇంటర్వ్యూ లో ఇలా సమాధానమిచ్చాడు. మీరు ఏమైనా తినండి కానీ తక్కువ మాత్రమే తినండి ఎక్కువ తినొద్దు అని సమాధానం ఇచ్చాడు. ఎందుకంటే మన ఏజ్ పెరిగేకొద్దీ మన బాడీ ఎక్కువ ఫుడ్ ని అరాయించుకోలేదు. అందుకే తక్కువ తినాలి. తక్కువ నిద్రపోవాలి. వ్యాయామం చేయాలని మహేష్ ఎప్పుడు చెబుతూ వుంటారు. మహేష్ పాటించే ముఖ్యమైన నియమాలు కూడా ఇవే. సరైన సమయానికి తినటం సరైన సమయానికి పడుకోవటం పొద్దున్నే వ్యాయామం చెయ్యటం ఇదే లైఫ్ స్టైల్ ని మహేష్ మెయింటైన్ చేస్తాడు.


అందుకే అంత యంగ్ గా కనిపిస్తాడు.అలాగే తినే ఫుడ్ విషయంలో కూడా మహేష్ జాగ్రత్తగా ఉంటాడు.మహేష్ బాబు ఇప్పటికి కూడా అంత అందంగా, ఫిట్ గా ఉండటానికి కారణం ముఖ్యంగా ఫుడ్. గతంలో కూడా చాలా సార్లు మహేష్ ఇదే చెప్పాడు. నేను అసలు ఏది పడితే అది తినను, ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాను అని తెలిపాడు.ఇక తనకి సపరేట్ కుక్ కూడా ఉంటాడు. షూటింగ్స్ కి వెళ్లినా అక్కడి ఫుడ్ తినకుండా తన కుక్ వండిందే తింటాడని గతంలో తెలిపారడు మహేష్. మహేష్ డైరీ ప్రొడక్ట్స్, స్వీట్స్ కూడా ఏవి తినను అని చెప్పాడు.తాజాగా తను ప్రతి రోజూ ఉదయం తినే బ్రేక్ ఫాస్ట్ గురించి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. తను బ్రేక్ ఫాస్ట్ తింటున్న ఫోటోని తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసి ఇదే నా డైలీ రొటీన్. రాత్రంతా కూడా నానబెట్టిన ఓట్స్, కొన్ని మొలకెత్తిన గింజలు, విత్తనాల్ని కలిపి తీసుకుంటాను. కొన్ని గంటల దాకా నాకు ఇదే పవర్ ని ఇస్తుంది. ఇదే నా మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ అని తెలిపాడు. ఇంకా అలాగే తన న్యూట్రిషనిస్ట్ ల్యూక్ కౌంటినోని ట్యాగ్ చేసి ఒక మంచి న్యూట్రీషియన్ అని చెప్పాడు మహేష్.



RRR Telugu Movie Review Rating

ఆ సినిమాల లిస్టులోకి బేబీ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>