Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyled563a41d-8f6c-458c-aa7c-62aa203ab76d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyled563a41d-8f6c-458c-aa7c-62aa203ab76d-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన మహేష్ బాబు అందం చూసి ఆశ్చర్యపోని వారు దాదాపుగా ఉండరు. మహేష్ బాబు వయస్సు ప్రస్తుతం 47 సంవత్సరాలు కాగా మహేష్ ను డైరెక్ట్ గా చూసిన వాళ్లెవరూ ఆయన వయస్సును నమ్మరనే సంగతి తెలిసిందే.అయితే మహేష్ బాబు తీసుకునే ఆహారం కూడా భిన్నంగా ఉంటుంది. తాజాగా మహేష్ బాబు తన బ్రేక్ ఫాస్ట్ కు సంబంధించిన సీక్రెట్ ను రివీల్ చేయగా ఆ విషయాలు వైరల్ అవుతున్నాయి.మహేష్ తను తీసుకునే బ్రేక్ ఫాస్ట్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రాత్రంతా నానబెట్టిన ఓట్స్ ను ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ గా తీసుకుంటsocialstars lifestyle{#}choudary actor;Pooja Hegde;Guntur;mahesh babu;Heroine;News;Cinemaఅతని సలహా ప్రకారం ఫుడ్ తీసుకుంటాననంటున్న మహేష్ బాబు...!!అతని సలహా ప్రకారం ఫుడ్ తీసుకుంటాననంటున్న మహేష్ బాబు...!!socialstars lifestyle{#}choudary actor;Pooja Hegde;Guntur;mahesh babu;Heroine;News;CinemaTue, 18 Jul 2023 23:01:13 GMTటాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన మహేష్ బాబు అందం చూసి ఆశ్చర్యపోని వారు దాదాపు గా ఉండరు. మహేష్ బాబు వయస్సు ప్రస్తుతం 47 సంవత్సరాలు కాగా మహేష్ ను డైరెక్ట్ గా చూసిన వాళ్లెవరూ ఆయన వయస్సును నమ్మరనే సంగతి తెలిసిందే.అయితే మహేష్ బాబు తీసుకునే ఆహారం కూడా భిన్నంగా ఉంటుంది. తాజాగా మహేష్ బాబు తన బ్రేక్ ఫాస్ట్ కు సంబంధించిన సీక్రెట్ ను రివీల్ చేయగా ఆ విషయాలు వైరల్ అవుతున్నాయి.మహేష్ తను తీసుకునే బ్రేక్ ఫాస్ట్ విషయం లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రాత్రంతా నానబెట్టిన ఓట్స్ ను ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ గా తీసుకుంటానని ఆయన వెల్లడించారు. కొన్ని మొలకెత్తిన గింజలను, విత్తనాలను ఆహారంలో భాగం గా తీసుకుంటానని ఇదే నా ఆహారం అని మహేష్ బాబు కామెంట్లు చేశారు. ల్యూక్ కౌంటినోని తన న్యూట్రీషియన్ అని అతని సలహాల ప్రకారం ఆహారం తీసుకుంటానని మహేష్ అంటున్నారు.

మహేష్ రోజురోజుకు యంగ్ గా కనిపిస్తున్నారని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మహేష్ ఆహారం విషయం లో ఎన్నో జాగ్రత్త లు తీసుకుంటారు కాబట్టి అందం గా కనిపిస్తున్నారని మరి కొందరు చెబుతున్నారు. ప్రస్తుతం మహేష్ గుంటూరు కారం ప్రాజెక్ట్ తో బిజీగా ఉన్నారు. ఈ సినిమా లో శ్రీలీల మెయిన్ హీరోయిన్ కాగా మీనాక్షి చౌదరి మరో హీరోయిన్ గా నటిస్తున్నారు.ఈ సినిమాలో పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ చేస్తుండగా భారీ మొత్తంలో అడ్వాన్స్ ఇవ్వడం వల్లే పూజా హెగ్డే ఈ సాంగ్ లో చేస్తున్నారని సమాచారం అందుతోంది. రాబోయే రోజు ల్లో పూజా హెగ్డే కెరీర్ పరంగా మరింత ఎదగాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మహేష్ రెమ్యునరేషన్ ప్రస్తుతం 70 నుంచి 90 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని సమాచారం అందుతోంది.



RRR Telugu Movie Review Rating

టెంపుల్ లో సుధాకర్ ని అలా చూసి కుంగిపోయిన అలనాటి నటి...!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>